You are here
Home > రాజకీయం > బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?

తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు జానారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆజాతశతృవుగా పేరొందారు. సున్నిత మనస్తత్వం కలిగిన జానారెడ్డిని అన్ని పార్టీల నేతలూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. అన్ని కలిసొచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. కానీ పాపం ఆ ఛాన్స్ రాలేదు. అయితే.. ఇటీవల జానారెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

 జానారెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి ఊహించుకోలేం. అలాంటిది ఆయన పార్టీ మారతారంటే ఎవరైనా నమ్ముతారా..? కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహామహులే కమలం గూటికి చేరిపోతున్నారు.

ఇప్పుడు జానారెడ్డి కూడా ఆ ఆకర్ష్ కు ఆకర్షితుడయ్యాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు బలం చేకూరుస్తూ.. ఇటీవల ఆయన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన వెంకయ్యనాయుడు ఆత్మీయ సభకు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థి సభకు జానారెడ్డి హాజరు కావడం విమర్శలకు దారితీసింది. సొంతపార్టీ నేతలే జనారెడ్డిపై ఇప్పుడు నోరు పారేసుకుంటున్నారు. జానారెడ్డి తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర నేతలు కూడా జానారెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు.

వెంకయ్యపైన ఉన్న అభిమానంతో జానారెడ్డి వెళ్లి ఉండొచ్చు. అయితే- తెరవెనుక ఏం జరిగిందో ఏం చెప్పలేం. ఏం జరగుతుందో ఊహించలేం. తెలంగాణలో పార్టీ బలోపేతానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకోవడం ద్వారా కేసీఆర్ కు చెక్ పెట్టవచ్చని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలో ఆలోచిస్తే జానారెడ్డికి బీజేపీ వల వేసిందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. జానారెడ్డి మాత్రమే కాదు.. మరికొంతమంది రెడ్లను కూడా చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఊహాగానాలకు ఎప్పుడు తెరపడుతుందో చూద్దాం.

Related Posts
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ లు.. -సునీల్ దియోధర్
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు. నువ్వు సక్కగ ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
ముస్లిం సామ్రాజ్య కాలంలో భార‌త‌దేశంలో నిర్మిత‌మైన స‌మాదులు కోకొల్ల‌లు. కొన్ని ప్రేమ‌కు చిహ్న‌లుగా మిగిలిపోగా మ‌రికొన్ని చారిత్ర‌క క‌ట్ట‌డాలుగా కీర్తి గ‌డిస్తున్నాయి. ఇప్పుడే అదే కీర్తి మాకొద్దు అని నిన‌దిస్తున్నారు ఓ వ‌ర్గానికి చెందిన మ‌త పెద్ద‌లు. త‌మ మ‌ర‌ణాల‌కు స్థ‌లం ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో  మూడనమ్మకాల పాలన.
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ పేరుకు బాధ్యులు ఎవ‌రు..?
ఎంసెట్ ర‌ద్దు.. పోలిస్ కానిస్టేబుల్ ఫ‌లితాలు వెన‌క్కి.. నోటిపికేష‌న్ విడుద‌లై అంతలోనే తాత్కాలికంగా ర‌ద్దు అయిన గురుకుల ఉపాద్యాయుల నోటిపికేష‌న్.. తాజాగా టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ర‌ద్దు. అస‌లు ఇన్ని త‌ప్పిదాలకు కార‌ణం ఎవ‌రు..?  తొలి ప్ర‌భుత్వం గా ఎన్నికై అనుభ‌వ‌రాహిత్యంతో ...
READ MORE
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అవినీతి చేసాడని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు కు వెల్లి భంగపడ్డా.. పదే ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
ఈ త‌ప్పిదాల‌కు కార‌ణం ఎవ‌రు.. తెలంగాణ స‌ర్కార్ మూట‌గ‌ట్టుకుంటున్న చెడ్డ
కేంద్ర మంత్రి మాట్లాడుతుంటే.. బిత్తర చూపులు చూసిన రాహుల్ గాంధీ.!!
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
Facebook Comments
Top
error: Content is protected !!