You are here
Home > తాజా వార్త‌లు > బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.

బీపీ ( గుండె జబ్బు ) అపోహలు.. వాస్తవాలు.

నేటి ప్రపంచంలో గుండె జబ్బులపై చాలా అపోహలున్నాయి. చాతి నొప్పి రావడమే ఆలస్యం దాన్ని లైట్ గా తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారు కొందరైతే.. ఏ సమస్య లేకున్న హైరాన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న వారు మరికొందరు. అందుకే మీకోసం బీపీ అపోహలు వాస్తవాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం.

ఏ వ్యక్తికైనా బీపీ 120/80 మి.మి సాధారణం. 140/90 మి.మి. కంటే హెచ్చుగా ఉందంటే అది అసాధారనం ( అది అధిక రక్తపోటును సూచిస్తుంది). అతనికి ఎలాంటి బీపీ లక్షణాలు కనిపించకపోయినా వెంటనే చికిత్స ప్రారంభించాల్సిందే. ఇటీవలి వైద్య మార్గదర్శకాల ప్రకారం ప్రమాణం 60 ఏళ్ల వారితో పోలిస్తే 30 ఏళ్ల లోపు వారికి  చిన్న వయసులో బీపీ పై మోతాదును మించినట్టయితే వెంటనే చికిత్స ప్రారంభించాలి.

అపోహ: బీపీ వచ్చిదంటే చాలు చెమటలు పట్టేస్తాయి. ఇక అధిక రక్తపోటు (హైబీపీ) మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. తలనొప్పి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. తలతిప్పి కిందపడిపోతాం.

వాస్తవం : సాధారణంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులకు తమకు బీపీ వ్యాది ఉన్నదనే సంగతి తెలియదు. ఎందుకంటే వారికి ఎలాంటి రోగ లక్షణాలు బయటకి కనిపించవు. బీపీ చెక్ చేస్తే తప్ప ఈ వ్యాది ఉందని గుర్తించలేం. లో బీపీ అయినా హై బీపీ అయినా దాని గురించి తెలుసుకోవాలనుకునే వారు తరచుగా బీపిపి చెక్ చేయించుకుంటేనే మంచిది. మీ కుటుంబంలో ఇప్పటికే ఎవరైనా హైబీపీ కలిగిన వారుంటే మీరు 30 ఏళ్ల వయసు వారైతే వెంటనే బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. దీని ద్వారా హైబీపీకి గల కారణాలను తెలుసుకొని చికిత్స మొదలు పెట్టి బీపీని కంట్రోల్ చేయచ్చు.
అపోహ: హైబీపీ కి ఒకసారి మందులు వాడడం మొదలుపెడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిటుంది. కాబట్టి మందులు మొదలు పెట్టకపోవడమే మంచిది.

వాస్తవం : వైద్యం చేస్తున్న డాక్టర్లు రోగి అవసరానికి తగిన మందులను చికిత్సవిధానాన్ని నిర్ణయిస్తారు. జీవన విధానంలో మార్పులను అంటే వాకింగ్, యోగా, ఉప్పు వాడకం మొదలైన విషయాలను సూచిస్తారు. ఒక వ్యక్తి రక్తపోటు రెండవ దశకకు చేరిన వ్యక్తి ఎలాంటి ఒత్తిడులు లేదా ఆందోళనలకు గురికాకూడదు అలా జరిగిన పక్షంలోఆ వ్యక్తికి తాత్కాలికంగా బీపీ పెరగవచ్చు. బీపీ 140 నుంచి 159 ఎంఎం మధ్య ఉంటే సిస్టాలిక్ ప్రెషర్ గారే 90-99 ఎంఎం ల మధ్య ఉంటే డైయాస్టాలిక్ ప్రెషర్‌గా గుర్తిస్తారు.

అపోహ : బీపీకి వాడే మందులన్నీ మంచివి కావు. వాటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి.
వాస్తవం : ప్రస్తుతం హై బీపీని తగ్గించడానికి సరికొత్త ప్రభావవంతమైన మంచి మందులను మనం వాడుతున్నాం. వీటిని దీర్ఘకాలికంగా వాడినా కూడా సురక్షితంగానే ఉంటారు. అతి తక్కువ కేసుల్లో దుష్ప్రభావాలు కనిపిస్తాయి. వెంటనే డాక్టర్లు మరో రకం మందును మార్చి హైబీపీని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. మందుల దుష్ప్రభావాల గురించి చింతించాల్సిన అవసరం లేదు.

అపోహ: ఒక్కసారి బీపీ కంట్రోల్‌కు వచ్చిందంటే ఇక మందులు వేసుకునే అవసరం లేదు.

వాస్తవం : ఎట్టిపరిస్థితుల్లోనూ మందులు మాన కూడదు. బీపీని కంట్రోల్ చెయ్యడానికి వాడే మందుల ప్రభావం మీరు వాటిని వాడుతున్నంత కాలం ఉంటుంది. ఒక్కసారి మందులు వాడడం మానేస్తే మళ్లీ బీపీ పెరుగుతుంది. కొందరు రోగులకు బీటా బ్లాకర్స్ లాంటి మందు వాడుతున్నపుడు బీపీ సాధారణ వైద్యానికి లొంగనంతగా అనూహ్యంగా పెరిగిపోతుంది. కనుక హైబీపీ తగ్గినా కూడా మందుల వాడకం మానకూడదు. మందులు వినియోగం తగ్గడానికి హైబీపికి గురయిన 90 శాతం రోగులకు దీర్ఘకాలం వైద్య చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉంది. బీపీ పెరిగి పోయిన గర్భిణులలో కొద్ది మంది ద్వితియ శ్రేణి హైబీపికి గురయిన రోగుల్లో మాత్రం బీపీ సాధారణ లెవల్లోకి చేరగానే ఈ మందుల వాడకాన్ని ఆపడం జరుగుతుంది. సుఖమయ జీవితాన్ని సాగించడానికి ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి పనిచేస్తారో అలాగే బీపిని కంట్రోల్ చేసే వైద్యం విషయంలో కూడా కష్టపడాలి.

అపోహ: ఒక్కసారి మీరు హైబీపి బారిన పడ్డారంటే ఇక జీవితం ముగిసినట్టే, చాలా బలహీనమవుతారు, గతంలోలాగ ఇక జీవన వ్యవహారాలను చేసుకోలేరు

వాస్తవం : రోగికి గల హైబీపీ వ్యాధిని సరైన వైద్య విధానం ద్వారా కంట్రోల్ చేసి అతను తిరిగి తన సాధారణ జీవన వ్యవహారాలను సక్రమంగా నెరవేర్చు కొనేలా చేయవచ్చు. అందుకు గాను అతను చేయవలసిందల్లా క్రమం తప్పకుండా విధిగా మందులను తీసుకోవాలి. మిగతా అంతా యథావిధిగా జరిగిపోతుంది. కేవలం కొద్ది మంది నిర్లక్ష్యం వల్ల తొలి నాళ్లలో తమకు హైబీపీ ఉన్న సంగతి తెలిసుకొనందుకు దురదృష్ట వశాత్తు వారి కిడ్నీలు దెబ్బతినడం, గుండె పోటు లాంటివి సమస్యలు వస్తున్నాయి. వారికి అవసరమైన చికిత్స ప్రారంభించడానికి ముందు వారి జీవన శైలిలోని అలవాట్లను మార్చల్సి ఉంటుంది. శరీరంలో ఏర్పడిన చెడు మార్పులను, రోగ లక్షణాలను గుర్తించడం మంచిది. అలా చేయడం వల్ల శరీరంలో గుండె రక్త ప్రసార విధానాన్ని, కిడ్నీ పని తీరును క్రమం తప్పకుండా సరైన వైద్య విధానం ద్వారా సరిచేసి ఆ అవయవాలను యథాస్థితికి తేవచ్చు.

అపోహ: బీపి మందులతో పాటు ఇతర మందులను తీసుకోవడం లేదా వ్యాయామం చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

వాస్తవం : అలాంటిదేమి జరగదు. ఒకపక్క స్టాటిస్ లాంటి కొలెస్ట్రాల్ తగ్గించే మందుల వాడకం హైబీపి రోగులలో గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలను రాకుండా గణనీయంగా నిరోధిస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో నడక తేలిక పాటి వ్యాయామాలుచేయడం వల్ల బీపీని అదుపులో ఉండచమే కాదు శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

అపోహ: ఇప్పటికి హైబీపి కి సరైన చికిత్స దొరక మరణిస్తున్నారు.
వాస్తవం: అవును ఇది నిజానికి వాస్తవమే. భారి సంఖ్యలో రోగులు హైబీపీ వ్యాధితో బాధ పడుతున్నారు వారి బీపి అదుపులో ఉండడం లేదు. అందుకు గల సాధారణ కారణం వారికి సరైన వైద్య చికిత్స అందకపోవడమే అంతేకానీ మందుల ప్రభావం కాదు. మందులను అందరికి ఆమోదయోగ్యం చెయడం ద్వారా చాలా మంది రోగుల బీపి కంట్రోల్ శాతాన్ని బాగా తగ్గించవచ్చు. హైబీపిని అదుపులో ఉంచడానికి డాక్టర్ ఇచ్చిన ఒక చిన్న మందు బిళ్ల ఎంతో ప్రభావ వంతంగా హార్ట్, కిడ్నీ వైఫల్యాన్ని 50 శాతం, బ్రెయిన్ స్ట్రోక్‌ను 33శాతం, హార్ట్ ఎటాక్‌ను 25 శాతం వరకు గణనీయంగా నియంత్రిస్తుంది. క్రమంతప్పకుండా మందులు వాడడం ద్వారా పూర్తి ఆరోగ్యంతో జీవితం గడపవచ్చు. ఇకనైైనా అపోహలుమాని ఆరోగ్యంగా ఉండండి. 

Related Posts
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
హిందూ వ్యతిరేకిగా.. గట్టి ముద్ర ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాజాగా హిందువలకు నీతులు చెప్పింది. 35 ఏండ్లు కమ్యునిస్టు పాలన తర్వాత ముఖ్యమంత్రి గ గెలిచింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ.. ఆమె గెలిచిన ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సీట్ల పెంపు విభజన చట్టంలో ఇచ్చిన హామీల ఆధారంగా వుండాలేతప్ప, పార్టీ ఫిరాయించిన వాళ్లని దృష్టిలో ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
రాజకిఒయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు – అమీర్ ఖాన్
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖుల నుండి సామాన్యుల వరకు చాలా మంది దాన ధర్మాలు చేస్తున్నారు. అయితే బాలివుడ్ నటుడు అమీర్ ఖాన్ మాత్రం గోధుమ పిండి సంచుల్లో 15 వేల రూపాయలు నగదు ను పెట్టి ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. ...
READ MORE
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న డా. అపూర్వ రజినిలు.
పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే ఎలా చంపేద్దామా అని చూస్తున్న నేటి సమాజంలో.. ఆడపిల్ల పుడితే చాలు ఆసుపత్రి ఖర్చులు, ఆపరేషన్ ఖర్చులు ఉచితంగా అందించి తల్లినీ, పుట్టిన పాపను సగర్వంగా ఇంటికి దగ్గరుండి పంపిస్తోంది ఈ ఆస్పత్రి. అక్కడుండే డాక్టర్లు ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై. జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ ...
READ MORE
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్‌ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్‌ కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు చేసినట్టు చెప్పిన టీడీపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్ కేంద్రానికి నూతన రాజధాని అమరావతి లో హైకోర్ట్ మరియు రాజ్ భవన్ లు నిర్మించినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యుటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించినట్టు తెలుస్తోంది. మొన్న రాజ్యసభ లో వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ...
READ MORE
బతుకమ్మ పాటలతో పోటీ పడుతున్న ఛానెల్స్.! హల్ చల్ చేస్తున్న మైక్ టీవీ పాట.
2017 బతుకమ్మ పండగలో కొత్త శోభ కనిపిస్తోంది.. ఆంధ్ర తెలంగాణ ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని తెలుగు టీవీ ఛానెల్స్, పలు వెబ్ ఛానెల్స్ సరికొత్తగా బతుకమ్మ పాటలను విడుదల చేసి తెలంగాణ ప్రజలకు సంగీత ప్రియులకు సరికొత్త ఆహ్లాదాన్ని ఆనందాన్ని ...
READ MORE
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఎంఎల్సీ రాంచందర్ రావు జన్మధిన వేడుకలు హైద్రాబాద్ లో అట్టహాసంగ జరిగాయి. నిన్న రాత్రి నుండే ఎంఎల్సీ రాంచందర్ రావు ఇంట్లో సందడి నెలకొంది. రాంచందర్ రావు కింది స్థాయి నుండి ఎంఎల్సీ స్థాయి ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!
కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి నివాసం తిరుమల క్షేత్రం లో కొంత కాలంగ అలజడి గందరగోళం మొదలైంది. మొదట ఇది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్ కు ప్రధాన అర్చకలు రమణ దీక్షితుల కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
హిందువులకు నీతులు చెప్తున్న మమతా బెనర్జీ..!!
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
నియోజకవర్గాల విభజన మంచిదే కానీ…
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటంలోకి జగన్…
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
గోధుమ పిండి సంచుల్లో పైసలు పంచింది నేను కాదు –
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
ఆడపిల్లకు ఆత్మగౌరవం ఈ ఆది దంపతులు.. ఉచితంగా పురుడు పోస్తున్న
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!
ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్‌…
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
అమరావతిలో రాజ్ భవన్, హైకోర్ట్ కట్టినందుకు 1500 కోట్ల ఖర్చు
బతుకమ్మ పాటలతో పోటీ పడుతున్న ఛానెల్స్.! హల్ చల్ చేస్తున్న
కాషాయ నాయకుడి కి జన్మధిన శుభాకాంక్షలు.!!
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు.
Facebook Comments
Top
error: Content is protected !!