You are here
Home > తాజా వార్త‌లు > జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!

జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!

వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి నర్స్ వృత్తి.
మనిషి పుట్టిన తర్వాత ఆ మనిషి తన తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్న పిల్లవాడే, ఆ మనిషికి ఏ సేవ అయినా సొంత తల్లిదండ్రులే చేయగలరు అనుకుంటారు కానీ అదే మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రుల వలె జాగ్రత్తగా అన్ని రకాల సేవలు చేసేది ఒక్క నర్స్ మాత్రమే.
అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నర్స్ కి ఈరోజు అంతర్జాతీయ నర్స్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్.

నమ్మిన వృత్తి కోసం చాలీ చాలని జీతమే అయినా తన కుటుంబాన్ని తన సంతోషాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్న నర్స్ కి ఈరోజు సమాజంలో విలువ ఉందా అంటే, ఉంది అని చెప్పలేని పరిస్తితి. ఎదో ఇప్పుడు కరోనా మహమ్మారి అంటు వ్యాధి ప్రభలుతుంది కాబట్టి నర్స్ కు జిందాబాద్ అంటున్నారు కానీ, నిజంగా నర్స్ కి మన ప్రభుత్వాలు గానీ అటు ప్రైవేట్ ఆసుపత్రులు కానీ చేసే న్యాయం చాలా తక్కువే. కనీసం నోరు తెరిచి తన కు జరుగుతున్న అన్యాయం పై గళమెత్తాలన్నా చుట్టూ అణచివేసే శక్తులు ఎన్నెన్నో..!!
వైద్య రంగం కాబట్టి అందులోనూ సిండికేట్ గా ఏర్పడిన ఆసుపత్రుల యాజమాన్యాలు. వెరసి ఎవరినీ నిలదీయలేని నిస్సహాయత.

ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న నర్స్ ల పరిస్తితి కి మొన్నటి గాంధీ ఆసుపత్రిలో నర్స్ ల నిరసన ఉదాహరణగా చెప్పవచ్చు. డాక్టర్ చదువు తో సరాసరి కష్టపడి వృత్తి పరంగ బాధ్యత చేపట్టే నర్స్ కి ఇటు ప్రభుత్వంలో అయినా అటు ప్రైవేట్ గా అయినా తగిన న్యాయం జరగడం లేదన్నది వాస్తవం. కాగా నేటి పరిస్తితుల్లో అయినా మాటలతో కాకుండా మా త్యాగాన్ని గుర్తించి శ్రమ దోపిడీ నుండి రక్షణ కల్పించి, తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నర్స్ లు. 

Related Posts
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
మన దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ సినిమా ట్రైలర్ పార్లమెంటులో రిలీజైంది. వెండితెర చిత్రాల ట్రైలర్ లు భారీ హంగు ఆర్బాటాల మధ్య ప్రేక్షకుల కేరింతల నడుమ విడుదలవడం మాములే.. కానీ ఈ చిత్రం మాత్రం దేశ తలరాతను మార్చే పార్లమెంట్ ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
భారత విదేశాంగ శాఖ మంత్రిగ తనదైన ముద్ర వేస్తూ మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. కాగా మరోసారి ఓ పాకీస్తానీ చేసుకున్న అభ్యర్ధనపై సానుకూలంగ స్పందించారు. పాకిస్తాన్ లాహోర్ కు చెందిన షహజీబ్ ఇక్బాల్ తన ...
READ MORE
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా కబోదిలా పాలకులు.!!
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మసీదు కూల్చివేత కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసిఆర్ సర్కార్ పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా టైం లో పాతది కూల్చి కొత్తది కడుతూ, వేల కోట్ల రూపాయల ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు ...
READ MORE
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎగబడుతూ జనాలను ముప్పు తిప్పలు పెడుతూ రోజూ ఎక్కడో ఒక దగ్గర అధికారులు రెడ్ హ్యాండెడ్ గ దొరుకుతూ తెలంగాణ సర్కార్ కు చెడ్డ పేరు తెస్తుండడంతో అధికారులు లంచాలు తీసుకునే సంస్కృతి నుండి బయటపడేటట్టు చేయడానికి ...
READ MORE
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
ఆయన ఒక్కసారి చేఎత్తి అభివాదం చేస్తే చాలు కోట్లాది మంది అభిమానులు పులకించిపోతారు. పేరుకు తమిలుడే అయినప్పటికీ దేశ విదేశాల్లో ఎవరికీ అందనంత క్రేజ్ సంపాదించిన ఎవర్ గ్రీన్ క్రేజీ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. మరి రజినీకాంత్ కంటే అందమైన హీరోలు ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు, రెపరెపలాడనున్న కాషాయం.!
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
రమజాన్.. ప్రపంచంలోని ముస్లింలందరూ అత్యంత పవిత్రంగా భావించే పండుగ. సోమవారం దేశంలో రమజాన్ (ఈదుల్ ఫితర్) పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించగానే ఈద్ కా చాంద్ ముబారక్ హో’ (పండుగ శుభాకాంక్షలు) అంటూ ఒకరినొకరు శుభాకాంక్షలు ...
READ MORE
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
పీకల దాక తాగి వాహనం నడుపుతూ రయ్యిమంటూ రోడ్లమీద దూసుకుపోవడం కొందరు మద్యం బాబులకు అలవాటు. అలాంటి వారి వల్లే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అందుకే ఇకపై ఎవరైన మద్యం తాగి బండి నడిపి ప్రమాదానికి కారణమైతే ఆ ప్రమాదంలో ...
READ MORE
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేళల్లో కేసులు నమోదు అవుతున్నాయి.. రోజు కు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. ఎంత మంది బాధితులు మరణిస్తున్నారు అనే లెక్కలు వేసుకునే పరిస్తితి కూడా దాటి ...
READ MORE
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కాలేజ్ భూతం జడలు విప్పుతోంది. కోటి కలలతో ఎన్నో ఆశయాలతో వెల్లి చిక్కుబడిపోయిన విద్యార్ధులను మింగేస్తోంది ఈ కార్పోరేట్ భూతం. పోయిన వారమే కడప లో ఓ విద్యార్థిని బలైపోగా.. రెండు రోజుల క్రితమే మాదాపూర్ లో మరో ...
READ MORE
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
అపచారం జరిగింది, కాదు కాదు అపచారం చేసారు. గోల్కండ మాంకాలమ్మ అమ్మవారి బోనాల సంధర్భంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ పట్టువస్త్రాలను తీసుకొచ్చే మంత్రులే మర్యాద తప్పి భక్తుల మనోభావాలు ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
పార్లమెంట్ లో రిలీజైన “రాగ్ దేశ్” ట్రైలర్
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
అల్లా తర్వాత సుష్మా స్వరాజేనంట.!!
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!
లంచగొండి లావణ్య ఎఫెక్ట్, సర్కార్ ఆఫీసుల్లో లంచం తీసుకోమని ప్రతిజ్ఞలు..!!
పుట్టిన రోజు వేడుకలు వద్దన్న సూపర్ స్టార్.!!
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
ముస్లిం సోదరీసోదరులకు రమజాన్ శుభాకాంక్షలు..
ఇక తప్ప తాగి బండి నడిపితే.. మరణ శిక్ష అమలు.!!
కరోనా వ్యాప్తి కి తమవంతు కృషి చేస్తున్న రాజకీయ నేతలు..!!
కార్పోరేట్ దందా కు బలైపోతున్న తెలుగు విద్యా కుసుమాలు.!
గోల్కొండ మాంకాలమ్మా.. మా మంత్రులను క్షమించమ్మా..
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
Facebook Comments
Top
error: Content is protected !!