You are here
Home > తాజా వార్త‌లు > కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!

కేరళలో హిందూ వ్యతిరేకులకు యోగీ ఆదిత్యానాథ్ వార్నింగ్.!

గత కొంతకాలంగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న నరమేధం పై దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు ఆందోళనలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే నిన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కేరళ లో “జన రక్షా యాత్ర” మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్రని నేడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ కొనసాగిస్తుండగా.. యోగీ నిర్వహించిన ర్యాలీ కీ ఊహించని విధంగా జనాలు తరలి వస్తుండడం చర్చనీయాంశమైంది. ఈ సంధర్భంగ కేరళ కమ్యునిస్టు సర్కార్ పై నిప్పులు చెరిగారు యోగీ ఆధిత్యానాథ్. ఇకనైనా హిందువులను భాజపా కార్యకర్తలను జాతీయవాద నేతలను లక్ష్యంగ చేసుకుని సాగిస్తున్న హత్యాకాండ ను ఆపకపోతే ఇక్కడి హిందూ వ్యతిరేకులకు తగిన బుద్ది చెప్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేగాక నేడు దేశవ్యాప్తంగ చాపకింద నీరులా వ్యాపిస్తోన్న లవ్ జిహాద్ పై కూడా స్పందిస్తూ ఈ విష సంస్కృతి ని దేశానికి చాలా ప్రమాదకరం అని అన్నారు. ఇక యోగీ పాదయాత్ర చేసే వీధులన్నీ కాషాయంతో నిండిపోయాయి. అమిత్ షా, యోగీ మాత్రమే కాదు ఇంకా భాజపా జాతీయ స్థాయి నేతలు రోజూ వారీగా పాల్గొననున్నారు. అయితే భాజపా ఈ తరహా కార్యక్రమం తీసుకోవడం అది కూడా కమ్యునిస్టుల ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళపై దండెత్తడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తోంది.. పక్కా ప్రణాలికతోనే భాజపా కదిలిందనే వార్తలొస్తున్నై. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాసనసభ సీటును కైవసం చేసుకుని మంచి ఓటు బ్యాంకు నమోదు చేసి తన మార్కును చూపించిన భాజపా.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టువను చావు దెబ్బ కొట్టేలా పథక రచన చేస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Related Posts
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు 6000 రూపాయలు.
అమ్మకు కేంద్రం ఆర్థిక సాయం అందించేందుకు సిద్దమైంది.  తొలి సారి అమ్మ అనే పిలిపించుకునే భాగ్యం దక్కించుకున్న బాలింతలకు రూ. 6వేల రూపాయల ఆర్థిక సాయమందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రసూతి ప్రయోజన పథకం పేరుతో బాలింతలకు అందించే ఆర్థిక సాయామికి కేంద్ర ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణలో మూడు రోజుల పర్యటన ముగించుకుని ముచ్చటగా ఆంధ్ర చేరిన అమిత్ షా అక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. తెలంగాణ లో పొత్తులు లేవని ఖరాఖండిగా చెప్పేసిన అమిత్ షా.. ఆంధ్రలో మాత్రం పొత్తులు కంటిన్యూ ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు. ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
కరింనగర్ జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి ప్రజ్వల బండ్లగూడలోని నారాయణ జూనియర్ కాలేజ్ లో బైపీసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది.. ఈ క్రమంలో దసరా సెలవుల కోసం మేనమామ ఇంటికి వెల్లి ఇక నారాయణ కాలేజ్ కి వెల్లలేననీ ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.!!
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం లు వాడొద్దు- మత పెద్ద
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెషన్స్ కోర్టు ఆర్నాబ్ కి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించగా మహారాష్ట్ర పోలీసుల ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
తెలంగాణ లో మొన్నటివరకి ప్రతిపక్షం లేని పాలన సాగింది. కానీ నిన్నటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధికార తెరాస కు గట్టి పోటీ ఇచ్చి తెరాస కు కంచుకోటలైన కరింనగర్ నిజామాబాద్ లనే బద్దలు కొట్టి కేసిఆర్ కు ...
READ MORE
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. కృష్ణా ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
అమ్మకు కేంద్రం సాయం.. ప్రసూతి ప్రయోజన పథకం ద్వార బాలింతలకు
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
దక్షిణాది రాష్ట్రాలపై షా యుద్దం విజయం వైపా అపజయం వైపా..?
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
కనిపించకుండపోయిన నారాయణ కాలేజ్ విద్యార్థిని ఆచూకి లభ్యం.!
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తెరాస కు ధీటైన ప్రత్యర్థిగ ఎదిగిన భాజపా.. కమలనాథుల్లో జోష్.!!
ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
Facebook Comments
Top
error: Content is protected !!