You are here
Home > రాజకీయం > తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.

తెలంగాణ విమోచనం అధికారికంగ జరపాల్సిందే – జాట్ నేత బాలస్వామి.

అరవై ఏండ్లు కొట్లాడీ వేలాది మంది ఉద్యమకారులు ప్రాణాలర్పిస్తే వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రా పాలకుల కంటే ముందే నైజాం పాలనలో చిక్కుకున్న తెలంగాణ ప్రాంతం నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాకచక్యం వల్ల భారత సైన్యం పోరాటం వల్ల తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17 నాడు స్వేఛ్చా ఊపిరి తీసుకోగలిగింది, అలాంటి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవమైన స్వాతంత్ర్య దినోత్సవాన్ని తెలంగాణ సర్కార్ అధికారికంగ జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేసారు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(JAT) స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పగుడాకుల బాలస్వామి.

అసలు కేసిఆర్ సర్కార్ కి విమోచనదినోత్సవాన్ని జరపడానికి ఉన్న అభ్యంతరాలేంటో బహిర్గతం చేయాలని, లేని పక్షంలో కేసిఆర్ కి ఆయన కుటుంబానికి మొత్తం రాజకీయాల నుండి సన్యాసం ఇవ్వడానికి యావత్ తెలంగాణ సమాజం సిద్దంగా ఉందని కూడా జాట్ నేత బాలస్వామి హెచ్చరించారు. ఉద్యమకారుల త్యాగాల వల్ల గెలిచిన కేసిఆర్ ఆయన కుటుంబం ఎన్నికల తర్వాత మాట మార్చడం మత ఛాందసవాదుల అడుగులకు మడుగులొత్తడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేసారు బాలస్వామి. గతంలో ఏ విదంగానైతే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ విమోచనం జరపాలని నాటి ఆంధ్రా సర్కార్ పై ఉద్యమం చేసారో అందుకు కట్టుబడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.. లేని పక్షంలో రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన జాట్ ఆద్వర్యంలో ప్రజలను చైతణ్యం చేసి కేసిఆర్ సర్కార్ మెడలు వంచుతామని మీడియా ముఖంగ పేర్కొన్నారు బాలస్వామి. 

Related Posts
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
ఫైర్ బ్రాండ్ తెలంగాణ‌ ప‌సుపు ద‌ళంకు మిగిలిన ఒకే ఒక్క నాయ‌కుడు. మంచి వాక్చాతుర్యం అంత‌కు మించి కేసీఆర్ అంటే పీక‌ల దాక ఉన్న కోపం ప‌లు పార్టీల‌కు ప్రాణం పోస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కండువా మార్చ‌డం ఖాయం అని ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న మహిళా లోకం.!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై విమర్శలు వెల్లువెత్తున్నై.! వివరాల్లోకి వెల్తే.. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ...
READ MORE
14-06-2015:  Hyderabad organised:  •Telangana congress president Uttam kumar reddy addressing Media persons   after GHMC congress active's meeting at gandhi Bhavan on Sunday..
గోడలకు చెవులుంటాయన్న సామెతను నిజం చేయించాలని ఫిక్స్ అయినట్టున్నారు కాంగ్రెస్ నేతలు. వీళ్లు చర్చించుకున్న ఓ విషయాన్ని దొంగ చాటుగా విని తెలంగాణ సర్కార్ ఆ పథకాన్ని అమల్లో పెట్టిందంట. ఆ పథకం మరింకేదో కాదు రైతులకు ఉచిత ఎరువుల పథకమే... ...
READ MORE
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే హడా విడి మొదలైపోయింది. ఒక వైపు కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో వైపు కేంద్రంతో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు ఒకటి రెండు చిన్నా చితకా ఎన్నికలు రాబోతున్నాయి. అంచ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
ముఖ్యమంత్రి కేసిఆర్ ఉదయం లేస్తే మహిళా సాదికారత గురించి మాట్లాడుతున్నారు.. "షీ" టీం ల నిర్వాహన పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పోలీసులు కూడా "షీ" టీం ల గురించి ప్రత్యేక శ్రద్ద పెడుతున్నామని చెబుతున్నారు. కానీ తెలంగాణ లో సాక్షాత్తూ అధికార పార్టీ ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన చర్చ.. రాజస్థాన్ రాజకీయాలు. మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో జరిగిన విధంగానే రాజస్థాన్ లోనూ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ కాలం అధికారం కారణంగా కొన్ని రాజకియ ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్ స్టోరీ.??
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లోనే రెబల్స్ గా ముద్రపడుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా లోనే మంచి పట్టున్న నాయకులు ఈ అన్నదమ్ములు. ప్రస్తుతానికి ఈ అన్నదమ్ముల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి శాసనసభకు ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు పాల్పడిన దుండగులు. 
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
ముస్లిం సామ్రాజ్య కాలంలో భార‌త‌దేశంలో నిర్మిత‌మైన స‌మాదులు కోకొల్ల‌లు. కొన్ని ప్రేమ‌కు చిహ్న‌లుగా మిగిలిపోగా మ‌రికొన్ని చారిత్ర‌క క‌ట్ట‌డాలుగా కీర్తి గ‌డిస్తున్నాయి. ఇప్పుడే అదే కీర్తి మాకొద్దు అని నిన‌దిస్తున్నారు ఓ వ‌ర్గానికి చెందిన మ‌త పెద్ద‌లు. త‌మ మ‌ర‌ణాల‌కు స్థ‌లం ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు జగన్ కూ ఆయుధాలుగ మారినై
తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హడావుడి కంటిన్యూ అవుతోంది. ఆయన ఢిల్లీ కి వెల్లడంతో ఒక్కసారిగ పార్టీ మారుతున్నారని రాజకీయ కలకలం రేగింది, ఇప్పుడు హైద్రాబాద్ వచ్చినప్పటికీ ఆ వార్తల వేడి చల్లారకుండా జాగ్రత్తపడుతున్నటు కనిపిస్తోంది. తాజాగా ఆయన సొంత పార్టీ ...
READ MORE
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ  చేసింది శపథం కాదంట‌..?
త‌మిళ‌నాడు రాజ‌కీయాలు తిరిగి తిరిగి అమ్మ స‌మాధి వ‌ద్ద‌కు చేరుకున్నాయి. అమ్మ స‌మాది వ‌ద్ద ప‌న్నీరు సెల్వం మౌన దీక్ష‌తో ప్రారంభం అయినా రాజ‌కీయం శ‌శిక‌ళ పిడిగుద్దుల‌తో ( జ‌య‌ల‌లిత స‌మాధి పై చేసిన శ‌ప‌థంతో ) ఎండ్ అయింది. అయితే ...
READ MORE
రేవంత్ వెళుతున్నాడంటా..? ఇక మ‌న ప‌ని అంతేనా..?
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న
ఉచిత ఎరువుల ఆలోచన మాదే.. చెవులల్లో చెట్లు పెడుతున్న కాంగ్రెస్.
కొసరు కోసం పోతే అసలుకే ఎసరొస్తుంది… కాస్త చూసుకో బాబు..!
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
కలెక్టర్ కే లేని భద్రత మనింట్లో మహిళలకు ఉంటుందా..??
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
రాజస్థాన్ లో కాంగ్రెస్ దుకాణం బంద్ కానుందా..??
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
ఆ స‌మాదిని కూల్చేయండి అప్పుడే మా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
రేవంత్ రెడ్డి పేల్చిన బాంబులు ఇటు తెలంగాణ ప్రతిపక్షాలకూ.. అటు
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది
Facebook Comments
Top
error: Content is protected !!