You are here
Home > రాజకీయం > మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ లో దుస్థితి

మొన్న రైతులు, నిన్న దళితులు, నేడు మహిళలపై కేసులు? తెలంగాణ లో దుస్థితి

తెలంగాణ లో ఎప్పుడూ ఏదో ఒక ఘటనతో రాజకీయాలు వేడెక్కుతున్నై.. ఒక అంశం చల్లారకముందే మరో వివాదం ప్రజల్లో చర్చకు దారితీస్తున్నది. మొదట మిర్చి రైతుల ఉద్యమంలో పాల్గొన్న రైతుల చేతులకు సంకెల్లు వేసి దోపిడీ దొంగలుగా నరరూప ఉగ్రవాదులను దేశ ద్రోహులను అదుపులోకి తీసుకున్నటు వారిని అరెస్టు చేయడం జైలుకు పంపడం నాడు తీవ్రమైన చర్చలకు దారితీసింది ప్రభుత్వం పై విమర్శలకు తావిచ్చింది. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం పై గవర్నర్ కు ఫిర్యాదు కూడా చేసారు. హెచ్ఆర్సీ లోనూ ఫిర్యాదు చేసారు.
తర్వాత దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రౌడీషీటర్ల పై ప్రయోగించే థర్డ్ డిగ్రీ శిక్షలను ప్రయోగించడం వారిని జైలులో పెట్టడం మరోసారి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వంపై అధికారులపై..!
ఇసుక మాఫియాకు వ్యతిరేకంగ పోరాడినందుకు దళితులపై ఈ తరహా కేసులు బుక్ చేయడం జరిగింది. తర్వాత ఈ కేసులో ఒక ఎస్సై ని కూడా సస్పెండ్ చేసింది సర్కార్. ఇదంతా రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెల్ల గ్రామంలో జరిగింది, ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగ మారి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసింది.

తాజాగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగ చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ పలు వివాదాలకు తావిస్తోంది, ఈ చీరలు తీసుకున్న లబ్దిదారులైన మహిలలు చీరల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 50 రూపాయల విలువ చేసే చీరను 200 రూపాయలంటూ పంపిణీ చేయడం తగదని ఇది మహిలలను అవమానించడమే అని ప్రతి పక్షాలు మండిపడుతున్నై..
ఈ పథకంలో 150 కోట్లు అవీనీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.. మహిలలకు ఇచ్చిన చీరలు సూరత్ నుండి తూకం ద్వారా తెచ్చిన చీరలనీ.. వీటి విలువ 50రూపాయల నుండి 60రూపాయలకు మించదని కాబట్టి అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని విమర్శిస్తున్నారు.

ఇటు మహిలలు కూడా నేత చీరలను ఇస్తామని చెప్పి పాలిస్టర్ చీరలను పంపిణీ చేయడం ప్రభుత్వ బాద్యతా రాహిత్యం అని నేతన్నలను కూడా నిర్లక్ష్యం చేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగ నిరసనలు పెద్ద ఎత్తున జరిగినై అక్కడక్కడ తీవ్రతరం దాల్చి ఆవేశానికి గురైన మహిళలు చీరలు నాసిరకం అని కాల్చేసి నిరసన తెలిపారు. ఇప్పుడు ఆ మహిలలు పై కేసులు పెడతాం అంటోంది తెలంగాణ సర్కార్, ఇదే ఇప్పుడు మరోసారి వివాదానికి దారి తీస్తోంది ఇప్పటికే రైతులకు బేడీలు వేసి దళితులపై థర్డ్ డిగ్రీ చేసి ఇప్పుడు మహిలలపై అరెస్ట్ అంటే తెలంగాణ సర్కార్ పై ప్రజల్లో ఆగ్రహం తీవ్రతరం దాల్చే అవకాశం ఉందని కేసిఆర్ ప్రభుత్వం అప్రతిష్ఠపాలైయ్యే అవకాశం ఉందని పలువురు ఉద్యమకారులు సామాజికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

Related Posts
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?
ఎంసెట్ ర‌ద్దు.. పోలిస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు వెన‌క్కి.. నోటిపికేష‌న్ విడుద‌లై అంతలోనే తాత్కాలికంగా ర‌ద్దు అయిన గురుకుల ఉపాద్యాయుల నోటిపికేష‌న్.. తాజాగా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ర‌ద్దు. అస‌లు ఇన్ని త‌ప్పిదాలకు కార‌ణం ఎవ‌రు..?  తొలి ప్ర‌భుత్వం గా ఎన్నికై అనుభ‌వ‌రాహిత్యంతో ...
READ MORE
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
మీడియా దిగ్గ‌జాలు ఒక్క‌ట‌వబోతున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య చ‌క్క‌ర్లు కొడుతుంది. టీవి 9, ఎన్ టీవిల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసకెళ్లిన మీడియా అధిప‌తులు కొన్ని రోజులుగా ఒకే వేదిక‌ను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే ఈ ఇద్ద‌రు ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా తిరుగుతా అంటూ.. బెంగాల్ కేరళ ఉత్తర ప్రదేశ్ తమిళనాడు ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. సొంత పార్టీ నేత‌లు వ‌ద్దు పొమ్మంటుంటే మీరు పొమ్మ‌నేది ఏంది నేనే వెళ్లిపోతున్న అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అద్య‌క్షుడు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా ఓపిక ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
 వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్‌, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలంగాణ బడ్జెట్‌ -2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం ఈటల‌కు ఇది నాలుగోసారి. బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి ఈట‌ల తెలిపారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
20 ఏళ్ల పోరాటం.. ఉక్కుమ‌హిళ‌గా నిల‌బెడితే.. ఒక్క రోజు ఓటు త‌న‌ను అధఃపాతాళానికి తొక్కేసింది. ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ఓట‌ర్ల మీద అపార న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల్లో నిలుచుంటే ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించారు మ‌ణిపూర్ ఓట‌ర్లు. మణిపూర్ ఉక్కుమ‌హిళ‌గా పేరొందిన ఇరోమి ష‌ర్మిళా ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
జనసేన అధినేత రాజకీయం ఎలా ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో జెండా ఎజెండా ఏంటి.. ఇవ్వబోతున్న నినాదాలేంటి ట్విట్టర్ లో తప్ప బయట నినదాలు ఉండవా. ఇప్పుడు ఇదే చర్చ జనంలో మొదలైంది. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏముందో ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ
ర‌వి ప్ర‌కాశ్ న‌రేంద్రుల క‌ల‌యిక వెనుకున్న అస‌లు క‌థ ఇదేనా..?
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
ఏపీ లో టీడీపీ దుకాణం ఖాలీ కానుందా..??
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్‌లైన్‌ విధానం ప్రారంభం..
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
Facebook Comments
Top
error: Content is protected !!