ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు.
ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది.
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ను వేయనున్నారు.
కేవలం పార్లమెంట్ సభ్యులే ఈ ఎన్నికలో పాల్గొననున్నారు.
ఆగష్టు 5 న పోలింగ్ అదేరోజు ఫలితాలు ఉంటాయని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
రాజకీయ పార్టీ లు విప్ జారీ చేయడానికి వీల్లేదని రహస్య బ్యాలెట్ పోలింగ్ ఉంటదని విదివిదానాలను సైతం విడుదల చేసింది.
*ఈ సంధర్భంగా వెంకయ్యనాయుడు గురించి క్లుప్తంగా..
1949 జులై 1న నెల్లూరు జిల్లా చవటపాలెంలో వ్యవసాయ కుటుంబం రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించిన వెంకయ్యనాయుడు డిగ్రీ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందిండు.
విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్న ఆయన ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలో కీలక నేత గా ఎదిగాడు.
దేశంలో ఎమర్జన్సీ విదించిన సమయంలో కొన్ని నెలల తరబడి జైలు జీవితం సైతం అనుభవించాడు.
భాజపా తరుపున మొదటగ 1978 లో ఉదయగిరి నుండి ఆంద్రప్రదేశ్ శాసనసభ కు రెండు సార్లు ఎన్నికయ్యాడు.
భాజపా కు రాష్ట్ర అధ్యక్షుడిగానే కాక జాతీయ అద్యక్షుడిగా కూడా పనిచేసారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రిమండలి లోనూ కేంద్ర మంత్రిగా పనిచేసారు.
ఆ తర్వాత నుండి కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
ఆయన రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగానూ చాలా సౌమ్యుడిగా వివాద రహితుడిగా పేరుగడించారు.
అంతేకాదు వ్యూహరచనలో అనుభవజ్ఞుడిగా ప్రతిపక్షాల విషయంలో చాణక్యనీతితో వ్యవహరించగల దిట్ట గ సీనియర్ ప్రజానాయకుడిగా జాతియ నాయకుడిగా ఒక్కో మెట్టు ఎదిగిన నేతగ గుర్తింపు పొందారు.
2014 లో కేంద్రం లో భాజపా అధికారం లోకి వచ్చాక మరో దఫా కేంద్ర మంత్రిగా రానిస్తున్న తరుణంలో అనూహ్యంగ ఉపరాష్ట్రపతి గా కూడా అవకాశం లభించింది.
ఖచ్చితంగ ఆయన తన అనుభవంతో రాజ్యసభ ను తనదైన శైలిలో నడపగలడని ఆయన సన్నిహితులు అభిమానులు భాజపా శ్రేణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇది తెలుగు వారందరు గర్వించే విషయమని అంటున్నారు మరికొందరు.
Related Posts
హైద్రాబాద్ ఉప్పల్ కేంద్రంగ కొనసాగుతున్న శివాజీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో రేపు ఛత్రపతి శివాజీ మహరాజ్ 391 వ జయంతి సంధర్భంగ అవయవ దానం పై అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. గతంలోనూ ప్రజా సంక్షేమం దృష్ట్యా చాలా రకాల సేవా కార్యక్రమాలను ...
READ MORE
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ స సమక్షంలో ఆయన భాజపా కండువ కప్పుకున్నారు. కాగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుండి ఒక ...
READ MORE
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు.
ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది.
మీసాలు ...
READ MORE
తమిళనాడు రాజకీయాలు తిరిగి తిరిగి అమ్మ సమాధి వద్దకు చేరుకున్నాయి. అమ్మ సమాది వద్ద పన్నీరు సెల్వం మౌన దీక్షతో ప్రారంభం అయినా రాజకీయం శశికళ పిడిగుద్దులతో ( జయలలిత సమాధి పై చేసిన శపథంతో ) ఎండ్ అయింది. అయితే ...
READ MORE
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల ...
READ MORE
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్రధానంగా వినిపించిన అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో దనుష్ ఆ పని చేశాడని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాలని తనకు కూడా ఉందని.. ...
READ MORE
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్యమాల పోరుగడ్డ.. మలిదశ ఉద్యమంలో శత్రువుకు చెమటలు పుట్టించి ఢిల్లీ నాయకుల తలలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గడ్డ.. ఎందరో అమరవీరులకు అమ్మ.. మహోన్నతులకు పుట్టినిల్లు మరి అంతటి ఘన చరిత్ర కలిగిన ...
READ MORE
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలి లో దూసుకెలుతున్న ప్రముఖ అడ్వకేట్ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు TV5 అనే తెలుగు న్యూస్ ఛానెల్ లైవ్ ప్రోగ్రాం లో ప్రస్తుత సంచలన వార్త టాలివుడ్ డ్రగ్స్ కేసు పై ...
READ MORE
‘‘టెక్నాలజీలు పెరిగి చేతుల్లోకి ఫోన్లొచ్చాక మనుషుల మధ్య దూరం తగ్గాలిగానీ.. ఇలా పెరిగిపోతోందేమిట్రా’’ ఓ ప్రశ్న.. సమాదానం ‘‘తప్పు టెక్నాలజీలో లేదు బాబాయ్. దాన్ని వాడే మనుషుల్లోనే ఉంది’’ నిజమే.. తప్పు మనలోనే ఉంది. దాన్ని సరిదిద్దుకోగలిగే తెలివీ మనలోనే ఉంది. ...
READ MORE
2014 లో మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం మేము ఉద్యోగాలను కల్పించలేకపోవడమే.. కాబట్టి మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" పథకం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఈ పథకం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ...
READ MORE
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి.
ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
అడవుల జిల్లా ఆదిలాబాద్ లో అర్థరాత్రి కలకలం రేగింది. జిల్లాలోని ఉట్నూర్ ఐటీడిఏ పరిదిలో ఓ వ్యక్తి చేసిన సోషల్ మీడియా మెసేజ్ తో జిల్లా అంతా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. రాత్రికి రాత్రి పోలీస్ ఉన్నతాధికారులను ఉరుకులు పరుగులు ...
READ MORE
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంతో పవర్ సర్ ప్రైజ్ గా అభిమానలుకు అందించాడు. తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పిఎస్.పికే25 చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. మ్యూజికల్ సర్ప్రైజ్ అంటూ తాజా ...
READ MORE
భారతీయ జనతా పార్టీ అగ్ర నేత.. ప్రదాని నరేంద్ర మోడి గురువర్యులు అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ రాష్ట్రపతి కాబోతున్నారా..?? ప్రదాని నరేంద్ర మోడీ గురుదక్షిణగా అద్వానీని రాష్ట్రపతి పీఠం మీద చూడలనుకుంటున్నారు.. మిత్ర పక్షాల అండతో అద్వానీ రాష్ట్రపతి ...
READ MORE
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
2014 లో కేంద్రంలో భాజపా అధికారంలోకొచ్చాక ప్రతీ విషయంలోనూ ఖచ్చితమైన వ్యూహంతో ముందుకెలుతోంది మోడీ సైన్యం. ఏ విషయమైనా పక్కా ప్రణాలిక రచిస్తోంది భాజపా అధిష్టానం అప్పుడప్పుడు భాజపానే ఇరుకున పడినట్టు అనిపిస్తున్నా అది కూడా వ్యూహంలో భాగంగానే తెలుస్తోంది, ఈ ...
READ MORE
ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడ గడ వనికిస్తున్నది ఎవరంటే.. కరోనా వైరస్ వ్యాధి.మన దేశం లోకీ చొచ్చుకొచ్చిన ఈ మహమ్మారి వైరస్ వల్ల ఇప్పటికే రెండు మరణాలు సైతం సంభవించాయి.పలు రాష్ట్రాలలో వేగం గ విస్తరిస్తున్న ఈ మహమ్మారి వైరస్ ను ...
READ MORE
శివాజి యూత్ ఆద్వర్యంలో అవయవదానం పై అవగాహన సదస్సు.!!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
ఇది విన్నారా..? జయ సమాధి సాక్షిగా శశికళ చేసింది
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి.
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
వడ్డెరబస్తీ కూడా దాటని వందేళ్ల ఉత్సవం..? భారీ నిధులు ఎక్కడపోయినయ్..?
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
లైవ్ లో అకున్ సబర్వాల్ పై మండిపడ్డ బీజేపి నేత..
అష్టమ వ్యసనం.. స్మార్ట్ ఫోన్. ఈ వ్యసనం భారీన పడ్డారో
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
అర్థరాత్రి చిచ్చు రేపిన సోషల్ మీడియా మెసేజ్.. ఉట్నూర్ లో
పవర్ స్టార్ పవర్ సర్ ఫ్రైజ్.. అభిమానులకు ఊహించని పుట్టినరోజు
భారత రాష్ట్రపతిగా లాల్ కృష్ణ అద్వానీ.. గురుదక్షణ చెల్లించుకోబోతున్న ప్రదానీ..!
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
వాగులోకి దూసుకెళ్లిన రాజదాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
భారీగ తగ్గనున్న పెట్రోల్ ధరలు,మోడీ వ్యూహంలో చిక్కుకున్న ప్రాంతీయ పార్టీలు.!
కరోనా ఎఫెక్ట్.. స్కూళ్లు కాలేజీలు బంద్ చేయాలని సీఎం ఆదేశం..!!