You are here
Home > తాజా వార్త‌లు > యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!

యోగీ ని ఆ విధంగ విమర్శించి పెద్ద తప్పే చేసేసిన కాంగ్రెస్ పార్టీ.!!

పంతం..పంతం..పంతం నీదా నాదా హెయ్.!
సొంతం..సొంతం..సొంతం నీకా నాకా హెయ్..!!
వేద్దాం సై..! చూద్దాం సై.!!

ఇదొక ఫేమస్ తెలుగు సినిమా లో ని పాట లిరిక్. ఇప్పుడు కర్నాటక లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రత్యర్థులైన భాజపా కాంగ్రెస్ నాయకుల మద్య ఇలాగే ఉంది వాతావరణం. కర్నాటక లో పూర్తిగ ఎన్నికల మబ్బులు కమ్ముకన్నాయి.
12వ తేదీన పోలింగ్ జరగనుండగా 15వ తేదీనాడు ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ దగ్గరపడేసరికి రాజకీయ పార్టీ నాయకులు ఒకరినొకరు పదునైన మాటలతో దాడులు కొనసాగిస్తున్నారు.

భాజపా స్టార్ క్యాంపేయినర్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కర్నాటక లో విసృతంగ ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో యోగీని లక్ష్యంగ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. సుపరిపాలన అంటే ఏంటో అజయ్ బిష్ట్ సిద్దరామయ్య ను చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. అజయ్ బిష్ట్ అంటే యోగీ ఆదిత్యానాథ్ అసలు పేరు. సన్యాస ధర్మం తీసుకున్న వారి పేర్లు మారడం సర్వ సాధారణం. అజయ్ బిష్ట్ అనేది యోగీ సన్యాసం స్వీకరించక ముందు పేరు.

అయితే.. తెలిసో తెలియకనో అదేదో పెద్ద రహస్యం చేదించినం అనుకున్నారో ఏమో కాంగ్రెస్ నేతలు ఈ విధం యోగీ ని విమర్శించడంతో ఆగ్రహించిన భాజపా సోనియా గాంధి ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ ని ఇరుకున పెట్టింది.
ఎందుకంటే సోనియా గాంధీ ఇటలీ దేశస్తురాలు ఆమె భారతీయురాలు కాదని అందరికీ తెలిసిందే.. సహజంగా ఇటలీ లో సోనియా గాంధీ అనే పేర్లు ఉండవు, ఈ క్రమంలో ఆమే అసలు పేరైన క్రైస్తవ నామం “ఆంటోనియో మైనో” పేరుని ప్రస్తావిస్తూ.. మేడం మైనో.. పదేల్లు అధికారంలో ఉండి దేశం విలువైన సమయాన్ని వృధా చేసిన వ్యక్తుల నుంచి కర్నాటక గుణపాఠం నేర్చుకోవాలని అనుకోవట్లేదంటూ కర్నాటక భాజపా కూడా సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇవ్వగా.. సమాధానం కూడా ఇవ్వలేని స్థితిలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ.

ఎందుకంటే కర్నాటక లో హిందూ ఓటు బ్యాంకు చాలా ముఖ్యం. మఠాల సాంప్రదాయం ఎక్కువ. ముందే హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర కాంగ్రెస్ పై ఉంది. అందుకే గత రెండు నెలలుగా రాహుల్ గాంధీ వందల గుడులు మఠాలు తిరుగుతూ హిందువులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్టియన్ కల్చర్ కి దగ్గరగా ఉండే రాహుల్ గాంధీ సోనియా గాంధీ లు కర్నాటక లో హిందువుల ఓట్ల కోసం తిప్పలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వివాదాన్ని అంటించుకుంది కాంగ్రెస్ పార్టీ.

ఎందుకంటే యోగీ ఆదిత్యా నాథ్ ని అసలు పేరు “అజయ్ బిష్ట్” అని ప్రచారం చేస్తే భాజపా కు జరిగే నష్టం ఏమీ ఉండదు.. కానీ సోనియా గాంధీ అసలు పేరు “ఆంటోనియో మైనో” అనీ ప్రచారం జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కి కొంత నష్టం తప్పదు మరి.  

Related Posts
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!! మొదట క్యాస్టింగ్ ...
READ MORE
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
నేటి భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మద్య ఉప్పల్ స్టేడియంలో జరగనున్న 20-ట్వంటీ మ్యాచ్ చివరికి వర్షార్పనం అయింది. ఈరోజు సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలవ్వాల్సి ఉండగా.. అర్థాంతరంగ రద్దైంది. అయితే మూడో మ్యాచ్ ఫైనల్ ని చూస్తూ ఎంజాయ్ చేద్దామని వేలాది ...
READ MORE
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి జేసీబీలే ధ్వంసం.!!
ఉత్తర్ ప్రదేశ్ లో షాజహాన్ పూర్ లో రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నై.. ఈ క్రమంలో అక్కడే దాదాపు 130 ఏండ్లకు పైగా పురాతన హనుమంతుడి నిలువెత్తు విగ్రహం ఒకటి అడ్డంగా మారిందని ఇక ఆ పురాతన విగ్రాహాన్ని తొలగించాలని భావించిన ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో వేదిక పై కూర్చున్న ఎంపీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి కి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ వ్యవహారం ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న అగ్రకుల కమ్యునిస్టు నాయకత్వం.!!
పొద్దుగాల లేస్తే చాలు దళితులు బహుజనులు అంటూ భజన చేసే కమ్యునిస్టుల అసలు నిజ స్వరూపం కొద్ది కొద్దిగా బహిర్గతం అవుతోంది. అచ్చం మేకవన్నే పులి కథలో దొంగ పులి కంటే దారుణంగ దళిత వ్యతిరేక రహస్య అజెండాతో పని చేస్తోందని ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప వ్యక్తి ఈయన
గుజరాత్ సూరత్ నివాసి మహేష్ భాయి సవాని.. పెద్ద వ్యాపారవేత్త. వందల కోట్లకు అధిపతి.. కాని చాలామంది కోటీశ్వరుల్లా కేవలం డబ్బు సంపాదనకే పరిమితం కాకుండా.. సమాజ సేవ చేస్తున్నాడు. సమాజ సేవ అంటే.. సముద్రంలో నుండి చెంబుడు నీల్లు దానం ...
READ MORE
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
ప్రజా ప్రతినిధుల పై ఉన్న క్రిమినల్ కేసులన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి, నేటికీ.. ఈ క్రిమినల్ కేసుల నుండి తప్పించుకోవడానికి ఈ అవినీతి నేతలంతా అధికారాన్ని విచ్చల విడిగా వాడేసుకుంటుంటారు.. ఇలాంటి సీన్లు మనకు మామాలే, కానీ ఈ చెడు సంస్కృతి కి ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రముఖ సినీ నటుడు రచయిత పోసాని క్రిష్ణమురళి ఏది మాట్లాడినా సంచలనమే అవుతుంది. ఆయన ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి కంట్లో నలుసులా కొరకరాని కొయ్యగా మారారు. చంద్రబాబు చేసే రాజకీయ తప్పిదాలపై ఆయన ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.? ఇదేనా సాక్ష్యం.??
ఎల్లుండే గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విడుదల. ఈ ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా పొలిటికల్ ఈక్వెషన్స్ చాలా మారే అవకాశం ఉంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం చైనా, పాకిస్తాన్ లాంటి మన శత్రు దేశాలు కూడా ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠాగ పూజించనున్నారు.  ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో ఒక్కో మహ రూపంగా కొలుస్తారు. ఆ విశేషాలేంటి అమ్మవారిని ఏ రోజు ఎలా ఆరాదించాలి.. పూజ కార్యక్రమాలు ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. రద్దైన 20-ట్వంటీ మ్యాచ్.!
జేసీబీలతో ప్రయత్నించినా ఇంచు కూడా కదుల్తలేని హనుమంతుడి విగ్రహం.! ఆఖరికి
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
వేదికపైనే మాటల యుద్ధం చేసుకున్న ఇద్దరు ప్రజా ప్రతినిధులు.!!
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
“లాల్” లో “నీల్” స్థానం శూన్యం.! దళితులపై కపట ప్రేమ
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
వెయ్యి మంది పేద అమ్మాయిలకు ఘనంగ పెళ్లి జరిపించిన గొప్ప
ముఖ్యమంత్రికి వియ్యంకుడైతే.. చట్టాలు వర్తించవా.? ఇదెక్కడి ప్రజాస్వామ్యం.??
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
చంద్రబాబు పై నిప్పులు కుమ్మరించిన పోసాని, సంచలన ఆరోపనలు.!!
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోతామని కాంగ్రెస్ ముందే గ్రహించిందా.?
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
దేవీ శరన్నవరాత్రులు అమ్మవారి పూజ విశేషాలు.
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
Facebook Comments
Top
error: Content is protected !!