పొద్దున లేస్తే హైద్రాబాద్ ని సింగపూర్ చేస్తా కరీంనగర్ ని మలేషియ చేస్తా వరంగల్ ని ఇస్తాంబుల్ చేస్తా అనుడే గానీ అసలు ఈ హైద్రాబాద్ రోడ్ల పరిస్థితి ఈ తెలంగాణ సర్కార్ కల్లకు కనిపిస్తుందా..??
ఒక్కసారి ఇంటి నుండి బయటికెల్తే.. ఏ డ్రైనేజిల మునిగి తేలుతమో తెలియదు.
అసలు భాగ్యనగర్ నివాసులకు ఎంతవరకు సెక్యురిటీ ఉందనే ప్రశ్నకు జవాబే కరువైంది.
పిల్లలు స్కూల్ నుండి ఇంటికొస్తరా లేక ఏ రోడ్డుమీదో జారి కొట్టుకపోయి ఆసుపత్రిలో చేరుతరా అనేది గిట్ల డౌటే..
నరకానికి నకలుగ మారింది నగరంలో రోడ్లు డ్రైనేజీల పరిస్థితి.
ఇది విశ్వనగరమా.. లేక విషాద నగరమా అని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు, దీంతో తెలంగాణ సర్కార్ ఇజ్జత్ అంతా గా రోడ్లమీదనే కొట్టుకపోయిందంటున్నారు నగర పౌరులు.
ఇప్పటికే ఎంతో మంది అమాయకులు ఏ తప్పూ చేయకున్నా రాష్ట్ర సర్కార్ GHMC చేసే నిర్లక్ష్యం వల్ల ప్రాణాలొదిలారు.

ఎవరిష్టం వచ్చినట్టు వాల్లు తవ్వేస్తరు.. ఓసారి కరెంటోల్లు.. ఓసారి వాటర్ డిపార్ట్‌మెంటోల్లు.. ఇంకోసారి టెలికం డిపార్ట్మెంట్..!!
రోడ్డు బాగోగులు పట్టించుకునే నాదుడు మాత్రం లేడు.
దీంతో ట్రాఫిక్ సమస్య తో రోజులో సగం దినం వృదా ప్రయాసే అవుతోంది.
దానికి తోడు మెట్రో రైల్ పనులు..
అది ఎక్కేదెవడో పోయేదెవడో గానీ ప్రస్తుతం జనాలకైతే నరకం కనిపిస్తోంది.
ఇంకెన్నేన్లు ఆ మెట్రో కడతరో క్లారిటీనే లేదు..
అప్పుడెప్పుడో.. ఉగాది కి సిద్దం.. ఇగ ట్రాఫిక్ బాధ తప్పినట్టే అన్నారు తర్వాత నాలుగు ఉగాదిలు పోయినై ఇంకా దిక్కులేదు.
దిక్కు లేనోల్లకు దేవుడే దిక్కన్నట్టు తయారైంది సగటు సామాణ్యుడి బతుకు.
వందల కోట్లు ఖర్చు చేస్తున్నా ఏ ముఖ్యమంత్రీ ఏ మేయర్ ఏ కమీషనర్ కూడా హైద్రాబాద్ ను గాడిలో పెట్టలేక పోతున్నారు.

తెలంగాణ వస్తే హైద్రాబాద్ పూర్తిగా సెట్ అయితదని అందరూ భావించారు.
కానీఎక్కడేసిన గొంగడి అక్కడే..
అడియాసే మిగిలింది నగరవాసికి. మల్లీ అదే తంతు అదే భయం.
కలెక్షన్ల దందాలో.. గూండాగిరీ రౌడీయిజం చేయడంలో నిమగ్నమయ్యారు కార్పోరేటర్లు.
రోజుకొక్క కార్పోరేటర్ బాగోతం బయటపడుతుంటే.. అధికారులూ మంత్రులూ ఎంఎల్ఏ లు జనాల సొమ్ముతో కొన్న ఏసీ లగ్జరీ కార్లల తిరుగుతూ దున్నపోతుమీద వాన పడ్డట్టే తింటున్నరు పంటున్నరు.
జనాలేమో బయటికెలితే అసలు ఏది రోడ్డో ఏది మురికి కాల్వనో తెల్సుకోలేని దుర్భర స్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంధర్భంగ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పిన మాటలను జనాలు గుర్తు చేస్తున్నారు.

అధికారం ఇస్తే వంద రోజుల్లోనే సమస్య కు పరిష్కారం చూపిస్తా విశ్వనగరం చేస్తా అని చెప్పిన మాట ఆయన మర్చిపోయినా జనాలు గుర్తు పెట్టుకుని నిలదీస్తున్నారు.
ఎవరు మేయరైన సరే సిటీలో రోడ్డు మీద గుంత కనిపిస్తే లక్ష రూపాయలిస్తం రెండు లక్షలిస్తం అంటరు గద్దెనెక్కిన మురిపెంల.. కానీ
అసలు రోడ్డే కనిపిస్తలేదు ఇంక గుంతనెక్కడ వెతకాలని నెత్తినోరు బాదుకుంటున్నారు జనాలు.
మరి ఎప్పటికి తీరునో ఏ దేవుడు తీర్చునో నగరవాసుల కష్టాలు..!!
Related Posts
జనసేన పార్టీ అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ తన అభిమానులు ఇచ్చిన పవర్ స్టార్ అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న విషయాలు సోషల్ మీడియా లో చర్చకు ...
READ MORE
ఆలస్యంగా వెలుగులోకి..
హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ కాఫీ షాపులో ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్‌లోని అర్బన్ గిల్ కాఫీ షాపులో ఈ నెల 18న ఈ ఘటన చోటుచేసుకుంది. కాఫీ షాపులో పనిచేసే అబ్దుల్ ...
READ MORE
దేశం లో ప్రస్తుతం ప్రధాన సోషల్ మీడియా అయిన టిక్ టాక్, వాట్సాప్, ట్విట్టర్ యాజమాన్యాల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.CAA కు వ్యతిరేకంగ దేశం లో అశాంతి నెలకొల్పేలా ప్రచారం చేస్తున్నాయని ఈ వ్యతిరేక వార్తలు ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర సమితి నేత మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులుగ చెప్పుకునే వి ప్రకాష్.. తాజాగా భారత సైన్యానికి క్షమాపణలు చెప్పారు. విషయంలోకి వెల్తే.. పుల్వామా ఉగ్రదాడి పై ఓ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వి ప్రకాష్.. ...
READ MORE
ఈ మాట అక్షర సత్యం. దేశకోసం ప్రాణిచ్చిన యువ వీర కిశోరాలు ఇప్పటికి ఇంకా యువతరం గుండెల్లో ఊపిరితో ఉన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదించిన గొంతుక ఇప్పటకి నవ యువ స్వరమై మారుమోగుతూనే ఉంది. నరనరాన దేశ భక్తిని రగిలిస్తూనే ...
READ MORE
తెలంగాణ అద్భుతాలకు పుట్టినిల్లు.. రణరంగానికి ప్రాణం పోసిన ఉద్యమాల పొదరిల్లు.. పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా ఈ భూమిది అని చాటి చెప్పిన ప్రదేశమిది. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం.. పంచభూతులకు ఆలయం.
మన తెలంగాణకు సొంతమైన ఎన్నో విషయాలు మీకోసం.
1) ప్రపంచవ్యాప్తంగా ...
READ MORE
కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ...
READ MORE
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురైరయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు ...
READ MORE
రామ్మోహన్ జీ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో గల్లీ నుండి ఢిల్లీ దాకా పూర్వ కార్యకర్త అయినా ప్రస్తుతం ఉన్న కార్యకర్త అయినా ఎవరిని అడిగినా పరిచయం అక్కర్లేని పేరు.
17 సంవత్సరాల టీనేజ్ వయసులోనే ఎబివిపి జెండా పట్టి అప్పట్లో ...
READ MORE
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు.
ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది.
ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
పక్కా బిజినెస్ మైండ్ తో దందా చేసే షాపింగ్ కాంప్లెక్స్ లలో కూడా ద్విచక్ర వాహనం పార్క్ చేస్తే ఎక్కువలో ఎక్కువ 20 రూపాయలు వసూలు చేస్తారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ ఫీజు తీసేసారు.
ఇక సినిమా థియేటర్ లలోనూ ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
రోజు రోజుకు మానవ సంబంధాలు మొత్తం కలుషితం అవుతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. యావత్ సభ్య సమాజం ఛీ కొట్టేలా.. మనిషి అనేవాడు అసహ్యించుకునేలా.. జంతువులు కూడా సిగ్గుపడేలా చేసింది ఓ మహిళ.
అమెరికా ఓక్లహామా లో పాట్రిక స్పాన్(44) అనే అనే ...
READ MORE
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది.
అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
నల్గొండ నివాసి అయిన సోమిరెడ్డి శ్రావణ్ కుమార్ రెడ్డి అతి క్లిష్టమైన భౌతికశాస్త్రం(ఫిజిక్స్) లో డాక్టరేట్ సాధించాడు. బాల్యం నుండే చదువులో ముందుండే శ్రావణ్ కుమార్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ లో ఎంఎస్సీ ఫిజిక్స్ లో పీజీ పూర్తి చేసి, రాష్ట్ర ...
READ MORE
కరోనా వైరస్ పై దేశ వ్యాప్తంగా విడుదలైన వివరాలను చూస్తే, తెలంగాణ ప్రజలు ఎంత ప్రమాదంలో ఉన్నారో బహిర్గతం అవుతున్నది. దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల కంటే తెలంగాణలో నమోదవుతున్న కేసుల సంఖ్య మూడు రెట్లు అధికంగా ఉండడం సంచలనంగా ...
READ MORE
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ
వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
నిజమైన పవర్ స్టార్ అనిపించుకున్న జన సేనాని..!!
కాఫీ షాపు ఉద్యోగిపై కానిస్టేబుల్ దాడి
బ్రేకింగ్:- టిక్ టాక్ వాట్సాప్ ట్విట్టర్ పై క్రిమినల్ కేసు
సైనికులను రేపిస్టులన్న తెరాస నేత.. సర్వత్రా ఆగ్రహం, తద్వారా
దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బతికే ఉంటారు.
ఇది నా తెలంగాణ.. అద్బుతాలకు పుట్టినిల్లు కోట్ల రతనాల వీణ.
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”.
బెంగళూరులో దారుణం..సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య.
కళాశాల అధ్యక్షుడి నుండి జాతీయ నాయకుడు దాకా.. రామ్మోహన్ జీ
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పడగ విప్పిన పార్కింగ్ మాఫియా.. జనాల
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
కన్న తల్లి బంధానికి అర్థాన్ని మార్చేసిన దుర్మార్గురాలు.!!
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
సామాన్య కుటుంబం నుండి ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించిన శ్రావణ్
దేశం కంటే కూడా తెలంగాణ లో మూడు రెట్లు అధికంగా
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..