అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది మన దౌర్భాగ్యం. ఆసియా – పసిఫిక్ లోని 16 దేశాల్లో 22 వేల మందిని ప్రశ్నించాగ లంచగొండి దేశంగా భారత్ కు అగ్రస్థానం కట్టబెట్టారు. ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ నిర్వహించిన ఈ సర్వేలు ఈ ర్యాంకు దక్కింది. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎందులో ఎక్కువగా అవినీతి ఉందని ప్రశ్నిస్తే మాత్రం మన ఖాకీ బాసుల స్టేషన్లలోనే ఎక్కువ ఉందని చెప్పారంటా. దేశ ఖ్యాతిని మరింత దిగజార్చేలా వచ్చిన ఈ ర్యాంకుతో మనమంతా తలదించుకోక తప్పదు. లంచం ఇవ్వాల్సి వస్తోందని చెప్పిన 69 శాతం భారతీయులు అందుకు వివిధ కారణాలను తెలిపారు.

గతేడాదితో పోలిస్తే భారత్లో 41 శాతం అవినీతి పెరిగిందని ఈ సర్వే వెల్లడించింది. ప్రభుత్వ సేవలకు తప్పక లంచం చెల్లించాల్సి వస్తోందని సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది భారతీయులు చెప్పారంట. మన దేశంలో పోలీసులు, ప్రభుత్వాధికారులే కాదు మతపెద్దల్లోనూ అవినీతి ఎక్కువగానేనని తేలింది.
ఇక ఈ సర్వేలో ఎవరెవరికి ఎంతెంత లంచగొండులను బహుమతిలిచ్చారో చూద్దాం..
పోలీసులకు: ఖాకీలకే అవినీతిలో టాప్ ర్యాంక్ దక్కింది. ఈ సర్వేలో పాల్గొన్న 85 శాతం భారతీయులు పోలీసులే ప్రథమ లంచగొండులని తేల్చారు.

ప్రభుత్వాధికారులు: 84 శాతం
బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ : 79 శాతం
స్థానిక కౌన్సిలర్లు: 78 శాతం
ఎంపీలు: 76 శాతం
పన్ను అధికారులు: 74 శాతం
మత పెద్దలు: 71 శాతం అని ర్యాంకులు కట్టబెట్టారు.

ఇక దేశాల వారిగా చూస్తే… అగ్ర స్థానం దక్కించుకున్న
భారత్లో దాదాపు 69 శాతం మంది లంచం తప్పని సరిగా ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే అవినీతి శాతం 41 శాతం పెరింది. వియత్నాం 65శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఉగ్ర దేశం అని చెప్పే పాకిస్తాన్ లో మన దేశంతో పోలిస్తే అవినీతి తక్కువగానే ఉందంటా. పాక్ లో 40శాతం మంది లంచం చెల్లిస్తున్నామని చెప్పారంట. ఇక అత్యదిక జనాభా కల్గిన దేశం చైనాలో 26శాతం మంది మాత్రమే లంచం ఇస్తున్నారంట. దక్షిణ కొరియా 3 శాతంతో చివరి నుండి రెండో స్థానంలో ఉండగా… జపాన్ 0.2 శాతంతో అవినీతిలో చిట్టచివరన నిలిచి ది గ్రేట్ కంట్రి అని నిరూపించుకుంది.

ఈ సర్వే మత నాయకుల ప్రాతివ్రత్యాన్ని పరీక్షించింది. లంచం విషయంలో వారి వ్యవహార తీరుపై నిర్వహించిన సర్వేకు నిజాయితీ గల మతనాయకులు కేవలం 14 శాతం మాత్రమే అని తేల్చారు.
పెరుగుదలలో చైనా ఫస్ట్: అవినీతి పెరుగుదలలో చైనా 73 శాతంతో తొలిస్థానంలో నిలిచింది. గతేడాదితో పోల్చితే భారత్లో 41 శాతం అవినీతి పెరిగి ఏడో స్థానంలో ఉంది. ఇది లంచగొండుల తీరు. ఏడాదికి ఏడాది పెరుగుతు భారత్ ప్రతిష్టను దిగజారుస్తున్న అవినీతి తప్పక పాడాలి చరమ గీతం. అయినా చెప్పే వాళ్లే కాని చేసే వాళ్లేరి..?
Related Posts
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు.
పంజాబ్లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు.
నువ్వు సక్కగ ...
READ MORE
బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం, తద్వారా కేసు సీబీఐ విచారణ ప్రముఖ బాలివుడ్ నటి కంగనా రనౌత్ కు మహారాష్ట్ర శివసేన ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
సికింద్రాబాద్ బోనాల జాతర సంధర్భంగా విచ్చేసిన స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ కారును రోడ్డు మీదే ఆపేసి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తన భార్య కు అనారోగ్య రిత్యా నడవడం కష్టం అని తెలియజేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇక చేసేదేం లేక దత్తాత్రేయ ...
READ MORE
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం.
కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది.
అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలుకు చివరితేదీ అక్టోబర్ 16.
17 వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ...
READ MORE
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనస్వాగతం లభించింది.
కవిత మాటలు వినాలని అక్కడికి వచ్చిన వారంత ఆశక్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించినట్టుగానే ఎంపీ కవిత తన మాటలు తూటాలు పేల్చి ఆంధ్రా మహిళలను ఆకట్టుకున్నారు.
అయితే ఆమె ప్రసంగంతో అక్కడి ...
READ MORE
తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత.
అయితే రాష్ట్రం లో ...
READ MORE
తెలంగాణ మంత్రి మండలిలో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు మాజీ ఎంఎల్ఏ కిషన్ రెడ్డి. మహిళలపై గిరిజనులపై కేసిఆర్ కావాలనే వివక్ష చూపుతున్నారని.. మహిళలపై వివక్షకు గాను ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
ఎప్పుడూ వివాదాలతో తన అహంకార చర్యలతో వార్తల్లో నిలిచే కమ్యునిస్టు రాజ్యం చైనా మరోసారి తన అహంకార ధోరణి ప్రదర్శించి విమర్శలపాలైంది. ఇప్పటికే ప్రపంచ దేశాల ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కుంటున్న చైనా కు బుద్ది రావడం లేదు.
తాజాగా చిన్న ద్వీపమైన ...
READ MORE
ఫిబ్రవరి 14 యువతంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జరుగుతుందో అని ప్రపంచ మేదావులంతా భారతదేశం వైపు చూస్తున్నారు. భారత ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది ప్రపంచం.
ఒకటి ...
READ MORE
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది.
పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
మొన్న ఆంధ్రలో ఓ ఎమ్మెల్యే.. నిన్న కరీంనగర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఈ రోజు పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ పక్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగరుతో ఎంత కంటే అంతకు దిగజారుతున్నారు మన నేతలు. ...
READ MORE
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.!
ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
ఈటీవి ఒకప్పుడు తెలుగు జర్నలిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేరవేద్దాం అని వచ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గట్టుకుంది. కులాలు, మతాలు, న్యాయవ్యవస్థల మీద ...
READ MORE
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
నిర్భయ కేసు లో ఉరి శిక్ష ను తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసిన దోషుల కు ఇక దాదాపు అన్ని దారులూ ముసుకున్నటే.దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త కు కోర్టును ఆశ్రయించే అవకాశం వల్ల పిటిషన్ వేసుకోవడంతో తాజాగా ఢిల్లీ ...
READ MORE
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరివాడిగా అజాత శతృవుగా పేరున్న కేంద్ర మంత్రి భాజపా సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ...
READ MORE
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
కంగనా చేసిన ఒక్క ట్వీట్ తో ఇరుకున పడ్డ సోనియా
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
ఆంధ్రలో తెలంగాణ ఆడబిడ్డకు ఘన స్వాగతం..
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
పసి పిల్లల పై బూటు కాళ్లతో తొక్కుతూ నడిచి తన
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
రోజు రోజుకు దిగజారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళతో అడ్డంగా దొరికిపోతున్న
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
బూతులకు అడ్డాగ ఈటీవి.. పటాస్, జబ్బర్ధస్తులతో చిల్లర జోకులు.
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
రేపే.. రాక్షస సంహారం. నిర్భయ దోషులకు ఉరిశిక్ష కు సర్వం
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన