You are here
Home > రాజకీయం > రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.

రెండు రాష్ట్రాల్లోనూ జ‌న‌సేన.. లాంఛ‌నంగా ప్రారంభ‌మైన వెబ్ ఫోర్ట‌ల్.

రాజ‌కీయాల్లోకి పూర్తి స్థాయిలో వ‌చ్చేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. రెండు రాష్ట్రాల్లోనూ త‌మ పార్టీ ఉంటుంద‌ని 2019 ఎన్నిక‌ల్లో ఇరు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తుంద‌ని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ఆవిష్కరించారు. జ‌న‌సేన పార్టీలోకి అన్న‌య్య చిరంజీవి రార‌ని.. ఆయ‌న దారి ఆయ‌న‌ది మాదారి మాదని తేల్చేశారు. పొత్తుల విష‌యం ఇప్పుడే మాట్లాడ‌న‌ని ప్ర‌శ్నించ‌డ‌మే త‌మ క‌ర్త‌వ్యం అని చెప్పిన జ‌న‌సేన అధినేత మాట మీద నిలుచుంటాడ లేదా.. ఇరు రాష్ట్రాల్లో పోటి చేస్తాన‌న్న జ‌న‌సేనాని తెలంగాణ ఎలా రిసీవ్ చేసుకుంటుంది..? అభిమానం వేరు రాజ‌కీయం వేరు అని మ‌రో సారి రుజువ‌వుతుందా.. లేక జ‌న‌సేనాని ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడా అన్న‌దే ఇప్పుడు కౌంట‌ర్ పాయింట్.

తెలంగాణ‌లో ఇప్ప‌టికే అభిమానం ఘ‌నంగానే ఉంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ చిత్రం విడుద‌లైన నైజాం వ‌సూళ్లే ఎక్కువ అయితే రీల్ లైఫ్ కు రియ‌ల్ రాజ‌కీయ లైఫ్ కు చాలా తేడా ఉంటుంద‌న్న‌ది స‌త్యం. చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ విష‌యంలోను అదే జ‌రిగింది. అయితే అన్న చిరంజీవిలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అలాంటి త‌ప్ప‌ట‌డుగులు వెయ్యార‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు అభిమానులు. ఇక రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తారా లేదా అన్న‌ది మాత్రం ఈ రెండేళ్ల కాలంలో చేసే పార్టీ నిర్మాణం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లే తీరుతో తేలుతుంది. ఇప్ప‌టికే పార్టీ పెట్టి 3 ఏళ్లు అయినా ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స్థాయి రాజ‌కీయ పార్టీగా జ‌నంలోకి వెళ్లింది లేదు. కార్య‌క‌ర్త‌లు అక్క‌డ‌క్క‌డ స్వ‌చ్చంధగా కార్య‌క్ర‌మాలు చేస్తున్న ఎక్క‌డ కూడా పార్టీ జెండాతో కార్య‌క్ర‌మాలు చేసింది లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో త‌ప్ప తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అభిమానులు కూడా పెద్ద‌గా కార్య‌క్ర‌మాలు చేసింది లేదు.

మ‌రి ఈ 3 ఏళ్ల‌ల‌లో సాధించ‌ని విజ‌యం ఈ రెండేళ్ల‌ల‌లో సాధించి జ‌నంలోకి బ‌లంగా వెళ్ల‌గ‌లుగుతారా అన్న‌ది ప్ర‌శ్నే. అయితే పూర్తి స్థాయి రాజ‌కీయాలు ఈ రోజు నుండి ప్రారంభం అని చెప్పిన ప‌వ‌న్ పార్టీ కోసం ఎంత స‌మ‌యం కేటాయిస్తాడో చూడాలి. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఆవేశంగా తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు ఇప్ప‌టికి త‌న‌కు ఇబ్బంది క‌ల్గించేవే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ ఓట‌ర్ కార్డు విష‌యంలో ఆవేశంగా తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ అభిమానులు అప్ప‌ట్లో కాస్త ఇబ్బంది ప‌డ్డ విష‌యం కూడా తెలిసిందే. మీటింగ్ లంటూ హ‌డావిడి నిర్ణ‌యాలు తీసుకునే ప‌వ‌ర్ స్టార్.. స‌భ‌ల్లో కూడా అంతే ఆవేశంగా మాట్లాడి అభిమానుల‌ను పెంచుకుంటున్నాడు. అయితే స‌బ్జెక్ట్ మిస్ అవుతున్నాడ‌న్న అప‌వాదు ఉంది. ఈ నేప‌థ్యంలో ఫ‌ర్ పెక్ట్ ప‌వ‌ర్ స్టార్ ను రాజ‌కీయ తెర పై చూడాల‌ని కోరుకుంటున్న అభిమానుల క‌ల తీరాల‌ని ఆశీద్దాం.

Related Posts
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న బడా నేత.!!
ఆయన ఫోన్ చేస్తే ముఖ్యమంత్రే స్వయంగా ఇంటికొచ్చి మంతనాలు జరుపుతాడు, ఆయనతో మాట్లాడం కోసం ఆయన నిద్ర లేవకముందే ఓ పదిమంది అధికార పార్టీ ఎంఎల్ఏ లు ఇంట్లో హాల్ లో కూర్చుని ఆయన కోసం వేచీ చూస్తారు.. ఇదంతా గతం..! ...
READ MORE
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
జనసేన అధినేత రాజకీయం ఎలా ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో జెండా ఎజెండా ఏంటి.. ఇవ్వబోతున్న నినాదాలేంటి ట్విట్టర్ లో తప్ప బయట నినదాలు ఉండవా. ఇప్పుడు ఇదే చర్చ జనంలో మొదలైంది. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏముందో ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ లో దుస్థితి
తెలంగాణ లో ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో రాజకీయాలు వేడెక్కుతున్నై.. ఒక అంశం చల్లారకముందే మరో వివాదం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నది. మొదట మిర్చి రైతుల ఉద్యమంలో పాల్గొన్న రైతుల చేతులకు సంకెల్లు వేసి దోపిడీ దొంగలుగా నరరూప ఉగ్రవాదులను దేశ ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో 144 సెక్షన్ అమలు.
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!