You are here
Home > తాజా వార్త‌లు > మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 

మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 

సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ఒడిగట్టింది.

సామాన్యంగా ఏ ఉద్యోగానికి వెళ్లినా ఏం అడుగుతా రు. పేరు, ఊరు, పుట్టిన తేది, వయసు , చదువు, అనుభవం.. కానీ ఇక్కడ మాత్రం మీరు వర్జీనా కాదా అని సిగ్గు లేకుండా అడిగేశారు. అడగ డమే కాదు టెస్ట్ లు చేయించుకుని నిరూపించ మని నిస్సిగ్గుగా ఆర్డర్ వేశారు. మహిళలను అత్యంత దారుణంగా అవమా నించారు బీహార్ లోని ఇందిరాగాంధీ మెడికల్ ఇనిస్టి ట్యూట్ యాజమాన్యం.

ఆస్పత్రి స్టాప్ ఉద్యోగ ప్రకటనలో భాగంగా ఓ ఫామ్ ను ఫిల్ చేయమని అభ్యర్థులకు అందించింది. అది చూసి న మహిళా నిరుద్యోగులు షాక్ కి గురయ్యారు. మీరు కన్యనా..? కాదా.? అన్నది కూడా చెప్పండంటూ కొత్త నిబంధన అక్కడ కనిపించడమే అందుకు కారణం. ఇదొక్కటే కాదు, మరికొన్ని అభ్యంతరకరమైన ప్రశ్నల ను కూడా చేర్చి పెద్ద వివాదానికే కారణమైంది ఆ ప్రభుత్వ వైద్య కళాశాల.

ఉద్యోగులకు ఇచ్చే ఫామ్స్ లో వివాహ స్థితిని ధ్రువీ కరించే కాలమ్ వద్ద.. నేను బ్రహ్మచారిని/వితంతువు/కన్య అని మూడు ఆప్షన్స్ ఇచ్చింది. దాంతో పాటు నాకు ప్రస్తుతం జీవించి ఉన్న ఒకే భార్య ఉంది. నాకు పెళ్లయింది, ఒకరి కన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. నేను పెళ్లి చేసుకున్న వ్యక్తికి జీవించి ఉన్న మరో భార్య కూడా ఉంది వంటి విచిత్రమైన ఆప్షన్స్ ఇచ్చి అందరిచేత తిట్టిన తిట్టు తిట్టించుకోకుండా అభాసుపాలైంది. మరీ ఇంత దారుణమా అంటూ ఉద్యోగ అభ్యర్థులు దుమ్మెత్తి పోశారు.

ఇంత దారుణ ఘటనను అక్కడి సిబ్బంది మాత్రం సింఫిల్ గా కొట్టేశారు. ఈ ఘటనపై స్పందించిన ఆసు పత్రి సూపరిండెంట్ వివాదానికి మరింత ఆజ్యం పోశా రు. ఉద్యోగులు కన్యనా?.. కాదా?.. అన్న సమా చారం వారు అత్యాచారాలకు గురైన సమయాల్లో ఉపయోగ పడుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. అత్యాచార ఘటనలు రాష్ట్రంలో సర్వసాదరణం అంటూ చెత్త వాగుడు వాగాడు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు నెటిజన్స్.

అయితే ఈ సంఘటనను క్యాచ్ చేస్కోవాలని చూస్తోం ది లాలు పార్టీ. తమ నుండి విడిపోయి బీజేపీతో చేతు లు కలిపిన జేడీయు సర్కార్ కు చుక్కలు చూపించాల ని డిసైండ్ అయింది. అయితే బీహార్ లో కొత్తగా కొలు వు దీరిన జనతాదళ్-యునైటెడ్-భారతీయ జనతా పార్టీ దీనిపై ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపై నోరు మెదపలేదు. 

Related Posts
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
ఆ రంగుల లోకంలో ఒక్క అవకాశం తోనే గొప్ప సెలెబ్రిటీలుగా మారిపోయిన వాల్లుంటే.. చాలా అవకాశాలున్నా వచ్చినా వీధుల వెంట బిచ్చమెత్తుకున్నోల్లు కూడా ఉంటారు. అదే ఒక్క అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూసే వాల్లు కూడా అడుగడుగుకూ కనబడుతారు. స్టార్లు కావాలని కలలు కంటారు.. ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు తడిసిపోతున్నాయ్ రా..
లీకులతో టాలీవుడ్ ఊగిపోతుంది. కొత్త సినిమా నిర్మాణ దశ మొదలవడమే ఆలస్యం ఆ చిత్రానికి సంబందించిన ఏదో ఒక లీకు సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం కామన్. ఫలితంగా సినిమాకి మరింత హైఫ్ పెరగడం సర్వసాదరణం. ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
ఆర్థిక రంగం లో సాంకేతిక రంగం లో ఇలా ఎన్నో రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిన అమెరికా ప్రపంచం లోనే అగ్ర దేశం గా కొనసాగుతున్నది. ఇలా చాలా దేశాలకు అమెరికా పెద్దన్నగా వ్యవహరిస్తున్నది.అయితే ఆసుపత్రుల విషయం లో అయినా మరియు ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్ ఎన్టీఆర్ రిలీజ్ కు క్లియరెన్స్.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జీవిత కథ ఆధారంగ తీసిన లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ముందు నుండి ఈ చిత్రం పై ఆంధ్ర ప్రదేశ్ అధికార ...
READ MORE
దక్షిణ కొరియా అధ్యయనం: ఉత్తర కొరియా గూఢచర్యం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం పై దృష్టి పెడుతోంది
ఉత్తర కొరియా దక్షిణ కొరియాలో ఆర్థిక సంస్థల కంప్యూటర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా పేద దేశానికి నగదును దొంగిలించడం కోసం భారీగా పాల్పడిన ప్రయత్నం వెనుక ఉంది, ఒక దక్షిణ కొరియా రాష్ట్ర-ఆధారిత ఏజెన్సీ ఒక నివేదికలో తెలిపింది. గతంలో, ఉత్తర కొరియా అనుమానిత ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు చూపించి మంత్రి పారిపోయిండు – భట్టి విక్రమార్క
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ జనాల కు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల సవాల్ ప్రతి సవాల్ లో ఈరోజు ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
పీకే అంటే మన తెలుగు రాష్ట్రం లో తెలిసిన అర్థం జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు.అయితే ప్రస్తుతం ఆయన సినిమాలను పక్కన పెట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేస్తూ బిజీ గ తిరుగుతున్నారు. కాగా తాజాగా ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు తిరుమల ఎంకన్న సామి దర్శనం మరి కొంత కాలం దొరకడం కష్టం గానే అనిపిస్తోంది. ప్రస్తుతం దర్శనాలు పూర్తిగా ఆపి వేయడం జరిగినా.. ఇకపై దర్శనాల విషయంలో కొంత సడలింపు కు ఆలోచన చేస్తోంది ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
యువతని తప్పుదోవ పట్టిస్తోన్న రంగుల లోకం.!!
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా.. అయినా నీ బట్టలు
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
కరోనా కేసుల్లోనూ.. అగ్ర స్థానం అమెరికా దే.! విషమిస్తోన్న పరిస్తితి.!!
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
బ్రేకింగ్ :- వర్మకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ, లక్ష్మిస్
దక్షిణ కొరియా అధ్యయనం: ఉత్తర కొరియా గూఢచర్యం కంటే ఎక్కువ
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
పీకే అంటే సరికొత్త నిర్వచనం చెప్పిన జీవిఎల్.!!
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
రోజుకు 7 వేల మంది భక్తులకే ఏడుకొండలవాడి దర్శనం..!!
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
Facebook Comments
Top
error: Content is protected !!