You are here
Home > తాజా వార్త‌లు > ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.

భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.
అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ నటనలో ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.
లవ్ సీన్స్ అయినా ఎమోషన్స్ సీన్స్ అయినా ఎలాంటి సీన్స్ అయినా తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకునే విజయ్ దేవరకొండ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా లోనూ తన నటనతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు.
ఇక రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థెరిస్సా, ఈశా బెల్ల, ప్రియదర్శి లు కూడా వారి వారి పాత్ర మేరకు మంచి నటనే కనబర్చారు.
జయ కృష్ణ సినిమాటొగ్రఫి అందించగా గోపి సుందర్ సంగీతం అందించారు.
ఇక దర్శకత్వం క్రాంతి మాధవ్ కాగా నిర్మాత కే ఎస్ రామారావు.

గౌతమ్ (విజయ్ దేవరకొండ) యామిని (రాశి ఖన్నా) లు డిగ్రీ కళాశాల నుండే ప్రేమలో ఉంటారు యామిని తండ్రి వీల్ల ప్రేమని వ్యతిరేకిస్తే సహజీవనం చేస్తుంటారు.
అయితే రైటర్ గా రాణించాలని అనుకున్న గౌతమ్ జాబ్ మానేసి పూర్తిగా రైటింగ్ మీద దృష్టి పెడతాడు.. కానీ ఏడాదిన్నర గడిచినా ఏమి రాయడు.
దీంతో కలహాల కారణం గ యామిని గౌతమ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది.
ఇక లాస్ట్ లో యామిని గౌతమ్ లు కలుస్తార లేదా అనేది సినిమా.

కాగా జయకృష్ణ ఇచ్చిన సినిమాటొగ్రఫి బాగానే ఉన్నా గోపి సుందర్ సంగీతం పెద్ద మైనస్ పాయింట్.
నిర్మాణ విలువలు బాగానే ఉన్నా క్రాంతి మాధవ్ దర్శకత్వం ఫెయిల్ అయ్యాడు. కథ పరంగా క్లారిటీ మిస్ అయ్యాడు.
దీంతో సినిమా ఓవరాల్ గ బోర్ కొట్టేస్తుంది.

 
Related Posts
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్, కమిషనర్ గుస్సా.!!
ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయం తాజాగా విమర్శలపాలైతోంది. సోషల్ మీడియా లో ఆ కార్యాలయం సిబ్బంది పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కార్పోరేషన్ కార్యాలయం సిబ్బంది చేసిన పిచ్చి పని ప్రభుత్వ యంత్రాంగ పనితీరునే ప్రశ్నించేలా ఉండడంతో ఉన్నతాధికారులు సైతం సీరియస్ గ ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్ 14న పార్టీ ప్రకటన.!!
రెండు వారాల క్రితం హిమాలయాల పర్యటనకు వెల్లిన సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై తిరిగొచ్చారు. ఈ సంధర్భంగ ఆయన తనను భారతీయ జనతా పార్టీ వటనకుండి నడిపిస్తున్నదని వస్తున్న వార్తలను ఖండించారు. నా వెనక ఉన్నది భాజపా కాదూ.. నా వెనక ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
నంద్యాల ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. చేస్తున్న హడావిడి ,పెడుతున్న ఖర్చు చూస్తుంటే రాబోయే గెలుపోటములను ఎంతగా ప్రచారం చేసుకోబోతున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. వైసీసీ కంటే అధికార టీడీపీలోనే ఆ సీట్ పై ఎక్కువగా గుబులు రేగుతోంది. జరుగుతున్నదని ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ అంబేడ్కర్.!!
ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా. బి. ఆర్ అంబెడ్కర్ పై ఆసక్తికర జీవో విడుదల జరిగింది. అంబెడ్కర్ ని అంతా డా. బీ.ఆర్ అంబేడ్కర్ అంటూ అనడం అలావాటుగ మారిన పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్ ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుండగా.. దేశ స్థాయిలోనూ కొంత మేరకు ప్రభావం పడనుంది. గత ఆరు రోజులుగ రాష్ట్ర స్థాయిలో అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేసిన రజినీ.. మొత్తానికి సుధీర్ఘ తర్జనభర్జనల తర్వాత రాజకీయ అరంగేట్రం చేస్తున్నటు ప్రకటించాడు. వచ్చే ఎన్నికల ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థులు.!!
తీవ్ర వరద ముంపుతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి తనవంతు సహాయంగ అండగ నిలుస్తున్నారు అనిష్ కాలేజ్ యాజమాన్యం అనిల్ కుమార్ ఠాకూర్. కేరళ విపత్తులు సంభవించిన వెంటనే స్పందించిన చైర్మన్ అనిల్ కుమార్ ఠాకూర్ కాలేజ్ సిబ్బందితో మాట్లాడి వారందరి సహాయంతో ...
READ MORE
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
జమ్ము కాశ్మీర్ పుల్వామా జిల్లా లో సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగ చేసిన ఉగ్రవాద దాడి హేయమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అన్నారు.. దాడి ని తీవ్రంగ ఖండించారు. జవాన్ల త్యాగం వృధా కాదని, గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని అభిలషించారు. ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..! హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
ఒక్కోసారి అనాలోచితంగ చేసే పనులు నలుగురిలో నవ్వులపాలు చేస్తై.. సరిదిద్దుకోలేని ఇరకాటంలో పడాల్సివస్తుంది.. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు రిషి కపూర్ కు ఇలాగే జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ మరోసారి తన ఛాదస్తాన్ని చూపించాడు. గతంలో పలు వివాదాస్పద ...
READ MORE
టిక్ టాక్ టైంపాస్ సెంటర్ గ మారిన ఖమ్మం కార్పోరేషన్,
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
నా వెనక ఉన్నది భాజపా కాదు.. దేవుడూ ప్రజలున్నారు.. ఏప్రిల్
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
రాజ్యాంగ ప్రతుల పై అంబేడ్కర్ సంతకం.. డా.భీంరావు రామ్ జీ
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
సింగన్న బయలుదేరిండు.. సొంత పార్టీకే జై కొట్టిన రజినీకాంత్.!!
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
కేరళ వరద బాధితులకు అండగ నిలుస్తున్న అనిష్ కాలేజ్ యాజమాన్యం
అమరులైన జవానుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది.
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
మరోసారి తన ఛాదస్తం చూపించిన బాలీవుడ్ సీనియర్ నటుడు.!
Facebook Comments
Top
error: Content is protected !!