You are here
Home > రాజకీయం > నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?

నారా వారి తెగులు.. లోకేశా మజాకా..?

మీరు చదివింది కరెక్టే… తెగులే. మేం ఏం తెలుగును  తప్పుగా తెగులు అని రాయలేదండి. ఆంధ్ర సీఎం గారి పుత్ర రత్నం చదివిన తెలుగును చూసి.. ఆ అమృతమైన తెలుగును విని మాకు వచ్చిన తెలుగు కూడా తెగులుగా మారింది అంతే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తన పార్టీ గౌరవాన్ని ఎంత దైర్యంగా గోదారిలో కలిపాడో తెలుసుకుంటే మీరే సమాదానం చెపుతారు. తెలుగుదేశం తెగులుదేశంగా ఎలా మారిందో ఒక్కసారి లుక్కేయండి.


స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ… రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కార్యదర్శి.. ఎన్నో పార్టీ కార్యక్రమాల్లో తెలుగులో ప్రసంగించిన అనుభవం అయినా అవన్ని తెలుగులో తెలుగుగా ప్రమాణం చేసేందుకు పనికి రాలేదు. అమరావతి ముఖ్యమంత్రి నారా వారి ఏకైక పుత్రుడు నారా లోకేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికై చేసిన ప్రమాణం తెలుగును తెగులుగా మార్చేసింది.

గురువారం శాసన మండలిలోని బీఏసీ కౌన్సిల్ హాలులో నారా లోకేశ్ బాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ చక్రపాణి.. లోకేశ్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అయితే ప్రమాణ పత్రం చదవడానికి లోకేశ్ నానా తంటాలు పడ్డారు. ‘సార్వభౌమాధికారం’ అనే పదాన్ని పలకడం రాక సగం మింగేశారు. ‘శ్రద్ధతీసుకుంటాను’ అనే పదాన్ని ఏకంగా ‘శ్రద్ధాంజలి’ చేసేశారు. బాబు గారా మజాకా. అసలే స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివి వచ్చారాయే. ఆ మాత్రం తెలుగును కూని చేయకుంటే ఎలా. అసలే బీకాం లో ఫిజిక్స్ సైన్స్ చదివిన నాయకులు ఉన్న రాష్ట్రంలో ఈ మాత్రం శ్రద్దాంజలి.. శ్రద్ద తీసుకోకపోతే ఎలా. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 2019 ఎన్నికల్లో ఇదే తెలుగును మాట్లాడితే పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక లోకేశ్ బాబు గారి ఈ దెబ్బకు అక్కడున్న నేతలంతా గఫ్ చుప్ అయిపోయారంట. మరి ఇదే విషయంపై ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే సీఎం తన కొడుకు ప్రమాణస్వీకారం విషయంలో ఎందుకు జాగ్రత్త ఎందుకు తీసుకోలేదని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ ప్రమాణ స్వీకరానికి హాజరైన మంత్రులు అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నారా లోకేశ్ తెలుగుతో ఒక్క సారిగా ఖంగుతిన్నారు. అయితే మా బాబు గారు ఇప్పుడే ఇలా కాదంటూ ఇంతకు ముందు చాలా సందర్భాల్లోనూ ఇలాగే తెలుగును కూని చేసి అర్థాలను మార్చేశారని పలువురు సీనియర్స్ ఏకంగా మీడియా ముందే వాపోయారు. అంతేలే మరీ తెలుగుదేశం కదా…! 

Related Posts
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
రాష్ట్రపతి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు భారతీయ జనతా పార్టీ తెరదించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పేరును భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. రామ్‌నాథ్‌ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆయన గతంలో సుప్రీంకోర్టు, ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయడంటూ వేడుకోలు.
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఎట్టకేలకు తన పంతం వీడారు. గురువారం విశాఖపట్నం విమానాశ్ర‌యంలో జ‌రిగిన ఘ‌ట‌నకు క్షమాపణ చెపుతూ వేడుకున్నారు. చేతులు జోడించి ఇక ఈ ఇష్యూని ఇక్కడితో వదిలేయండి నాదే తప్పే క్షమించడంటూ విజ్ఞప్తి చేశారు. గురువారం ...
READ MORE
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.. బాసలెన్నో చేసి ఆశలు పెంచాడు. అవన్నీ అడియాశలైపోయాయి. ఈయన అరవింద కాదు, గురవింద అని తెలుసుకున్నారు హస్తిన జనం.. ఎంసీడీ ఎన్నికల్లో  చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారు. ఏదో చేస్తానని వచ్చింది ఆమ్ ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్దన్‌ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటనలో ప్రస్తుతం కులుమనాలిలో ఉన్న ఆయనకు శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దాంతో పాల్వాయిని చికిత్స నిమిత్తం సిమ్లాలోని ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
సెప్టెంబర్ 17 పై రాజకీయాలు చేయద్దన్నారు హోంమంత్రి సాబ్. విమోచనం విలీనం విద్రోహం అంటూ రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ కానీ టీఆర్ ఎస్ కానీ ఎప్పుడు అదికారికంగా విలీన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పలేదన్నారు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి. తెలంగాణ ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్
ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
అరవై ఏండ్లు కొట్లాడీ వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలర్పిస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రా పాలకుల కంటే ముందే నైజాం పాలనలో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతం నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం వల్ల భారత సైన్యం పోరాటం ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌.
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
చేతులు జోడించి.. సారీ చెప్పిన జేసీ దివాకర్ రెడ్డి. ఈ
కేజ్రీవా(డా)ల్.. అసలే తిక్క.. దానికో లెక్క కూడా లేదు.
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
పాల్వాయి ఇకలేరు. కులుమనాలిలో గుండెపోటుతో మృతి.
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
హోంమంత్రి చెప్పాడు.. రాజకీయాలు వద్దంట.
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
కోసుకోమంటే.. కోసుకుంట.!!
తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!