You are here
Home > రాజకీయం > హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..

హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..

ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ఆయన పుట్టిన రోజైన మార్చి 20 ఈరోజు ఈటెల అభిమానులు అనుచరులు యావత్ తెలంగాణ ప్రజానీకం వారికి ఇష్టమైన ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టీఆర్ఎస్ నాయకులు ఈటెలను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈటెల లేని టీఆర్ఎస్ పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ఒక వెనకబడిన సామాజిక వర్గం నుండి ఆర్థిక శాఖమంత్రి స్థాయికి ఎదిగిన తీరే ఈటెల నాయకత్వానికి పరాకాష్ట గా చెప్పుకోవచ్చు.

తెలంగాణ సర్కార్ జరిపిన ఎమ్ఎల్ఎ ల పని తీరులో మొదటి స్థానం సిఎం కేసిఆర్ కు రాగ రెండవ స్థానం ఈటెల సొంతం చేసుకోవడం ఆయన ప్రజా సేవకు నిదర్శనం.

కరీంనగర్ కమలాపూర్ గ్రామం ఈటెల సొంతూరు
మల్లయ్య, వెంకటమ్మ లు ఈటెల తల్లిదండ్రులు
ఈటెల ఓయూలో తన డిగ్రీ బిఎస్సీ కోర్సును చదివారు.

2004 నుండి ఈటెల హుజురాబాద్ నియోజకవర్గం నుండి గెలిచి తెలంగాణ ఏర్పాడ్డాక మొదటి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈటెల ది మొదటి నుండి కూడా వివాదాలకు కుల మతాలకు అతీతుడే.. అందుకే ఆయనంటే అందరికీ అభిమానమే.. పార్టీ లో గానీ పాలనలో గానీ ఎవరికి ఎవరిపై విభేదాలున్నా.. ఈటెల విషయానికొచ్చేసరికి అందరూ ఆయన్ని అభిమానించటం ఆయన మంచితనానికి మారుపేరు.

అసెంబ్లీలో కానీ పాలన వ్యవహారాల్లో కాని ఆయన శైలీ ఎంతో స్నేహపూర్వకంగా హుందాతనంగా ఉంటుందని ఆయన చూసిన వారెవరైనా చెప్పక మానరు. అందుకే ఈటెల అన్నా నువ్వు ఇలాగే వంద పుట్టిన రోజులు చేసుకోవాలంటూ అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Related Posts
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో కేసిఆర్ గెలుపు అంత సులభం కాదని కేసిఆర్ కు కూడా అర్థమైనట్టేననీ రాజకీయ విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలహీనం చేసాడు ముఖ్యమంత్రి కేసిఆర్. కానీ ఆ ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి.. తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో ...
READ MORE
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త తెలియ‌జేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అంద‌రికి వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. అక్రిడేషన్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన మామ జీ..!!
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా 22 మంది రాజీనామా వల్ల అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 104 ...
READ MORE
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
గాడిద తంతే తిరిగి తంతామా ఇది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో తెలుసుకుంటే టైటిల్  కరెక్ట్ అని మీరే అంటారు. పాకిస్తాన్ కు మద్దతు తెలుపుతున్న మద్దతు దారులకు తన వ్యాఖ్యలతో పరోక్షంగా ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
పాకిస్తాన్ మద్దతు దారులకు కట్జూ సపోర్ట్..
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!