
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికలలో ఓటింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగడానికి దొంగ ఓట్లు పడడానికి ముఖ్య కారణం అయినటువంటి ఫేక్ ఓటర్ ఐడి లకు ఇకపై చెక్ పడనుంది. ఓటర్ ఐడి కార్డులకు ఆధార్ తో అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక వ్యక్తి కి ఒకే ఓటర్ ఐడి కార్డు ఉంటుంది. మిగిలిన కార్డులు ఫేక్ ఓటర్ ఐడి గా గుర్తించే వీలుంటుంది.
అయితే ఇదే విషయం చాలా కాలం నుండీ ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. ఎట్టకేలకు నరేంద్ర మోడీ సర్కార్ ఇందుకు చర్యలు చేపట్టింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.
Related Posts

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది.
ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
మధ్యప్రదేశ్లోని సెహోరే ప్రాంతంలో అనుమానస్పద స్థితిలో జాతీయ జంతువు పులి మృతి చెందింది. దీని మృతదేహాన్ని స్థానిక రైలు పట్టాల పక్కన అధికారులు గుర్తించారు. బుద్ని-మిడ్ఘాట్ ప్రాంతంలో రైలు ఢీకొనడంతో ఈ పులి మృతిచెందినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే పులి పడి ...
READ MORE
చాలాకాలం నుండి సినీ హీరో ప్రభాస్ తో జగన్ మోహన్ రెడ్డి చెల్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిళ కు సంబంధం ఉందంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారంపై స్పందించిన వైఎస్ షర్మిళ ఈ విషయమై ...
READ MORE
నరేంద్ర మోడి రెండోసారి ప్రధాన మంత్రి అయ్యాక పాలనకు మరింత పదును పెడుతున్నటు తెలుస్తోంది. దేశ బార్డర్లనే కాదు దేశంలోనూ ప్రజా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. ఈ క్రమంలోనే రవాణా భద్రత చట్టం లో పలు కీలక మార్పులను ...
READ MORE
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక పక్కనున్న వారిని ప్రశాంతంగా పలకరిద్దామని మనసులో ఉన్న ఎక్కడ ఆఫీస్ సమయం అయిపోతుందో.. ఎక్కడ బాస్ తిడుతాడో అని ఆగిపోవడం షరా మాములే. ఒక హోదా ...
READ MORE
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు.
ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
మొబైల్ నెట్వర్క్ లో భారత రిలయన్స్ సంస్థ సృష్టించిన సంచలనం జియో.
ప్రస్తుతం మన దేశం లో మోబైల్ రంగం అంటే.. జియో కి ముందు జియో తర్వాత అనేంతగ పరిస్థితి మారింది.
అంతకు ముందు మొబైల్ నెటవర్క్ రంగంలో రారాజుగ వెలుగొందిన ఏయిర్టెల్ ...
READ MORE
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ సర్విస్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవగా భాజపా ఆధిక్యత కనబరుచుతోంది.భాజపా నాయకత్వం లోని ఎన్డీఏ 69 స్థానాల్లో లీడ్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
టీవీలలో ప్రసారం జరుగుతున్న కండోమ్ యాడ్స్ పిల్లల పై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయం అన్ని టెలివిజన్ ఛానెల్లకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సమాచార ప్రసార ...
READ MORE
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
READ MORE
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం.
మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
నంద్యాల ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. చేస్తున్న హడావిడి ,పెడుతున్న ఖర్చు చూస్తుంటే రాబోయే గెలుపోటములను ఎంతగా ప్రచారం చేసుకోబోతున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. వైసీసీ కంటే అధికార టీడీపీలోనే ఆ సీట్ పై ఎక్కువగా గుబులు రేగుతోంది. జరుగుతున్నదని ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
భారత 13 వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఎన్నికయ్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి జర్నలిజంపవర్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
భారత దేశ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతు న్నా ...
READ MORE
ఒకప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బకి కుదేలైంది. ప్రపంచ నలుమూలల విస్తరించిన నోకియా అనుకోకుండా తెరమరుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్కడ వినపించదేమో అనే సంకేతాలను ఇచ్చేసింది. కానీ తాజాగా తన పోరాటాన్ని మళ్లీ ...
READ MORE
ఇంటికొక ఉద్యోగం.. లక్ష ఉద్యోగాలు కుప్పలు తెప్పలుగ ఉద్యోగ నోటిఫికేషన్లు మన ఉద్యోగాలు మనకే.. ఇలాంటి హామీలతో ఓట్లడుక్కుని అధికారంలోకి వచ్చి నాలుగున్నరేండ్లు దగ్గరకొచ్చినా కనీసం ఇచ్చిన హామీని గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్ట పడడం లేదు తెలంగాణ టీఆర్ఎస్ సర్కార్.
దీనికి ...
READ MORE
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
బాహుబలి ఫీవర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా పర్వాలేదు కానీ బాహుబలి 2 చిత్రాన్ని చూడాల్సిందే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్రభుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుదలవబోతున్న ...
READ MORE
పౌరసత్వం సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ జనాలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. 2003 లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ...
READ MORE
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్.
ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో.
ఈ రియాలిటీ షో లు ...
READ MORE
ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి ...
READ MORE
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MOREమానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
రైలు ఢీకొని పులి మృతి..?
హీరో ప్రభాస్ తో సంబంధం అంటూ సోషల్ మీడియా ప్రచారంపై
పిల్లలకు వాహనాలిస్తే పేరెంట్స్ కు మూడేల్లు జైలు శిక్ష, తాగి
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాస్వతం..
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
జియో దెబ్బకు కుదేలైన ఐడియా ఒడాఫోన్ లు కలిసి కొత్త
తొలి ఫలితాల్లోనే భాజపా కు ఆధిక్యత.!!
ఆ టైంలో కండోమ్ యాడ్స్ వేస్తే చర్యలు తప్పవింక.!!
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
విజయానికి ప్రతీక విజయదశమి
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
భారత 13 వ ఉపరాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు..
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియన్.
పాలకుల నిర్లక్ష్యం.. నిరుద్యోగులకు శాపం.! దివ్యాంగ నిరుద్యోగి ఆత్మహత్య.!!
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
బాహుబలి 2.. కట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ
Facebook Comments