You are here
Home > తాజా వార్త‌లు > వేదం అణువణువున నాదం.. 

వేదం అణువణువున నాదం.. 

భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం తలపెట్టింది వేద సత్యజ్ఞాన ఫౌండేషన్.

దేశంలోనే ప్రపథమంగా బ్రాహ్మణేతరులు, స్త్రీలతో వేద పఠన కార్యర్రమానికి శ్రీకారంచుట్టారు. శూద్రులు , స్ర్తీలు వేద పఠనకు అర్హులు కారని వాధించే వాళ్లకు సమాధానం చెబుతూ దేశంలోనే తొలిసారిగా మూడు వేల మంది స్త్రీ లతో వేద పఠనానికి నాంది పలికారు సిద్దగురు శ్రీ రమణానంద మహర్షి. నల్గొండ జిల్లాలో భువనగిరి నాగిరెడ్డి పల్లిలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదం చదవకూడని వారు ఈ భూమి మీద లేరని హిందువుగా పుట్టిన ఎవరైనా వేదం పఠించవచ్చని తెలిపారు శ్రీ రమణానంద మహర్షి.

వేదాలలో ఉన్న సారం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంటే వేద భూమి అయిన మన భారతదేశంలో మాత్రం ఇంకా వేదపఠనం కొందరికే పరిమితమవడం వేదాల సారం గీప్పతనం ఇంకా తెలియక ఇలా ఉండిపోతున్నారన్నారు. వేదం సర్వజగద్రక్ష.. వేద పఠనం సర్వ విజయాలకు సాకారం చేసే సాధన అని తెలిపారు శ్రీ రమణానంద మహర్షి.

తెలంగాణ ప్రభుత్వం సైతం అన్ని విధాలా సహయసాకారాలు అందించాలని.. తెలుగు రాష్ట్రాలలో వేదపఠనం నిరాటకంగా సాగాలని.. అందుకు ఇరు ప్రభుత్వాల సాకారం ఎంతో అవసరం అని వేద సత్యజ్ఞాన ఫౌండేషన్ కోరింది. 

Related Posts
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్ డే.!!
సాధారణంగా యూత్ అంటే 20 ఏండ్ల నుండి ఓ 30 లేదా 35 ఏండ్లు ఇంకా అంటే ఓ 40 ఏండ్ల వరకు అనొచ్చు. కానీ 49 ఏండ్లైనా ఇంకా రాహుల్ గాంధీ ని యువనాయకుడిగానే పిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ...
READ MORE
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ ఫ్యాన్స్ మనోగతం.!!
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే ఆమె శవం.!!
బెంగుళూరు లో దారుణ ఘటన చోటు చేసుకుంది.. తమ్ముడి భార్యను హతమార్చాడు ఓ దుండగుడు. అది కూడా అత్యంత పాశవికంగ హత్య చేయడం స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమతి ఆమె భర్త మోహన్ రెడ్డి దంపతులు బతుకుదెరువు ...
READ MORE
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ ఒక్కటయ్యారా.??
ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే.. ఇదే కేసులో ఓటుకు కోట్లు పంచుతూ రెడ్ హ్యాండెడ్ దొరికి జైలుకు కూడా వెల్లిండు కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి. నాడు టీడీపీ ఎంఎల్సీ అభ్యర్థి వేం ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న జియో.
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్ర‌కారు ఫోన్ సోకుల‌కు హ‌ద్దులు లేకుండా పోతోంది. ముఖ‌పుస్తకంలో మూతి పెట్టిన యువ‌త అందులో నుంచి స‌సేమీరా బ‌య‌ట‌కి రాన‌ని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్య‌మే. ఇప్ప‌టికే దిమ్మ తిరిగే ఆఫ‌ర్ ...
READ MORE
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి సస్పెండ్.!!
లౌకికవాదమంటే.. ప్రపంచ దేశాలలో ఒక అర్థమైతే మన భారతదేశం లో మాత్రం భిన్నమైన అర్థం తయారైంది. ఎవడు దేశ ద్రోహులకు జిందాబాద్ కొడతాడో.. ఎవడు మెజారిటీ హిందువులను జాతీయవాదులను దూషిస్తాడో వాడిని నిజమైన సెక్యులర్ గ చిత్రికరిస్తోంది మన ప్రస్తుత సమాజం. ...
READ MORE
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
ట్రెండ్ మారిపోయింది. ఏ ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్లి చూసినా అంతా పేపర్ లెస్ వర్కే కనిపిస్తుంది. కంప్యూటరీకరణ గా మారిపోయిన ఈ ట్రెండ్ యుగంలో అక్కడక్కడ తప్ప 90శాతం పేపర్ లెస్ వర్కే దర్శనం ఇస్తుంది.  మరీ కోర్టుల్లో. కాగితపు ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష పడింది.!!
భారతదేశం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు సంస్కృతికి భక్తికి నిదర్శనం. అందుకే భారతదేశాన్ని వేద భూమి అంటారు. కోర్టులు రాజ్యాంగాలు వచ్చి కొంత కాలమే అయినా.. అనాది కాలం నుండే మన దేశం సనాతన ధర్మం అనే పునాదిపై నిలబడి ఉంది. అయితే ...
READ MORE
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.!  బ్లూవేల్ గేమ్ పై ప్రత్యేక కథనం.
నా తప్పేం లేదు గేమ్ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారంటే ఈ సమాజంలో అలాంటి బలహీనమైన మనుషులను ఏరిపారేస్తున్న.. ఈ మాటలను అంటుంది ఎవరంటే.. ఫిలిప్ బొడికిన్. ఈయనే ఈ ప్రాణాలను బలిగొంటున్న "బ్లూవేల్" అనే గేమ్ ను తయారు చేసాడు. ఒక ఆట ...
READ MORE
నేటితో రాహుల్ గాంధీ వయసెంతో తెలుసా.. నేడు ఆయన బర్త్
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
భర్త లేని సమయంలో ఇంటికి బావొచ్చి వెల్లాడు.. ఇంట్లో చూస్తే
అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
మళ్లీ కదిలిన ఓటుకు నోటు కేసు.. కేసిఆర్ చంద్రబాబు ఇద్దరూ
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
సెక్యులర్లకు భారీ షాకింగ్ న్యూస్.. ఉమర్ ఖాలిద్ యూనివర్శిటీ నుండి
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
అయ్యప్ప ఆలయాన్ని అపవిత్రం చేసిన మహిళకు సొంత ఇంట్లో శిక్ష
ఇది ఆట కాదు యువతని బలితీసుకునే వేట.! బ్లూవేల్
Facebook Comments
Top
error: Content is protected !!