You are here
Home > రాజకీయం > సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.

సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.

కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్.
గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు పెట్టి జైలు కు పంపిన ముఖ్యమంత్రి కేసిఆర్.. మరి ప్రధానిని దుర్భాషలాడిన నిన్ను జైలుకెందుకు పంపొద్దని కేసిఆర్ ని ఉద్దేశించి సూటిగ నిలదీసారు ఏడెల్లి అజయ్ కుమార్.

అంతే గాక.. భారత దేశం అనేది ప్రజాస్వామ్య స్పూర్తితో ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వం అని, అలాంటి ప్రజాస్వామ్య స్పూర్తితో ఉండాల్సింది పోయి కుటుంబ పాలన కొనసాగిస్తూ.. భారత టీం కు కెప్టెన్ లాంటి ప్రధానిని దుర్భాషలాడడం కేసిఆర్ దిగజారుడు తనానికి నిధర్శనం అని అన్నారు. ఎందరో ఉద్యమకారులు జైలు జీవితం అనిభవించి, ప్రాణాలను అర్పిస్తే వచ్చిన తెలంగాణను కేసిఆర్ ఫ్యామిలీ హైజాక్ చేసిందనీ.. దళితుడిని ముఖ్యమంత్రి ని చేస్తాననీ దళితులను మోసం చేసాడు కేసిఆర్ అన్నారు ఏడెల్లి అజయ్ కుమార్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఎంతో ప్రతిష్టాత్మకంగ రైతుల కోసం “ఫసల్ భీమా” పథకాన్ని తీసుకొస్తే ఆ పథకాన్ని తెలంగాణ రైతులకు అందకుండ చేస్తూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న కారణంగ రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేసారు.
ఇప్పుడు దేశంలోనే అత్యధికంగ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రం తెలంగాణ అని ఇందుకు కేసిఆర్ బాధ్యత వహించి వెంటనే సిఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. “రైతు సమన్వయ సమితి” లు రైతుల కోసం కాదనీ.. అవి టీఆర్ఎస్ నిరుద్యోగుల కోసమే అని ఘాటుగ విమర్శించారు. తెలంగాణ అనేది భారతదేశంలో భాగమైన ఒక రాష్ట్రం అనీ.. తెలంగాణ పౌరులు కూడా భారతీయులే అనీ ముఖ్యమంత్రి హోదా లో ఉన్న వ్యక్తి ఈ విధంగ మాట్లాడడం సమంజసం కాదని అన్నారు ఏడెల్లి అజయ్ కుమార్.  

Related Posts
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
నంద్యాల ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. చేస్తున్న హడావిడి ,పెడుతున్న ఖర్చు చూస్తుంటే రాబోయే గెలుపోటములను ఎంతగా ప్రచారం చేసుకోబోతున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. వైసీసీ కంటే అధికార టీడీపీలోనే ఆ సీట్ పై ఎక్కువగా గుబులు రేగుతోంది. జరుగుతున్నదని ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీడియాతో మాట్లాడేందుకు వైకాపా, తెదేపా సభ్యులు మైకులు లాక్కునేందుకు పోటీపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో తెదేపా సభ్యులు కొందరు మైక్‌ ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె స్పందించకుడా మాట్లాడుతూనే ఉన్నారు. ...
READ MORE
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు షాక్.!!
విశాఖపట్నం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసిపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై కోడి కత్తితో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ వేగంగ జరుగుతుంది.ఈ కేసు ఎన్ఐఏ విచారణ చేయడాన్ని వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్ట్ లో పిటిషన్ వేయగా.. ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పార్టీ కి ఇంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ మా ప్రభుత్వమే ఇచ్చింది అని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పై ఎఫెక్ట్
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
సీపిఐ పార్టీ సీనియర్ నేత నారయణ దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ఇంతకీ అంత పెద్దాయన్నీ ఎవరు తంతున్నారని కదా మీ డౌంటు.. అయన్నెవరు తన్నడం లేదు. ఆయనే కోడలను , బండలను తంతు గాయాల పాలవుతున్నాతు. తాజాగా మరో సారి ...
READ MORE
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే జగన్ మాట జారారు. అది కూడా వేలాది మంది ప్రత్యక్ష్యంగా చూస్తున్న బహిరంగ సభలో. తాను చెప్పాలనకున్నది చెప్పే ప్రయత్నంలో మాట తప్పను ..మడమ తిప్పను అంటూ పదే పదే చెప్పుకునే ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో అడుగు పెట్టొద్దు.
కేరళలలో హిందువులపై జరిగిన అమానుష కాండ దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారి తీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే యావత్ భారతంలో కమ్యూనిస్ట్ వ‌ర్సెస్ హిందూ సంఘాల మ‌ధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. కేర‌ళ‌లో ఆర్ ఎస్ ఎస్ నేత‌ల‌పై జ‌రుగుతున్న దాడులపై ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వందేళ్ల వేడుకలో ప్రసంగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణశ్రీకారం చేసిన తరువాత తొలి సారిగా ఓయూలో అడుగు పెట్టిన కేసీఆర్ విద్యార్థులకు బయపడే మాట్లాడలేదనే మాట బలంగా వినిపిస్తోంది. ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత
జగన్ పై హత్యాయత్నం కేసు అప్డేట్స్.. టీడీపీ సర్కార్ కు
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మళ్లీ దెబ్బ తిన్న సీపిఐ నారయణ.
మాట జారిన జగన్.. రాజీనామాల క్రెడిట్ మొత్తం పోయింది.
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కమ్యూనిస్ట్ లకు బీజేపీ నేత రాజాసింగ్ సీరియస్ వార్నింగ్.. భాగ్యనగరంలో
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
నోరు తెరవకుండానే వెనుదిరిగిన ముఖ్యమంత్రి.
Facebook Comments
Top
error: Content is protected !!