You are here
Home > రాజకీయం > ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.

ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.

అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. అధికారం పార్టీలపైనే కాకుండా ప్రతిపక్షంలో బలంగా ఉన్న నాయకులపై గురి పెట్టింది బాజాపా. ఇందులో భాగంగానే అమిత్ షా తెలంగాణలో విజయమే లక్ష్యంగా పావులు కదుతుపుతున్నట్టు సమాచారం. ఎన్ని ఎత్తులు వేసైనా సరే తెలంగాణలో గద్దెనెక్కాలనే దృడ సంకల్పంతో ఉన్నాడంట.

మూడేళ్ల క్రితం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాదించి పట్టునిలుపుకుంది బాజాపా. ఆ తరువాత బీహార్, ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. ఈ విజయాల పరంపరతో తమ పార్టీకి తిరుగు ఉండకూడదన్న దోరణిలో ముందుకు వెళుతోంది బీజేపీ టీమ్. ఇందులో భాగంగానే బీజేపీ విజయాల వ్యూహకర్త అమిత్ షా తెలంగాణ పై ఓ కన్నేసినట్టు సమాచారం.

తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ ప్లాన్ మొదలైనట్టే తెలుస్తోంది. ఇందులో భాగంనే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులపై కమలనాథులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని సమాచారం. బీజేపీ నాయకులు ఇప్పటికే జిల్లాల్లో పలువురు నేతల్ని కలిసి తమ ప్రతిపాదనల్ని వారి ముందు ఉంచారని తెలుస్తోంది. త్వరలోనే అమిత్ షా నేతృత్వంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఫ్లాన్ లో ఉన్నారంటా బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.

ఇక తమ పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్లు ఇస్తామని.. మీ వెంట ఉండే అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కొందరు కీలక కాంగ్రెస్ నేతలకు హామీ ఇవ్వజూపినట్లు సమాచారం. వారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే ఇందులో కొందరు నాయకులు ఓకే చెప్పినప్పటికి మరి కొందరు నేతలు ససేమీరా అన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ నుండి ఒకరిద్దరు నేతలు గులాభీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయ్యారని సమాచారం. ఇక టీడీపీ నుండి ఒక కీలక నేత పేరు వినిపిస్తున్నా భవిష్యత్ లో జరగబోయే మార్పు చేర్పులు ఏంటో ఇప్పుడే చెప్పలేనని చెపుతున్నాడంట సదరు నేత. మొత్తానికి పవర్ ఫుల్ లీడర్స్ ని అంతంటిని ఒకే తాటి పైకి తీసుకు వచ్చే ఆకర్ష్ కమల్ మాత్రం సిద్దమైందనే తెలుస్తోంది.

Related Posts
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్‌ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్‌.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక నిర్ణయం తీసుకోవాలి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ డీజిల్ పై కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు అన్ని రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయనీ కాబట్టి కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గవని, ...
READ MORE
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే జరుగుతున్నది.!!
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి.ఈ పేరు చెబితే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే జెలసి ఫీల్ అవుతారు.ఎందుకంటే పెద్దగా అనుభవం లేకపోయినా గెలిచిన మొదటి దఫాలోనే కాబినెట్ పదవి వచ్చింది.రెండవ సారి గెలవగానే ప్రధానమైన శాఖలతో మంత్రి పదవి దక్కించుకున్నాడు.దాన్నిక్కరణం వారి ...
READ MORE
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
అరవై ఏండ్లు కొట్లాడీ వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలర్పిస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రా పాలకుల కంటే ముందే నైజాం పాలనలో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతం నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం వల్ల భారత సైన్యం పోరాటం ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
దుబ్బాక ఓటర్ల అండ ఎవరికి.. ఎగిరే జండా ఎవరిది.??
హోరా హోరీ ప్రచారం అనంతరం ఈరోజు పోలింగ్ దశను కూడా ముగించుకుని చల్ల బడింది దుబ్బాక నియోజకవర్గం. ఎన్నికల పోలింగ్ కూడా ప్రశాంతంగా ముగిసింది అని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ కొన్ని పోలింగ్ బూత్ లలో అధికార పార్టీ నాయకులు పదే ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముస్లిం లకు 12% రిజర్వేషన్  ఎట్టి పరిస్తితిల్లో చేసి తీరుతామని చెప్పడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్దంగా రిజర్వేషన్లు కుదరవని సుప్రీం కోర్టు చెపుతున్నా వినకుండా కేసీఆర్ సర్కార్ మొండి వైఖరి ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
ఇప్పటికే దేశంలో ఏ ప్రాంతంలో చూసినా ఎలక్షన్ ఫీవర్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఏ క్షణమైనా వెలువడే అవకాశం కనిపిస్తోంది. గత 2014 లో ఇదే మార్చి 5 తారీఖున నోటిఫికేషన్ విడుదల ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
అనుకున్నట్టు గానే దుబ్బాక లో స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి టీఆరెఎస్ నుండి చోట మోటా నాయకులను భారీగా చేర్చుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి బడా నేతలను కూడా ఆహ్వానిస్తూ ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ను దాఖలు.
కేంద్రం తో రాష్ట్రాలు చర్చలు జరిపి పెట్రోల్ ధరలపై ఒక
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
దుబ్బాక ఓటర్ల అండ ఎవరికి.. ఎగిరే జండా ఎవరిది.??
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
అడుగడుగునా అరెస్ట్ ల పర్వం.. రిజర్వేషన్ జాన్తానై అంటున్న బీజేపి.
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
సర్వం సిద్దం.. ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్..!!
భూమా కుటుంబంలో మరో విషాదం…
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
దుబ్బాక దెబ్బకు ఖాళీ ఐతున్న కాంగ్రెస్ పార్టీ.!!
Facebook Comments
Top
error: Content is protected !!