You are here
Home > తాజా వార్త‌లు > అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.

అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.

యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో సునామిలా కనిపిస్తున్నాడు. తిట్టి నోళ్లే పొగుడుతున్నాయి. ముస్లింలు ఎక్కువగా గల రాష్ట్రంలో ఒక హిందు సీఎం మనగలడ అన్న నోళ్లే శభాష్ సీఎం అని కీర్తిస్తున్నాయి. అంతగా కీర్తించే పని యోగి ఏం చేశాడు..? మీరు చెప్పాలా మాకు తెలసు అనుకుంటున్నార.. అయినా పర్లేదు మరో సారి.

యోగి యూపి ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఇప్పుడు తనో బ్రాండ్. వట్టి మాటలు కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్ అన్న మాట ప్రత్యక్షంగా ఆచారిస్తున్న వ్యక్తి ఆయన. ఆధ్యాత్మిక ప్రాధాన్యం చూపించే ఏ రాష్ట్రంలో అయిన పరిస్థితి జఠిలంగానే ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి మాత్రం విరుద్దం. ముఖ్యమంత్రిది ఏ మతం అయితే ఏంది మాకు మాత్రం మంచే చేస్తున్నాడు అన్నది ఆ రాష్ట్ర ముస్లిం ల మాట.

ఇంత బలంగా ఓ హిందువు ముఖ్యమంత్రిని సపోర్ట్ చేయడానికి కారణం అక్కడి మహిళలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడమే. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఏ ప్రదేశంలోనైనా సరే… అది మసీదు కావచ్చు, గుడి కావచ్చు, చర్చి కావచ్చు… ఏదైన పవిత్ర స్థలమే.. అక్కడ మద్యం అమ్మటానికి వీల్లేదని నోటీసులు ఇచ్చాడు. ఇదే యోగిని అందరి వాడికి చేసింది. ఓ వైపు అక్రమ పశువధ శాలలను మూసివేయించినా ముస్లిం కుటుంబాలు రోడ్డున పడ్డాయని అంతా గగ్గోలు పెట్టినా అక్కడి అదే వర్గం వారు మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారు. కారణం మంచి చేసే గుణం అంతే.

ఇక అతి పెద్ద సవాల్ గుళ్లు, బళ్లు, ప్రభుత్వ కార్యలయాలు ఎక్కడైనా ఎవ్వరైనా పాన్, తంబాక్, జర్ధా వాడి నమిలి ఉమ్మినట్టు కనిపిస్తే తాట తీస్తా అని వార్నింగ్ ఇవ్వడం. పరిశుభ్రతే ప్రధానం అన్న నిర్ణయం అందరి వాడిగా చేసిన మరో ఘటన. ఇక మహనీయుల వర్థంతులు జయంతులకు ప్రభుత్వానికి సెలవులు బంధ్ అన్న నిర్ణయం మరింత మంది మనసులను దోచింది.

ఇక అదే తరహాలో తీసుకున్న మరో నిర్ణయం. ఖైదీల విషయంలో కఠినంగా ప్రవర్తించాలని ఫిక్స్ అవడమే. అది వీఐపి అయినా వీవీఐపి అయినా ఖైదీ మాత్రమే అన్నది యోగి మాట. ఎంత పెద్ద డాన్ అయినా సరే, అందరితో పాటు కాసింత తిండి పడేయండి.. మొబైళ్లు, బిర్యానీలు, జైలు నుంచే దందాలు చేయనిస్తే, బాధ్యులైన జైలు అధికార్ల తాట తీస్తానని హెచ్చరించాడు. ఇది చాలు అరె యోగి మీరు తోప్ అని చెప్పనీకి. అసలే అతిపెద్ద రాష్ట్రం.. అందులోనూ ఇన్నేళ్లు అక్రమ దందాలకు నేరాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్రం సో ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవన్నది యోగి మాట. అందుకే యోగి ఆదిత్య అందరివాడయ్యాడు.

ఇక ఇలాంటి మంచి కేవలం 30 రోజుల్లో 30 పైగానే. సో వరుస పెట్టి ఒక్క సారి చెప్పుకుందాం..

యాంటీ రోమియో దళాల ఏర్పాటు..
ప్రభుత్వ కార్యలయాల్లో పాన్ గుట్కా నమలడం నిషేదం. మహనీయుల వర్ధంతులకు, జయంతులకు సెలవులు బంధ్. పరిశుభ్రత విషయంలో కఠిన నిర్ణయాలు. మంత్రుల ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశం.. కీలకమైన స్థానాల్లో ఐఏఎస్ లను, జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ నిర్ణయం. ఇక మరి కొన్ని నిర్ణయాలు యోగి తీసుకోక పోయినా తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి లేదంటే ఉద్యోగాలు మానేయాలి లాంటివి మచ్చుకు కొన్ని. ఇవన్నీ కలిపి చూసిన వాళ్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నిజమైన నాయకుడంటూ కీర్తిస్తున్నారు. ఆయన ఓ సన్యాసి.. సుఖాలు బోగాలు ఆయనకెందుకు.. కోట్లకు కోట్లు వెనకేసు కోవాల్సిన అవసరం లేదు. పిల్లలా జెల్లా అని అంటున్న వారు కొందరు. సన్యాసి అయినా కార్పొరెట్ సన్యాసి మాత్రం కాదన్నది మరికొందరి మాట. ఏ వీడా కాషాయం తొడుక్కుని పాలనేం చేస్తాడు.. చేసినా మతం పరంగా చేస్తాడు అన్నవాళ్లు సైతం.. ఈ ఒక్క నెల చాలు యోగి నువ్వెంత గొప్ప ముఖ్యమంత్రి వో అని కీర్తిస్తున్నారు. ఏది ఏమైనా కేవలం ఒక్క నెలే కదా అనే వాళ్ల సంఖ్య ఇంకా ఉండనే ఉంది. కానీ మాటలు చెప్పి కోటలు కట్టి ఏళ్లకు ఏళ్లు పబ్బం గడుపుకునే నాయకులకంటే యూపి ముఖ్యమంత్రి వేయి రెట్లు మేలంటున్నారు మిగిత రాష్ట్రాల ప్రజలు. ఇదే ఊపు మరో 5 ఏళ్లు కొనసాగిస్తే యోగి బాస్ నీకు తిరుగుండదు. ఇప్పటికే అరె యోగి అని మనసార పిలుస్తున్న జనం మా దేవుడు నువ్వెనయ్యా అని కీర్తించడం కూడ పక్కా. 

Related Posts
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా మార్చాలనే కుట్రలు జరుగుతున్నై.
ఆంధ్ర ప్రదేశ్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ పవిత్ర పుణ్యక్షేత్రం సమస్త హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి ఆస్తులను అమ్మలనే నిర్ణయం పై తీవ్రంగా మండి పడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ...
READ MORE
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గ అవతరించిన తర్వాత మరోసారి అమరుల కుటుంబాల అంశం తెరపైకి వచ్చింది. దాదాపు 14 వందల మంది ఉద్యమంలో అమరులు అయ్యారు. ఎన్నికల హామీలో అమరుల కుటుంబానికి 10 లక్షల నగదు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
రష్యా దేశంతో భారత్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. ప్రపంచ అభివృద్ధి కి పెను సవాల్ గ మారిన తీవ్రవాదాన్ని ఇరు దేశాలు కలిసి కట్టుగా అణచేయాలని నిర్ణయించాయి. ఇందుకు గాను "కాంప్రెహెన్సివ్ కౌంటర్ టెర్రర్ అగ్రిమెంట్" పై ఇరు దేశాలు సంతకం చేసాయి. ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
జియో మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే జియో డాటా జియో ఫ్రీ కాలింగ్ తో నెట్ వర్క్ కు బిత్తర చూపులు చూస్తుంటే ఈ సారి సెల్ ఫోన్ కంపెనీల మీద పిడుగు వేసింది జియో. సామాన్యుడికి 4G పోన్లను ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
బడుగు బలహీన సామాజిక వర్గం వంజరి కులంలో జన్మించి ఆ వర్గానికే వన్నె తెచ్చిన జనం మెచ్చిన నాయకుడిగ ఎదిగిన మాజీ కార్పోరేటర్,తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ అడ్వకేట్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాలేరు వెంకటేష్ వంజరీకి ఆ సంఘం నాయకులు, పార్టీ ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
60 ఏండ్ల ఆంధ్రా నిరంకుశ పాలకుల చెర నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది ప్రత్యేక తెలంగాణ గ ఏర్పడ్డ రోజు నేటి జూన్ 2 తేది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేల్లు గడిచిన సంధర్భంగ ప్రత్యేక రాష్ట్రం కోసం ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
2014 లో కేంద్రంలో భాజపా అధికారంలోకొచ్చాక ప్రతీ విషయంలోనూ ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెలుతోంది మోడీ సైన్యం. ఏ విషయమైనా పక్కా ప్రణాలిక రచిస్తోంది భాజపా అధిష్టానం అప్పుడప్పుడు భాజపానే ఇరుకున పడినట్టు అనిపిస్తున్నా అది కూడా వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది, ఈ ...
READ MORE
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
కొందరు డాక్టర్లు మరియు కొన్ని కార్పోరేట్ ఆసుపత్రుల మూలంగ సేవా రంగమైన పవిత్రమైన వైద్య వృత్తి నేడు కమర్శియల్ గ మారిపోయి సామాన్యుడికి దూరమైందని, పూర్తిగ అపవిత్రంగ మారిందనే విమర్శలు ఎదుర్కుంటున్న సంధర్భం తరుణంలో.. వైద్య వృత్తి అంటే అది కాదు, ...
READ MORE
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భాజపా ప్రక్షాళన చేసుకుంటోంది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది కేంద్ర పార్టీ అధిష్టానం. ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగ తర్జనభర్జనల తర్వాత ఎంఎల్సీ సోము వీర్రాజు కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే – సుబ్రహ్మణ్య స్వామి
ప్రముఖ న్యాయవాది రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా జరిగిన ఆర్టికల్ 370, 35ఏ రద్దు పై స్పందించారు. నరేంద్ర మోడి అమిత్ షా లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారికి లక్షలాది మంది ...
READ MORE
ఒక రాష్ట్రాన్ని క్రైస్తవ రాజ్యంగా, మరో రాష్ట్రాన్ని ముస్లిం రాజ్యంగా
రాజ్యసభ స్థానానికి అమరుల కుటుంబాలు అర్హులు కాదా..? ఉద్యమకారుల డిమాండ్.!!
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
రష్యాతో కీలక ఒప్పందం.. ఇక ఉగ్రవాదులకు దబిడి దిబిడే.!!
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
జియోమరో బంఫర్ ఆఫర్… 500కే 4G ఫోన్.
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
ప్రజా హృదయనేతకు జన్మధిన శుభాకాంక్షలు.!!
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
తెలంగాణ అమరవీరుల ఆశయాన్ని సాధిస్తాం – డా.లక్ష్మణ్
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
వైద్య వృత్తికి వన్నె తెస్తున్న ఆధర్శ యువ వైద్యుడు.!!
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
ఇక ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడమే
Facebook Comments
Top
error: Content is protected !!