
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీన మొదలైన బ్రహ్మోత్సవాలకు నేడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఎంవి రెడ్డి విచ్చేసి శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి ని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ చైర్మణ్ మల్లారపు లక్ష్మీ నారాయణ జిల్లా కలెక్టర్ కి సత్కరించి స్వామి వారి చిత్ర పటాన్ని అందించారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 వ తేది వరకు జరగనున్నటు ఆలయ చైర్మణ్ మల్లారపు లక్ష్మీ నారాయణ తెలియజేసారు.
Related Posts

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
పండేంటి నెంబర్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఇప్పటికే ఈ విషయం మాకు తెలుసని పెదవి కూడా విరవకండి. మరొక్కసారి మీ దృష్టికి తీసుకు రావడంలో తప్పు లేదని.. తెలియని వారికి మరింత చెప్పేందుకే ఈ పండు సంఖ్యలో ఉన్న మర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు.
అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు.
దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి.
- గుంత లక్ష్మణ్ జీ
(ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి)
"సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
సైదులు చిన్నతనం లో పెద్దగా చదువుకోకపోయినప్పటికీ తాత సంపాదించిన ఆస్తి పాస్తులు బాగానే ఉండడంతో అసలు సైదులుకు చదువు అవసరమే రాలేదు, ఏ అవసరమొచ్చినా చేయించుకోవడానికి పాలేర్లు పనివారు.
సైదులు తండ్రి రంగారావు కూడా ఎప్పుడూ.. వాడికి చదువెందుకే వాడికేం ...
READ MORE
మునగ చెట్టులో బలం ఉండదని చెపుతారు. చెట్టు కొమ్మలు చిన్న గాలికే విరిగిపోతుంటాయి. కానీ ఆ బలహీనమైన కొమ్మల్లోనే 300 రకాల వ్యాదులను నయం చేసే శక్తి దాగుందని మీకు తెలుసా.. మునగ కాయలకంటే వాటి ఆకులే మన శరీరానికి వంద ...
READ MORE
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు.
హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MOREబడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఆరోగ్యానికి ఏ నెంబర్ పండు మంచిది…? పండుపై నెంబర్ చెబుతున్న
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
నువ్వు నువ్వేనా.? అసలు నీవెవరు.?? మనసుకు హత్తుకునే కథ
మునగ… 300 వ్యాధులకు సింపుల్ మెడిసిన్.
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
Facebook Comments