కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ వార్తలొచ్చేస్తున్నై.
ఈ క్రమంలో మొన్న శ్రీరామ నవమి నాడు ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వెన్నెవెల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మాదిగ కులస్తులు కళ్యాణం లో కూర్చుంటే నేను పూజలు చేయను అని అక్కడి పూజారైన భ్రాహ్మనుడు అన్నటు ఓ దిన పత్రికలో వార్త ముద్రించడంతో ఆ వార్త సోషల్ మీడియా లో విపరీతంగ వైరల్ అయిన విషయం తెలిసిందే.. వార్త చదివిన వారిలో కొంతమంది భ్రాహ్మణులనీ.. పనిలో పనిగా హిందూ మతాన్ని తనివితీరా విమర్శించేసి ఆరోపనలు గుప్పించేసారు. హిందూత్వంలో అంటరానితనం అంటూ విషం కక్కేసారు.
అయితే అసలు విషయం ఏం జరిగిందని ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయిన సామాజిక సమరసతా వేదిక కార్యకర్తలు ఆ గ్రామాన్ని సంధర్శించగా అసలు గుట్టు రట్టైంది.. హిందూ వ్యతిరేకుల కుట్ర బహిర్గతమైంది.
కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఒక నాయకుడికీ టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి వచ్చిన మరో నాయకుడికి మధ్య ఏర్పడిన ఆధిపత్య ధోరణే అంతటికీ కారణమని తెలిసింది. సదరు పత్రికలో వచ్చిన కథనం వాస్తవం కాదని బట్టబయలైంది.
నిజానికి ఇంతకు ముందు నుండి కూడా ప్రతి సంవత్సరం అన్ని వర్గాలు కలిసే కళ్యాణ ఉత్సవం చేస్తున్నారు.. అక్కడ దళితులు ఇతర వర్గాలంటూ తేడాలేవీ లేవు. మరి ఈసారెందుకు ఈ తేడా వచ్చిందనే అనుమానంతో సమరసతా వేదిక కార్యకర్తలు ఆ గ్రామానికి వెల్లడం జరిగింది.
అయితే ప్రతి ఏటా పూజ జరిపించేది కూడా నిందలు పడ్డ పూజారి యొక్క తమ్ముడి కొడుకే..
కానీ ఈసారి పూజ చేయడానికి అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు సదరు పూజారి( పూజ జరిపించే వ్యక్తి కి పెద్దనాన్న అవుతాడు). తర్వాత వేరే ఊరు నుండి మరో పూజారితో పూజలు జరిపించారు.
కాగా గుడి కమిటీలో సభ్యుడైన ఒక రాజకీయ నాయకుడు ఎప్పుడూ వచ్చే పూజారి ఈసారి రాలేకపోతున్నానని అనడంతో (ఆ పూజారి తమ్ముడి కొడుకుపై కక్ష సాధించాలనే ఆలోచనతో) దానిని సాకుగా చూపి సదరు రాజకీయ నాయకుడు దళితులు వస్తే ఆ పూజారి పూజలు చేయనన్నాడంటూ నిందలు వేయడం జరిగింది.
ఈ సంధర్భంగ సమరసతా వేదిక నాయకులు మాట్లాడుతూ.. కేవలం హిందూ మతం పై విషం చిమ్ముతూ హిందూ ధర్మాన్ని ముక్కలు చేయాలనే కుట్రతోనే ఇలాంటి అబద్దాల వార్తలు వైరల్ అవుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా వారి స్వార్థానికి పవిత్ర హిందూ ధర్మాన్నీ.. అమాయక దళిత ప్రజలని వాడుకోవడం తగదని హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు వార్తల పై దళిత సమాజం అప్రమత్తంగ ఉండాలని అన్నారు.
Related Posts
ప్రముఖ తెలుగు సినిమా కథానాయకుడు మహేష్ బాబు నూతన సినిమా "భరత్ అనే నేను" చిత్రం ఆడియో ఫంక్షన్ లో సీనుయర్ నటుడు ప్రకాష్ రాజ్ వేదిక పై మాట్లాడుతుండగా ఒక్క సారిగ అభిమానులంతా మోడీ మోడీ అంటూ గట్టిగా నినాదాలు ...
READ MORE
సుప్రీంకోర్టు తీర్పు కొత్త వాహనాలకు వెలుగు నిస్తోంది. ప్రమాదాలను దూరం చేస్తోంది. బీఎస్ -3 వాహనాల స్థానంలో ఎంట్రీ ఇచ్చిన బీఎస్ - 4 వాహనాల హెడ్ లైట్లు కాస్త కొత్తగానే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కనిపించిన ఆన్ ఆఫ్ ...
READ MORE
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
పల్లె బ్యాంకు కొలువులకు మొదటి నోటిఫికేషన్ వెలువడింది. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్లు (క్లర్కు) కావాలనే గ్రామీణ ఉద్యోగార్థులకు ఇది సువర్ణావకాశం. ఐబీపీఎస్ ఏటా నిర్వహించే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఐబీపీఎస్-ఆర్ఆర్బీ) ఉమ్మడి రాత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ...
READ MORE
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్రకారు ఫోన్ సోకులకు హద్దులు లేకుండా పోతోంది. ముఖపుస్తకంలో మూతి పెట్టిన యువత అందులో నుంచి ససేమీరా బయటకి రానని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్యమే. ఇప్పటికే దిమ్మ తిరిగే ఆఫర్ ...
READ MORE
ఇద్దరు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్యతల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒకరి మీద ఒకరు దాడికి దిగారు. ఒక డాక్టర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేకరించిన రక్తాన్ని మరో ...
READ MORE
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ ...
READ MORE
అమ్మ (జయలలిత) మరణించిన నాటి నుండీ.. తమిళనాడు లో రాజకీయ రచ్చ ఒక రేంజ్ లో నడుస్తూనే ఉంది. మొదట ముఖ్యమంత్రి సీటు కోసం నెచ్చెలి శశికళ.. అమ్మ అనుచరుల మధ్య రాజకీయ రణరంగం నడిస్తే.. తర్వాత ఊహించని మార్పులతో శశికళ ...
READ MORE
చైనా లో పుట్టి ప్రపంచ దేశాలను వణికించిన భయంకర మహమ్మారి అంటు వ్యాధి కోవిడ్ 19 కరోనా కు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పటికే తమ దేశ ప్రజలకు ...
READ MORE
కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి.. మరి కొన్ని కార్యాలు అంతకు మించిన నమ్మకాన్ని పెంచుతాయి. భక్తి బావాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఇప్పుడు మేము చెప్పబోయే విషయంగా కూడా అలాంటిదే. హిందువులు అతి పవిత్రంగా కొలిచే ఏడుకొండల వాడి కొండపై మరో అద్భుతం ...
READ MORE
రాజకీయ పార్టీ అన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి జరగడం సహజమే అని స్పందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు.
కాగా తాజాగా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన కొడంగల్ ఎంఎల్ఏ ఆ పార్టీ ...
READ MORE
మొన్న ఆంధ్రలో ఓ ఎమ్మెల్యే.. నిన్న కరీంనగర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఈ రోజు పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ పక్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగరుతో ఎంత కంటే అంతకు దిగజారుతున్నారు మన నేతలు. ...
READ MORE
ముంబై: ఆన్లైన్ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్ కోసం ఆర్డర్ ఇవ్వగా నీట్‌గా ప్యాక్ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
కేరళ లో కమ్యునిస్టులకు భాజపా కు ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది.. అధికారంలో ఉన్న కమ్యునిస్టు పార్టీ రాజకీయంగ భాజపా ను అణచివేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తుంటుంది. దేశమంతా ఓటు బ్యాంకు రాజకీయాలుంటే కేరళ లో హత్యా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ...
READ MORE
అగ్ర రాజ్యపు అదిపతి గారాల పట్టి ఇవాంక రానే వచ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరయ్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. నెలవంక ...
READ MORE
అయిపోయింది.. అంతా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మరియు చిన్న చిన్న లోకల్ పార్టీ లు ఏదైతే జరగొద్దని కిందామీదా పడ్డాయో అదే జరిగిపోయింది. దేశమంతా భాజపా విస్తరిస్తున్న దక్షిణాన మాత్రం ఎట్లైనా నిలువరించాలనీ కలలో కూడా ఊహించని వారు కలిసిపోయి భాజపా ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్‌లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
మహా దేవుడు భోలా శంకరుడిగా పేరుగడించాడు.. కారణం భక్తులు ఏ కోరిక కోరినా కాదనడు కాబట్టి..!! అలాంటి శంకరుడి ప్రతిరూపమే శివలింగం ఇది అందరికీ తెలిసిందే.. అన్ని స్వయంభు శివాలయాలు దాదాపుగ శివలింగ రూపంలోనే ఉంటాయి. ఆ శివలింగ దర్శనం కోసమే ...
READ MORE
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
ప్రకాష్ రాజ్ పరువు తీసిన మహేష్ అభిమానులు.!!
BS – 4 లైట్ ఆపుదామన్న ఆగదు.. వెలుగుతూనే…. ఉంటుంది.
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
బ్యాంక్ ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
మళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. సరికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
వైద్యుడి వీరంగం.. సూపరింటెండ్ కు ఎయిడ్స్ రోగి రక్తం ఎక్కించబోయిన
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC
సూపర్ స్టార్ ఇమేజ్ ముందు కమల్ హాసన్ నిలవగలడా..??
కరోనా వ్యాక్సిన్ తయారీలో పెద్దన్న పాత్ర లో భారత్.!!
2300 మెట్లెక్కి వెంకటేశ్వరున్ని దర్శించుకున్న ఆవు..!
పార్టీలో అప్పుడప్పుడు ఇలా జరగడం సహజం – CBN
రోజు రోజుకు దిగజారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళతో అడ్డంగా దొరికిపోతున్న
అమెజాన్‌లో టీవీ ఆర్డర్ చేస్తే..
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
కేరళలో కమ్యునిస్టులకు షాక్.! స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపు.!!
ఇవాంక రానే వచ్చింది. అగ్రరాజ్యపు యువరాణి ఇవాంకకు స్వాగతం సుస్వాగతం.
2019 లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయం..? అమిత్ షా పక్కా
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
ఇదేం ఆచారం.? భక్తుల ఆగ్రహానికి గురవుతున్న శాంతలింగేశ్వర స్వామి పూజా
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ