You are here
Home > రాజకీయం > కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019

కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019

*తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడి
*వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు
*టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న భాజపా?

సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నికల హడావుడి కనబడుతోంది. ఎవరి సర్వేలు వారివి, ఎవరి అంచనాలు వారివి.. ఓటరు మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం నాయకులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ..!
ఇదంతా పక్కన పెడితే తెలంగాణలో రాబోయే 2019 సాధారణ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనేది నేటి పలు రాజకీయ విశ్లేషకుల వాదన.

అయితే ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు భాజపా సాధించగలదా అంటే.. అవుననే సమాధానాలే వస్తున్నై, కారణం.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.లక్ష్మణ్ చేపడుతున్న కార్యక్రమాలు, మరియు ఆయన ఆలోచన విధానం.

టీఆర్ఎస్ పార్టీ ఏ కోణంలో విఫలమైనా వెంటనే ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తున్న డా.లక్ష్మణ్ యొక్క పోరాటం రాబోయే ఎన్నికల్లో భాజపా కు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నై.
అందులో భాగంగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అయిన తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగ జరపడంలో ఘోరంగ విఫలమైతే.. ఆ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగ “తెలంగాణ విమోచన యాత్ర” పేరుతో పర్యటించి గ్రామ గ్రామాన్ని ఏకం చేసిన విధానం.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద ప్రజా ఉద్యమంగ అనుకోవచ్చు. ఈ యాత్ర ప్రజల్లో చైతన్యం తెస్తే.. భాజపా కార్యకర్తల్లో.. నాయకుల్లో మంచి ఉత్సాహాన్ని అత్మవిశ్వాసాన్ని నింపింది. దాంతో పాటే రాష్ట్రంలో సంస్థాగతంగ పార్టీని పటిష్టపరచడంలో సఫలం అయ్యారు డా.లక్ష్మణ్

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్న ప్రజా పథకాలను, రాష్ట్ర ప్రజల్లో ఎక్స్ పోజ్ చేస్తున్నారు భాజపా కింది స్థాయి నాయకత్వం. ఇది కూడా పార్టీ కి మంచి మైలేజ్ కానుంది. నరేంద్ర మోడీ చరిష్మా కూడా రోజు రోజుకు జనాల్లో ముఖ్యంగా యువతలో బాగా ప్రమోట్ అవుతోంది.. మోడీ కి నష్టం చేసేలా జరుగుతున్న కొన్ని చర్యలను నిశితంగ గమనిస్తోంది తెలంగాణ సమాజం.! సోషల్ మీడియా లాంటి ప్రజా వేదికల ద్వారా.!!

ఇంకోవైపు తనకుతానుగానే అధికార పార్టీ ప్రజల్లో చులకన అవుతోంది.. ఇచ్చిన హామీలను విస్మరించడం కూడా అధికార పార్టీ కి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు.
హైద్రాబాద్ వరద ముంపు, వ్యవస్థ అస్థవ్యస్తం లాంటి పరిస్థితులు టీఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో గొడ్డలిపెట్టు కానుంది.

దళితున్ని మొదటి ముఖ్యమంత్రి హామీ నుంచి డబుల్ బెడ్రూంల నుండి రైతు రుణమాఫి, కేజీ టూ పీజీ, ఉచిత విద్య వరకు కూడా అధికశాతం ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. దానికి తోడు నిరుద్యోగుల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. 2014 లో పనిచేసిన సెంటిమెంట్ రాజకీయాలు 2019 లో పనిచేయవు, ఇపుడు జనాలకు కావాల్సింది మాటలు కాదు, అభివృద్ధి.. నమ్మకమైన నీతి నిజాయతీతో కూడిన పాలన.!
ఈ ఒక్క అంశమే రాష్ట్రం లో మోడీ చరిష్మా తిరుగులేని శక్తి గా మారనుందని సామాజికవేత్తల విశ్లేషణ.

ఓ వైపు మోడీ, అమిత్ షా ల చరిష్మా పటిష్టమవుతుంటే మరోవైపు రాహుల్ గాంధీ లాంటి నాయకుడితో సముద్రం ఈదలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండిపోయింది. అందుకు ఉదాహరణ ఉత్తర ప్రదేశ్, అస్సాం, మణిపూర్ మొదలగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరియు ఆయా రాష్ట్రాల్లోని స్థానిక ఎన్నికల ఫలితాలను రెఫరెండంగ చెప్పొచ్చు.

ఇక ప్రజా ధనం దుర్వినియోగం చేయడం.. ఉద్యమకారులపై కక్షపూరిత చర్యలు, బతుకమ్మ చీరలు లాంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ప్రజా సంక్షేమం మరచిపోయిన సంఘటనలు సర్కార్ చేసుకున్న ఆత్మహత్యా సదృశ్యమే అనుకోవచ్చు. తెలంగాణలో అమిత్ షా పర్యటన పై కేసిఆర్ స్పందించిన విధానం, ఇతర ఉద్యమ కారులు, ప్రతిపక్షాల అధికార పార్టీ నాయకులు వాడుతున్న భాషా విధానం కూడా జనాలను విస్మయానికి గురి చేస్తోంది.

ప్రస్తుతం అధికార పార్టీ పై జరుగుతున్న వ్యతిరేక పోరాటం అంతా భాజపాకు కలిసొచ్చే విధంగా భాజపా నాయకత్వం తీసుకుంటున్న అజెండాకు డా.లక్ష్మణ్ అనుభవం మేధాశక్తి చాలా ఉపయోగపడుతున్నదనే విషయాన్ని వెల్లడి చేస్తున్నారు భాజపా శ్రేణులు.
ఇక ఏ పార్టీ తోనూ పొత్తు ఉండదని ఇప్పటికే తేల్చిచెప్పడంతో ఇది కూడా నమ్మకమైన ఓటు బ్యాంకును అందించే అంశమే కానుంది.

Related Posts
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు చేసిన మురళీధర్ రావు.!!
భాజాపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఢిల్లీ కేంద్రం గ తాజాగా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా తో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కు ఓటమి ...
READ MORE
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
డైనమిక్ ఉమెన్ నేషనల్ లీడర్ గా పేరున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన డైనమిజం అంటే ఏందో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం వేదికపై శత్రు ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే టార్గెట్ గా చిత్రం.
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవితంపై సినిమా రాబోతోంది.మన్మోమన్ సింగ్ పాత్రను ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించబోతున్నారు. ఆయన హయాంలోని జరిగిన అక్రమాలను.. మౌనం వహించిన తీరుని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.  ఈ చిత్ర విషయాన్ని అనుపమ్ ...
READ MORE
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!! దేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే మంచి ఆహారం కావాలి ప్రజలు వ్యాధుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను విరివిగా నిర్మించాలి కానీ ఇవన్నీ జరిగే ముందు కంటే అత్యవసరంగా చేయాల్సిన పని దేశాన్ని ...
READ MORE
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
అనుకున్నదే జరిగింది. అమిత్ షా పర్యటన ముగియక ముందే ముందస్తు యుద్దం వచ్చేసింది. తెలంగాణ విషయంలో అవాకులు చెవాకులు పేలితే.. పేలిన వాడు ఎంతంటి వాడైనా జాన్తానై అని తేల్చేశారు తెలంగాణ బాద్ షా ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు. అమిత్ షా ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కు ఆడియో రూపంలో ఓ హెచ్చరిక అందింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఒకడు సంచలన ప్రకటన చేస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం ప్రస్తుతం కశ్మిర్ లో కలకలం రేపుతోంది.  జాకీర్‌ మూసా అనే ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది ఆ పార్టీ నే.. కీలక వ్యాఖ్యలు
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
సైలంట్ పీఎం పై సినిమా.. కాంగ్రెస్, సోనియా, రాహుల్ గాంధీలే
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
ఉస్మానియ శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్రపతి రాక.. రాజదానిలో ట్రాపిక్ ఆంక్షలు..
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
భావి భారత్ పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
“షా”కు షాక్ ఇచ్చిన కేసీఆర్.. రాజుకున్న రాజకీయ వేడి.
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
Facebook Comments
Top
error: Content is protected !!