You are here
Home > తాజా వార్త‌లు > ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?

ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?

ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. అంబేడ్కర్ సదుద్దేశ్యంతో రిజర్వేషన్లు ప్రవేశ పెడితే.. రాజకీయ పార్టీలు దానిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని అన్నారు. ఓ సమయంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సభలో నేను మాత్రమే వాస్తవం చెబుతున్నానని చెప్పారు.

దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావని చెప్పారు. ఎన్నికల మ్యానిపెస్టోలో ఈ హామీ ఇచ్చామని.. తాము ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామని తెలిపారు. వెంటనే కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టులో ఏముంది, బీసీ కమిషన్ రిపోర్టులో ఏముందో చదవాలన్నారు. మరో విషయం ఏమంటే గతంలో ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్‌కు కొనసాగింపుగా ఈ పెంపును ప్రవేశ పెడుతున్నారని.. అలాంటప్పుడు మతపర పెంపు కాకుండా ఎలా అవుతుందన్నారు. సుధీర్ కమిటీ రిపోర్టులో మత ప్రస్తావన ఉందని చెప్పారు.

మతపరమైన రిజర్వేషన్లు చారిత్రక తప్పిదమవుతుందని.. కులాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకు వచ్చారని కానీ ఇప్పుడంతా రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాడుకుంటున్నాయన్నారు. హైకోర్టు రెండుసార్లు మతపరమైన రిజర్వేషన్లు కొట్టేసిందన్నారు.

ఈ రిజర్వేషన్ల పెంపుతో ఓ వైపు బీసీలకు అన్యాయం జరిగే అవకాశలు ప్రత్యక్షంగా కనిపిస్తుంటే.. ముఖ్యమంత్రి మాత్రం అన్యాయం జరగదని చెబుతున్నారని, కానీ అన్యాయం ఇప్పటికే జరుగుతుందని అన్నారు.

అసెంబ్లీలో జీహెచ్ఎంసీలో 150 సీట్లు ఉన్నాయని, ఇందులో 50 సీట్లు బీసీలకు ఇచ్చారని, కానీ నాలుగు శాతం రిజర్వేషన్ల కారణంగా 30 సీట్లలో బీసీయేతరులు గెలిచారని కిషన్ రెడ్డి అన్నారు. ఇది తెలంగాణ గెజిట్ పబ్లికేషన్ అన్నారు. అమలుకాలేని, కోర్టులు కొట్టేసిన మతపరమైన రిజర్వేషన్లతో ఎస్టీ రిజర్వేషన్లను కలపడం ఎంత వరకు సమంజసం అన్నారు. మతపరమైన రిజర్వేషన్ పెంపుతో ఎస్టీ (గిరిజన) రిజర్వేషన్ల బిల్లు పెంపు న్యాయ సమ్మతం కాదన్నారు. అది ఎస్టీలు కూడా సమ్మతించరన్నారు.

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభను అడ్డుకుంటున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ కె లక్ష్మణ్, రాజాసింగ్, చింతల రామచంద్రా రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌లను సస్పెండ్ చేశారు. 

Related Posts
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమిటి.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి లైన్ కడుతున్నారు.!!
దొంగలు కూనీకోర్లు తప్పులు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోతుంటారు.. ఇది సర్వసాధారణమైన విషయమే అంటారా... నిజమే కానీ యోగీ ఇలాకాలో రౌడీలు, దొంగల ఆటలు నడవవు.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీలంతా తమంతట తాముగానే స్వఛ్చందంగ పోలీస్ స్టేషన్ కి వచ్చి మేము ...
READ MORE
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరోసారి చైనా భారత్ విషయంలో తలదూర్చింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా పర్యటించగా అభ్యంతరం వ్యక్తం చేసింది డ్రాగన్ కంట్రీ చైనా.. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దు వివాదస్పద ప్రాంతంగ పేర్కొనడం జరిగింది. ...
READ MORE
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది” క‌థ‌నం..
ఓ మాజీ అమ‌ర‌జ‌వాన్ కూతురు చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి. ఎక్క‌డ చూసినా గురు మెహ‌ర్ వ్యాఖ్య‌లే క‌నిపిస్తున్నాయి. నిన్న‌ ఆ అమ్మాయి కామెంట్ల పై ఘాటుగా స‌మాధానం ఇచ్చిన క్రికెటర్ వీరేంధ్ర సెవాగ్ వ‌రుస‌లో ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం ఏర్పాటు, పోలీసులపై విమర్శలు.
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే కనాలిరా..
అది చెన్నూరు బస్టాండ్ తీవ్ర అనారోగ్యంతో చిక్కిపోయిన తండ్రి.. కనీసం నడవలేని పరిస్థితి. ఆ తండ్రిని తీసుకుని కరీంనగర్ ఆసుపత్రికి బయలు దేరింది కూతురు. సమయానికి ఆర్టీసీ బస్సులు లేవు. ఆ తండ్రి బక్క చిక్కిపోయి బలహీనంగా ఉండటంతో అందుబాటులో ఉన్న ...
READ MORE
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న బలం..!!
నోబెల్ అవార్డు గ్రహీత, ఫ్రాన్స్ వైరాలజిస్ట్ ల్యూక్ మోంటాగ్నియర్ చైనా దేశం పై సంచలన ఆరోపణలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి దాదాపు ప్రపంచం లోని అన్ని దేశాలను వనికించేస్తుంది. ఈ క్రమంలో అసలు ఈ వైరస్ స్రృష్ఠి ఎలా జరిగిందనే చర్చ ...
READ MORE
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
దేశ చరిత్రలో లౌకికత్వానికి మాయని మచ్చగా కర్ణాటక లో జరిగిన అమానుష ఘటన మిగిలిపోనుంది. దేశంలో ప్రతీ ఒక్క పౌరుడికి మత స్వేచ్ఛ కల్పించింది భారత రాజ్యాంగం. ఈ స్వేఛ్చ ప్రకారం ఎవరైనా సరే ఏ మతమైనా స్వీకరించ వచ్చు వారి ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
యోగీ దెబ్బకు రౌడీ మూకలంతా.. స్వచ్చంధంగ పోలీసు స్టేషన్ కి
చైనా ఓవరాక్షన్ కు కౌంటర్ ఇచ్చిన భారత్.!!
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
ఆన్ లైన్లో సంచ‌ల‌నంగా మారిన “పాకిస్తాన్ చంప‌లేదు యుద్దం బ‌లితీసుకుంది”
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
కూతురే అమ్మ.. తండ్రి ఆలపాలన చూస్తున్న తల్లి. కంటే కూతురినే
కరోనా వైరస్ ను చైనా కావాలనే పుట్టించిందనే వాదనకు పెరుగుతున్న
హిందూ షాప్ లో బట్టలు కొన్నందుకు ముస్లిం మహిళలపై దాడి.!!
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!