You are here
Home > తాజా వార్త‌లు > నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ స్టేట్ కన్వీనర్ సాయి బాబ లు హాజరయ్యారు.

ఈ సంధర్భంగ సాయి బాబ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి సారిగ దివ్యాంగులను గుర్తించింది స్వర్గీయ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారే అని అన్నారు. అంతేకాదు ఆనాడే డిజాబుల్డ్ కు కమిషన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగ సేవలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అన్నారు. అప్పుడు మొట్టమొదటి సారిగ ఆ కమిషన్ కి చైర్మణ్ గ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ గారు నన్నే నియమించారని గుర్తు చేసారు సాయి బాబ. కాబట్టి భవిష్యత్ లోనూ దివ్యాంగుల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. అంతే కాదు పార్టీ తరుపున డిజాబుల్డ్ సెల్ ను రాష్ట్ర స్థాయిలో మరింత పటిష్టం చేయనున్నట్లు.. డిజాబుల్డ్ నాయకుల యొక్క సేవలను పార్టీ గుర్తించి వారికి న్యాయం చేస్తామని కూడా ఈ సంధర్భంగ చెప్పారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ..
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చలు జరిపి పరిష్కారం కొరకు కృషి జరిగేదని.. పాలనలోనూ వారికి మంచి గుర్తింపు దక్కేదని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు కూడా దివ్యాంగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల సమస్యలపై స్పందించాలని.. కొత్తగా ఏర్పాటైన హైద్రాబాద్ మెట్రో రైల్ లో దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలతో పాటు, రైల్ టిక్కెట్ చార్జ్ లలో కూడా కొంత మినాహయింపు ఇవ్వాలని, దివ్యాంగులైన విద్యార్ధులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసారు.

కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగ పలు జిల్లాల నుండి దివ్యాంగులు, దివ్యాంగుల హక్కుల పోరాట సంఘాల నుంచి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. 

Related Posts
ఆస్పత్రిలో చేరిన వనజీవి
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
సమాజంలో దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటానికి సిద్దమయ్యారు దివ్యాంగులు. శనివారం హైద్రాబాద్ లోని త్యాగరాయ గానసభ లో జరిగిన దివ్యాంగుల సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ హాజరయ్యారు. ఈ సభకు స్వఛ్చందంగానే దివ్యాంగులు పెద్ద ...
READ MORE
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన NGT.
రంగారెడ్డి జిల్లా జన్వాడ లో 111 జీవో కు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ ఫాం హౌస్ నిర్మించుకున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నిర్మించిన ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా లేచి నిలబడతా..
భార‌త దేశ జాతీయ‌గీత ఆలాపన విష‌యంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో ఉంటూ దేశ ఖ్యాతి మ‌రింత పెంచే దేశ జాతీయ గీతానికి గౌర‌వం ఇవ్వ‌డంలో కూడా కొంత మందికి బ‌ద్ద‌కం తన్నుకొస్తుంది. కొంత మందికి అయితే బ‌లుపు మ‌రింత పెరిగి ...
READ MORE
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా కారుతున్న ర‌క్తం..
థాయ్‌లాండ్‌లోని నాంగ్‌ఘాయ్‌కు చెందిన ఫాకమడ్‌ సాంగ్‌చాయ్‌ అనే ఏడేళ్ల పాప చిత్రమైన జబ్బుతో బాధ పడుతోంది. అంద‌రిలా తాను ఏడిస్తే క‌న్నీళ్లు రావ‌డం లేదు.. అందుకు బ‌దులుగా ర‌క్తం దార‌లై కారుతోంది.ఒక్క కంటి నుంచే కాదు అప్పుడ‌ప్పుడు ముక్కు, చెవులు, చేతుల ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
భాజపా శాసనసభ పక్ష నేత అంబర్ పేట్ నియోజకవర్గ ఎంఎల్ఏ జి.కిషన్ రెడ్డి ఆద్వర్యంలో అంబర్ పేట్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసారు నియోజకవర్గం భాజపా సీనియర్ నాయకులు. ఉత్సవాలకు సంబంధించి.. భాజపా సీనియర్ నేతలైన ఏడెల్లి ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
గత నెల నుండి తెలంగాణ రాష్ట్రం హిందూ సంఘాల నాయకులు హిందూ ప్రజలు చేస్తున్న ఆందోళనలతో అట్టుడుకుతోంది, కారణం.. హిందూ సమాజానికి ప్రతినిధి అయినటువంటి పూజ్యనీయ పరిపూర్ణనంద స్వామీజీ ని భాగ్యనగరం నుండి ప్రభుత్వం బహిష్కరించడం. అంతకుముందెప్పుడో ఇతర ప్రాంతాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ...
READ MORE
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
నేటి నుండి నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రతి వాహనానికీ "పాయింట్ల" పద్దతిని అమలు చేస్తున్నారు పోలీసులు. ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న అధునాతన పద్దతి. తలకు హెల్మెట్ పెట్టుకోకుండా లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పించుకోని వెల్లిపోదామనుకుంటే ఇకపై నడవదు ...
READ MORE
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు ఎలా..?? దేశ వ్యాప్త చర్చ.!!
మన దేశ సైనికులని చంపుతున్న అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ ని మసూద్ గారు అంటూ మాట్లాడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ప్రస్తుతం దేశం ఒక విస్మయాన్ని కలిగించే చర్చ నడుస్తోంది. కేంద్ర ...
READ MORE
నిత్యం వివాదాలతో కాపురం చేస్తున్న కమల్ హాసన్.!
సీనియర్ సినీ నటుడు కమల్ హాసన్ రోజూ ఏదో ఒక వివాదాన్ని అంటించుకుని వార్తల్లో నిలవడానికి తెగ ఆరాటపడుతున్నటే కనబడుతోంది. ప్రత్యేకించి ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నప్పటినుండి. వివాదాలు చేస్తేనే కదా రాజకీయంలో గుర్తింపు వచ్చేదని వాదిస్తారేమో.. కానీ కమల్ హాసన్ ఇంకా రాజకీయ ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!! మొదట క్యాస్టింగ్ ...
READ MORE
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్ తీసేస్తున్నరు..!!
సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కేటిఆర్ ఇలాకా అని అందరికీ తెలిసిందే.. కేటీఆర్ అంటేనే అనధికార ముఖ్యమంత్రి అనేంతగ కేటీఆర్ హవా నడుస్తోందని రాజకీయ వర్గాల వాదన. అలాంటి మంత్రి పరువును ఎవరైనా బజారున పెట్టే సాహసం చేయగలరా చెప్పండి. ప్రతి ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం "పద్మావతి".షూటింగ్ మొదలైన నాటి నుండే వివాదాలకు కేంద్ర బిదువైంది ఈ చిత్రం. కారణం.. చరిత్రను వక్రీకరిస్తున్నారనే ఆరోపనలొస్తున్నై చిత్ర యూనిట్ ...
READ MORE
ఆస్పత్రిలో చేరిన వనజీవి
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
కేంద్ర మంత్రి ఆద్వర్యంలో కదం తొక్కిన దివ్యాంగులు.!!
కేటీఆర్ ఫాం హౌస్ అక్రమం అని ఇచ్చిన ఫిర్యాదు పై
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
నా దేశమే కాదు ఏ దేశ జాతీయ గీతం ప్రసారమైనా
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
ర‌క్త క‌న్నీరు.. ఏడేళ్ల పాప శ‌రీర భాగాల‌ నుండి దార‌గా
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
కిషన్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగ బతుకమ్మ ఉత్సవాలు,ఏర్పాట్లు పూర్తి
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
కేసిఆర్ కు ఊహించని షాక్.. హైకోర్ట్ లో ఎదురుదెబ్బ.!!
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ అయినప్పుడు రాహుల్ గాంధీ హిందు
నిత్యం వివాదాలతో కాపురం చేస్తున్న కమల్ హాసన్.!
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
అసలు “పద్మావతి” పంచాయతి ఏంది.? వాస్తవాలేమిటి.??
Facebook Comments
Top
error: Content is protected !!