You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.

రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.

రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు అదే యువ‌త‌ను న‌డి రోడ్డు మీద నిల‌బెట్టింది ఎక్స్ ప్రెస్ టీవి. తెలుగు మీడియా రంగంలో ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతుంద‌ని.. కొత్త ఛాన‌ల్ కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌తో వ‌స్తుంద‌ని తెలుసుకుని మేదావులంతా అందులో చేరిపోయారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఎన్నారై హంగుల‌తో ప్రారంభంలో ద‌ర్జాగానే సాగింది. జీతాల‌కు, మీడియా లైఫ్ కు ఎలాంటి టెన్స‌న్ లేకుండానే ఉరుకులు ప‌రుగులు తీసింది. కానీ అంతంలో వేగాన్ని త‌గ్గించుకుని రోజుకు రోజుకు దిగ‌జార‌డం మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుతం ఉద్యోగుల‌కు క‌నీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని స్థితికి చేరిపోయింది ఎక్స్ ప్రెస్.

మొద‌ట్లో అయిన వాళ్ల‌కి కానీ వాళ్ల‌కి భారీగా జీతాలు స‌మ‌ర్పించుకున్న ఈ సంస్థ కొంత‌మంది సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ల దెబ్బ‌కు బిచానా ఎత్తేసే వ‌ర‌కు వ‌చ్చేంది. జిల్లాల్లో ప‌రిస్థితి ప‌క్క‌న పెడితే ఆఫీసులో క‌నీసం సెక్యూరిటి కి కూడా నెల జీతం ఇవ్వ‌లేని ప‌రిస్థితి కి చేరుకుంది. పీసీఆర్ హెడ్ నుండి స‌బ్ ఎడిట‌ర్ వ‌ర‌కు దాదాపుగా ఒక్కొక్క‌రికి 4 నుండి 6 నెల‌ల జీతాలు బాకీ ప‌డింద‌ని స‌మాచారం. ఉన్న ఉద్యోగాన్ని వ‌దులుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితిల్లో ఎక్స్ ప్రెస్ లో కొన‌సాగుతున్న కొంద‌రి ఉద్యోగుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంద‌ని ఉద్యోగులే చెపుతున్న మాట‌. యాజామాన్యాన్ని జీతాల విష‌యంలో నిల‌దీస్తే చేస్తే చేయండి లేదా చావండి అంటు స‌మాధానాలు వినిపిస్తున్నాయ‌ని వాపోతున్నారు కొంద‌రు ఉద్యోగులు. తాజాగా ఇక ఎట్టి ప‌రిస్థితిల్లో ఉద్యోగాలు చేయ‌మ‌ని ప్ర‌సారాలు ఎలా కొన‌సాగిస్తారో చూస్తామ‌ని.. తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ద‌మ‌య్యారు ఎక్స‌ప్రెస్ టీవీ ఉద్యోగులు. ఉద్యోగుల పెన్ డౌన్ తో ఎక్స్ ప్రెస్ ప్రసారాలు నిలిచిపోయాయి. జీతాలు చెల్లించేంత వరకు ప్రసారాలు సాగనివ్వం అని తేల్చేశారు ఉద్యోగులు. వారి బాధ‌ల‌ను అర్థం చేసుకున్న జ‌ర్న‌లిస్ట్ సంఘాలు కూడా వారికి అండగా నిల‌బ‌డ్డాయి. జీతాలు వ‌చ్చేంత వర‌కు మా పోరాటం ఆగ‌దంటున్న ఎక్స‌ప్రెస్ టీవీ ఉద్యోగుల‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుందాం. తాత్కాలికంగా ఆగిపోయిన ప్రసారాలు పూర్తిగా ఆగిపోకూడదని ఆశీద్దాం. ఉద్యోగుల జీవితాలతో ఆడుకునే ఏ సంస్థ కూడా బ్రతికి బట్టకట్టదన్నది  యాజమాన్యాలు గుర్తిస్తే మంచిది. ఇలా తెలుగు మీడియాలో మ‌రో ఛానల్ రోడ్డున ప‌డ‌కూడ‌ద‌ని కోరుకుందాం. ఇప్ప‌టికే ఎక్సప్రెస్ బాట‌లో మ‌రో మూడు ఛాన‌ల్లు ఉన్నాయ‌న్న‌ది తెలుగు మీడియా దిగ్గ‌జాలు చెపుతున్న మాట‌. మ‌రీ అవి కూడా ఎప్పుడు బిచానా ఎత్తేస్తాయే.. ఎంత మంది జ‌ర్న‌లిస్ట్ కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తాయే తెలియ‌ని ప‌రిస్థితి…?

Related Posts
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
డేరాబాబా సచ్చా సౌధా ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌వ్విన కొద్ది నిజాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. విస్తుగొలిపే వాస్త‌వాలు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. కుప్పలు కుప్ప‌లుగా అస్తి పంజారల‌ దిబ్బ‌లు బ‌య‌ట‌ప‌డుతుండంటంతో చాలా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. డేరా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు ...
READ MORE
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
మీరు చదివింది కరెక్టే... తెగులే. మేం ఏం తెలుగును  తప్పుగా తెగులు అని రాయలేదండి. ఆంధ్ర సీఎం గారి పుత్ర రత్నం చదివిన తెలుగును చూసి.. ఆ అమృతమైన తెలుగును విని మాకు వచ్చిన తెలుగు కూడా తెగులుగా మారింది అంతే. ...
READ MORE
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
రోజు రోజుకు అధికార తెరాస పార్టీ నాయకులు మరియు కార్పోరేటర్ల కొడుకులు అనుచరుల ఆగడాలు హద్దులు మీరిపోతున్నై.. పార్టీ అధిష్టానానికి కొత్త కొత్త తలనొప్పులు తెస్తున్నై.. మొన్నటికి మొన్న మంత్రి పద్మారావు కుమారుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో ఓ వ్యక్తి ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
అనుకున్న‌దే అయిందే ప‌న్నీరు చెప్పిన‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు క‌న్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్ర‌వీగిన శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శ‌శిక‌ళ క‌ళ త‌ప్పి సీఎం ను అవ్వాల‌నే ఆశ‌ల‌ను ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు మీడియా అంటే "ఫోర్త్ ఎస్టేట్ ఇన్ సొసైటీ" అంటాడు అక్షరాన్ని ఆయుధంగ చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నరేష్. మీడియా సమాజంలో వాస్తవాన్ని బతికించేది కాబట్టి మీడియాకు పూర్తి స్వేఛ్చా అవసరం అంటాడు. అలాగే మీడియాకు ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
తెలంగాణ మంత్రి మండలిలో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు మాజీ ఎంఎల్ఏ కిషన్ రెడ్డి. మహిళలపై గిరిజనులపై కేసిఆర్ కావాలనే వివక్ష చూపుతున్నారని.. మహిళలపై వివక్షకు గాను ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఒకసారి అవుననీ ఒకసారి కాదన్నటు సంకేతాలిచ్చీ చెప్పీ చెప్పనట్టుగా లీకులిచ్చీ.. మొత్తానికి ముందస్తు ఎన్నికలకు జెండా ఊపిన కేసిఆర్ అంతే వేగంగ ఎంఎల్ఏ అభ్యర్థులను సైతం దాదాపు అన్ని నియోజకవర్గాలకు ఖరారు చేసారు. మిగిలిన 14 నియోజకవర్గాలకు కూడా తొందర్లోనే అభ్యర్థులను ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
అస్తి పంజ‌రాల దిబ్బ‌గా డేరాబాబా ఆశ్ర‌మం..
నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?
అమ్మాయిలను వేధించిన కేసులో “షీ”టీంకు చిక్కిన TRS కార్పోరేటర్ కొడుకు
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
టీఆర్ఎస్ అసంతృప్త నేతల దారెటువైపు.!! కమలం బలం పెరగనున్నదా..??
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!