బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ఖాయం అని తేల్చేశాడు. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని రాష్ట్ర వర్గాన్ని ఆదేశించారు.
టీఆర్ఎస్కు సంబంధించి ప్రతి అంశంపై గట్టిగా పోరాడాల్సిందే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టంచేశారు. కేంద్ర పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం హైజాక్ చేస్తోందని, పథకాల పేర్లు మార్చి తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఒక నాయకుడు ప్రస్తావించగా. ఆ పార్టీ చేసే రాజకీయం ఆ పార్టీ చేస్తుంది. ఎవరినీ భరించాల్సిన పనిలేదు. ఒంటరిగానే అధికారంలోకి రావాలి. నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో మనం గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పీఠం కొట్టాల్సిందే..’’అని అన్నారు. సమావేశంలో అమిత్ షా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల తర్వా త దక్షిణాదిలో రాజకీయ సమీకరణలు వేగంగా మారబోతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత జరిగే తమాషా చూడండి. వచ్చే ఎన్నికల్లో మనకు పొత్తులుండవు అని తేల్చేశారు.
మత ప్రాతిపదికన టీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచితే మీరు చేసింది చాలా తక్కువ అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఫిరాయించినా ఆ అంశంపై పార్టీ గట్టిగా పోరాడలేకపోయింది. దీనిపై ఎందుకు కోర్టుకు వెళ్లలేదు అని రాష్ట్ర బీజేపి నేతలను నిలదీసినట్టు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పోరాడుతున్నది సరిపోదు మరింత దూకుడు పెంచాలని లేదంటే పెణు మార్పులకు సిద్దంగా ఉండాలని సూచించడంతో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండబోతుందా అనే సంకేతాలు సైతం ఇచ్చినట్టు సమాచారం.
టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై గట్టిగా ప్రశ్నించి ఎందుకు పోరాడలేక పోతున్నారు అని ప్రశ్నించారు. పార్టీలో గ్రూపిజం పెరిగిందని సాక్షాత్తు ఎమ్మెల్యే రాజాసింగ్ చెబుతున్నారు. గ్రూపులు లేకుండా చేయాలి. బీజేపీకి అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి సమర్థులైన నాయకులను తీసుకోవడంలో తప్పులేదు. ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికపై కూడా అవసరమైన కార్యాచరణ రూపొందించుకోండి. ప్రస్తుత పని విధానాన్ని సమూలంగా మార్చుకుని, మళ్లీ తాను వచ్చే సెప్టెంబర్‌లోగా మిషన్–2019 రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు.
పార్టీని అధకారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పని చేయాలని.. నాయకులు, కార్యకర్తలు తెలంగాణ లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. పక్క పార్టీ నుండి వచ్చే నేతలు బలమైన వారయితే నాయకత్వ బాధ్యతలు సైతం మారే అవకాశం లేకపోలేదని ఒక మాటగా చెప్పారు. దీంతో ప్రస్తుత నాయకత్వం సత్తా తెలంగాణలో విజయానికి సరిపోదని బలమైన నేత అవసరమని తేలిపోయింది. ఇంతకి ఆ బలమైన నేత నల్గొండ వారసులేనా.. ఆ వారసులొస్తే బీజేపీ వేగం పెరగడం ఖాయమా అన్నది తేలాల్సిన ప్రశ్న.
Related Posts
గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ...
READ MORE
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితులు అంతా అవినీతికి పాల్పడినందున త్వరలోనే చంద్రబాబు నాయుడు జైలుకు వెల్లకతప్పదని.. ఈ విషయం అర్థమయ్యే టీడీపీ కి చెందిన 18 మంది ఎంఎల్ఏ మాతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు ...
READ MORE
రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటూ తెలుగు మీడియా ప్రపంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛానల్ రోడ్డున పడే పరిస్థితికి దిగజారింది. యువత కోసం భవిత కోసం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరకు ...
READ MORE
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు.
అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు.
సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
మనోహర్ పారికర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజకీయ నాయకుడు కనిపిస్తాడు. దర్జా దర్పాన్ని పక్కకు నెట్టి సీఎం అంటే కామన్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్యమంత్రి ) ఛీప్ మినిస్టర్ కనిపిస్తారు. ఆయనకు సంబందించిన ఓ విషయం ...
READ MORE
మన మీడియాకు ఆస్కార్ అవార్డ్ అనగానే తెర చాటు అందాలు మాత్రం గుర్తు కు రావడం కామన్. ఆ రెడ్ కార్పెట్ పై అడుగులు వేస్తు అందాలు ఆరబోసే ముద్దుగుమ్మల ఫోటోలు కథనాలు తప్ప మరొకటి గుర్తుకు రావు. ఇక ప్రియాంక ...
READ MORE
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
రేపు జరగబోయే ఏపీ మంత్రి వర్గ విస్తరణలో 8 మంది మంత్రులకు ఉద్వాసన పలికారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కొత్త మంత్రులుగా 8 మందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక పుత్రరత్నం లోకేశ్ బాబుకు ఎమ్మెల్యే కోటాలో ...
READ MORE
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్.
డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...
READ MORE
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు.
కాషాయమే ఊపిరిగ ...
READ MORE
భారత 13 వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి జర్నలిజంపవర్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
భారత దేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతు న్నా ...
READ MORE
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్.
మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్‌కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ.
అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ ...
READ MORE
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
చంద్రబాబు త్వరలో జైలుకు.. అందుకే 18 మంది టీడీపీ ఎంఎల్ఏ
రోడ్డున పడ్డ మరో మీడియా సంస్థ.. నిలిచిపోయిన ప్రసారాలు.
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
గొప్ప ముఖ్యమంత్రికి గోవా ఘన స్వాగతం..
మన వాళ్లు మరిచిన రియల్ హీరో.. ఆస్కార్ రెడ్ కార్పేట్
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
అమరావతి ఇన్ అండ్ అవుట్ మంత్రులు వీళ్లే..
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
భారత 13 వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు..
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని