You are here
Home > రాజకీయం > కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.

కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.

అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు. అవన్నీ అడియాశలైపోయాయి. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో  చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఊకదంపుడు ఉపన్యాసాలు, వాగ్దానాలు ఇచ్చేసింది. కొత్త పార్టీపై ఢిల్లీ ప్రజలు ఆశలు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగనంత మెజారిటీతో అధికారం అప్పగించారు.. కానీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసింది ఏమిటి? పరిపాలన గాలికి వదిలేసి ఎప్పుడూ ప్రధానమంత్రి మోదీని ఆడిపోసుకోవడం.. ఆయన విద్యార్హతలు ఏమిటా అని ఆరా తీయడం.. కేంద్రం, లెఫ్టినెంట్ జనరల్ సహకరించడం లేదంటూ గిల్లీ కజ్జాలు పెట్టుకోవడం.. ఢిల్లీ గల్లీల్లో జనం గోడును పక్కన పెట్టి జాతీయ, ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో తల దూర్చడం. రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ వచ్చిన ఆమ్ ఆద్మీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చాలా మందికి నేర చరిత ఉండటం, కేసుల్లో ఇరుక్కోవడం చూస్తుంటే వారి స్వచ్ఛత ఏపాటిదో అర్థమవుతోంది. ఇది ఆప్ కాదు, పాప్ అని హస్తినవాసులకు అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.. అందుకే ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం.. భాజపా విజయకేతనం.


ఇంత జరిగినా కేజ్రీవాల్ లో మార్పు రాలేదు.. తప్పంతా ఈవీఎంలదే అంటూ అరగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డును మళ్లీ వినిపిస్తున్నాడు. హుమ్.. మారడు గాక మారడీయన.
_-క్రాంతి దేవ్ మిత్ర_

Related Posts
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
డామిట్ కథ అడ్డ తిరిగింది. కడపలో తప్పక టీడీపిని ఓడించి రాష్ట్రంలో జగన్ హవా జెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పాలని పక్కగా స్కెచ్ వేసారు వైఎస్ వివేకానంద వర్గం. అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లే టార్గెట్‌ గా పెట్టుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి ...
READ MORE
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో కాంగ్రెస్ పాత్ర లేదు.!!
2019 లో ఎలాగైన భాజపాను ఓడించి మోడీ మరోసారి ప్రధాన మంత్రి కాకుండ చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నై. తాజాగా భాజపా కు మోడీకి బద్ద శత్రువైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
ఈటీవి ఒక‌ప్పుడు తెలుగు జ‌ర్న‌లిజానికి పెట్టింది పేరు. మంచి తెలుగును పంచుదాం.. తేట తెలుగును ప్రపంచానికి చేర‌వేద్దాం అని వ‌చ్చిన ఈటీవి దారి మార్చుకున్నట్టు కనిపిస్తోంది. పాల్తు ప్రొగ్రామ్స్ తో చెడ్డ పేరు మూట గ‌ట్టుకుంది. కులాలు, మ‌తాలు, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల మీద ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
2014 లో కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది.ఏపీలో మొత్తం తుడుచుపెట్టుకుని పోగా.. తెలంగాణ లో కాస్త బలంగానే ఉంది. ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో అధికారం కోసం తీవ్రంగ ప్రయత్నించి చివరకు ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడంటూ వేడుకోలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు. గురువారం ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్‌ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
భాజపా వ్యతిరేక కూటిమిలో చేరడం మాకిష్టం లేదు. దేశాభివృద్ధి లో
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
బూతుల‌కు అడ్డాగ‌ ఈటీవి.. ప‌టాస్, జ‌బ్బ‌ర్ధ‌స్తుల‌తో చిల్ల‌ర జోకులు.
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ కు మల్లీ మొదలైన వలసలు..!!
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..
Facebook Comments
Top
error: Content is protected !!