You are here
Home > రాజకీయం > అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు

అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు

రోజు రోజుకు అధికార తెరాస పార్టీ నాయకులు మరియు కార్పోరేటర్ల కొడుకులు అనుచరుల ఆగడాలు హద్దులు మీరిపోతున్నై.. పార్టీ అధిష్టానానికి కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నై.. మొన్నటికి మొన్న మంత్రి పద్మారావు కుమారుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ వ్యక్తి పై దాడి చేయగా.. సీతాఫల్ మండి కార్పోరేటర్ హేమ శ్యామల అనుచరులు ఆమె తండ్రి కలిసి ఓ వృద్దుడి పై దాడి చేసి తీవ్రంగ గాయపర్చి అరెస్ట్ అయ్యారు. ఎల్బినగర్ కార్పోరేటర్ లక్ష్మి ప్రసన్న గౌడ్ కొడుకు మనీష్ గౌడ్ ఓ టోల్ గేట్ దగ్గర వీరంగం చేసి కత్తులతో బెదిరించి అరెస్ట్ కాగా.. తాజాగా మల్కాజిగిరి టీఆర్ఎస్ కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ కొడుకు అభిషేక్ గౌడ్ అమ్మాయిలను వేధించిన కేసులో అరెస్ట్ అవడం హైద్రాబాద్ లో సంచలనం గ మారింది.

కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ వేధించిన అమ్మాయిలు అతనితో స్కూల్లో చదువుకున్న తోటి విద్యార్థినులే అని సమాచారం.. వారి వ్యక్తిగత వివరాలను ఫోటోలను ఫేసుబుక్ ద్వారా సేకరించి ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెడతానని ఫోన్ చేసి బెదిరిస్తున్నటు బాదిత అమ్మాయిలు “షీ” టీం కు ఫిర్యాదు చేసారు.. దాంతో అభిషేక్ గౌడ్ ని అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. ఈరోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అభిషేక్ గౌడ్ తో పాటు మరో ఇద్దరు అభిషేక్ స్నేహితులు కూడా ఉన్నటు సమాచారం కానీ వారు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ఇప్పటికే వేట మొదలుపెట్టారు.
మరి ఈ కేసుపై అభిషేక్ గౌడ్ తండ్రి కార్పోరేటర్ జగదీశ్ గౌడ్ స్పందించలేదు.

Related Posts
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల ...
READ MORE
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు అధికారి..
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్. శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరివాడిగా అజాత శతృవుగా పేరున్న కేంద్ర మంత్రి భాజపా సీనియర్ లీడర్ బండారు దత్తాత్రేయ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర ...
READ MORE
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
అజాత శత్రువు దత్తన్న
అలయ్ బలయ్ అనగానే గుర్తుకు వచ్చే పేరు బండారు దత్తాత్రేయ. హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా అలయ్ బలయ్ కు రావాల్సిందే, దత్తన్న ను కలవాల్సిందే. అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ నూటికి నూరు శాతం ప్రజల ...
READ MORE
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
సెప్టెంబర్ 17 పై రాజకీయాలు చేయద్దన్నారు హోంమంత్రి సాబ్. విమోచనం విలీనం విద్రోహం అంటూ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ కానీ టీఆర్ ఎస్ కానీ ఎప్పుడు అదికారికంగా విలీన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పలేదన్నారు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
నోట్ల ర‌ద్దు త‌రువాత రూ. 500, రూ.2000 నోట్లు మార్కెట్ లోకి వ‌చ్చాయి. ఆ త‌రువాత కొత్త నోట్ల పై రోజుకో వార్త వ‌స్తునే ఉంది. 1000 రూపాయల నోటు మ‌ళ్లీ వ‌స్తుంద‌ని ఓ సారి లేదంటు మ‌రో సారి.. రూ. ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
ఫైర్ బ్రాండ్ తెలంగాణ‌ ప‌సుపు ద‌ళంకు మిగిలిన ఒకే ఒక్క నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం అంత‌కు మించి కేసీఆర్ అంటే పీక‌ల దాక ఉన్న కోపం ప‌లు పార్టీల‌కు ప్రాణం పోస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కండువా మార్చ‌డం ఖాయం అని ...
READ MORE
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి గట్టి ఎదురుదెబ్బ..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలంతా ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. చివరికి ఎంత మంది మిగులుతారో అసలు మిగులుతారో లేదో అనే సందేహం కలుగుతుంది. ఇప్పటికే ఆరుమంది ఎంఎల్ఏ లు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. అందులో మాజీ మంత్రి సబితా ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
భార‌త్ వ్య‌వ‌హ‌రంలో చైనా రోజు రోజుకు హ‌ద్దు మీరుతుంది. క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో ఓ వైపు డోక్లామ్, ల‌డ‌ఖ్ లో ఉద్రిక్త ప‌రిస్థితిలు త‌లెత్తుతుంటే మ‌రో వైపు అంత‌కు అంత‌కు బ‌రితెగింపు చ‌ర్య‌ల‌తో క‌య్యానికి కాలు దూస్తుంది చైనా. ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తమ‌రిగేలా ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
కేంద్రమంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా, ఆయన స్థానంలో మురళీధర్ రావు.??
జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
అజాత శత్రువు దత్తన్న
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
తెలంగాణ బీజేపీ లోకి కాంగ్రెస్ అగ్ర నేత.. కాంగ్రెస్ కి
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
Facebook Comments
Top
error: Content is protected !!