You are here
Home > తాజా వార్త‌లు > పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.

పెట్రేగిపోతున్న ప్రేమోన్మాదం.. ప్రాణాలు తీస్తున్న పిచ్చి ప్రేమ‌.

ప్రేమ‌కు నిర్వ‌చ‌నం చెప్ప‌డం క‌ష్ట‌మే. కానీ ఈ మ‌ధ్య ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట‌గా మారుతోంది. ఎప్ప‌డి నుండో మారింది కానీ ఈ మ‌ధ్య మ‌రింత రెచ్చిపోతోంది. త‌న‌కు ద‌క్క‌నిది ఈ ప్ర‌పంచంలో ఎవ‌రికి ద‌క్క కూడ‌ద‌న్న ఉన్మాదంతో ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించిన వ్యక్తినే చంపేసి చివ‌రికి త‌నని తాను బ‌లి తీసుకుంటు పిచ్చి ప్రేమికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఇలాంటి ఘ‌ట‌నే విశాఖ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని తగరపువలసలోని టీ.నగరపాలెంలో ప్రేమోన్మాదంతో రెండు నిండు ప్రాణాలు గాల్లో క‌లిసాయి. పిచ్చి ప్రేమ‌ను చంపుకోలేక ప్రేమించి వ్య‌క్తినే హ‌త‌మార్చాడు ఓ ప్రేమికుడు.

తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో సంతోష్ అనే యువ‌కుడు జరిపిన ఉన్మాద చర్యకు రూప అనే యువతి బలైంది. తన అక్కను కాపాడే ప్రయత్నంలో తమ్ముడు ఉపేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఇంత‌టి ఉన్మాదానికి పాల్ప‌డిన యువ‌కుడు సంతోషం ఆ త‌రువాత‌ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్మాద ప్రేమ‌తో అమాయ‌కురాలైన రూపను చంపేసి త‌న‌ను త‌ను చంపేసుకున్నాడు.

వివ‌రాలు చూస్తే.. తగరపువలసలోని టీ నగరపాలెంలో రూప అనే యువతి నివాసముంటోంది. తన తమ్ముడు ఉపేంద్రతో కలిసి ఉన్న రూపపై హరి సంతోష్ అనే యువకుడు దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించి పరారయ్యాడు. తన అక్కకు అంటుకున్న మంటలు ఆర్పివేసే క్రమంలో తమ్ముడు ఉపేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మంటల్లో పూర్తిగా కాలిపోయి రూప అక్కడిక్కడే చనిపోయింది. ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే పరారైన హరి సంతోష్ కూడా రైలు కింద పడి చనిపోయాడు. ఈ ఉన్మాదంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి – కమల్ హాసన్
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
అవును రాబోయే "రాఖీ" పౌర్ణమి పండగ రోజు ఎవరూ "చైనా రాఖీ"లను కొనద్దని సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్ వాట్సాప్ లలో వందలాది మెసెజ్ లు విపరీతంగ షేర్ అవుతున్నై. భారతదేశం లో ముఖ్యమైన పండగల్లో రాఖీ పండగ ఒకటి. రాఖీ పండగకి ...
READ MORE
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా.??
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు. ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
క‌లియుగంలో ఖ‌త‌ర్నాక్ భార్య‌లు పుట్టుకొస్తున్నారు. ప్రేమ పెళ్లి హ‌త్య‌.. ఇంతే. ప్ర‌తి హ‌త్య‌ల వెనుక ఓ అక్ర‌మ‌సంబందం. క‌ట్టుకున్న వాన్ని కాటికి పంపే ప‌క్కా స్కెచ్ లు వేయ‌డం. అనుకున్న‌ది అనుకున్న‌ట్టుగా చేసి చంపేయ‌డం ఇప్పుడు సూర్ప‌న‌క‌ల వ్య‌వ‌హ‌రశైలికి అద్దం ప‌డుతుంది. ...
READ MORE
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్ కు లేఖ రాసిన కిషన్ రెడ్డి.!
సికింద్రాబాద్ బోనాల జాతర సంధర్భంగా విచ్చేసిన స్థానిక ఎంపీ,  కేంద్ర మంత్రి దత్తాత్రేయ కారును రోడ్డు మీదే ఆపేసి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తన భార్య కు అనారోగ్య రిత్యా నడవడం కష్టం అని తెలియజేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇక చేసేదేం లేక దత్తాత్రేయ ...
READ MORE
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ ఫ్యాన్స్ మనోగతం.!!
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MORE
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్‌కు సంబంధించిన ఫేక్ వెబ్‌‌సైట్‌‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్‌‌కౌంటర్ జరిగింది. ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త తెలియ‌జేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అంద‌రికి వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. అక్రిడేషన్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
ఢిల్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి సారిగ ఆప్ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావడం చర్చనీయాంశం అవుతోంది.అయితే ఈ భేటీ లో ఢిల్లీ రాష్ట్ర అభివద్ధి కోసం చర్చించినట్టు పేర్కొన్నారు ...
READ MORE
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం శ్రీనివాస్
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు PRC హామీ ఇచ్చి గెలిచాక తప్పని పరిస్థితుల్లో PRC ప్రకటించిన సీఎం.. దాంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.!
రాజకీయ జేఏసీ ప్రొ.కోదండరాం ఆద్వర్యంలో స్థాపించిన తెలంగాణ జన సమితి రాజకీయ పార్టీ విధి విధానాలు వెల్లడి చేయడం కొరకు ఒక భారీ బహిరంగ సభ కోసం అనుమతి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించడంతో టీజేఎస్ నేతలు హైకోర్ట్ ని ఆశ్రయించగా.. ...
READ MORE
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
చైనా రాఖీలొద్దంటూ సోషల్ సైట్లలో యుద్ధం ప్రకటిస్తున్న భారతీయులు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
భర్తలను చంపిన భార్యలు.. కాలం మారింది గురూ.. అంతా అక్ర‌మ‌సంబంద‌మే.
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
అమిత్ షా తో భేటీ అయిన ఆప్ అధినేత కేజ్రీవాల్.!!
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం సభ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన
Facebook Comments
Top
error: Content is protected !!