You are here
Home > తాజా వార్త‌లు > వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??

వందే భారత్ ట్రైన్ పై కుట్రలెందుకు.. దేశం అభివృద్ధి చెందకూడదా.??

భారత ప్రధాని నరేంద్ర మోడి కలల ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగ పూర్తిగ దేశీయ టెక్నాలజీ తో నిర్మితమైన గంటకు 180km వేగంతో దూసుకెల్లే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పూర్తైన సంధర్భంగ దేశంలో కొందరు దేశ ద్రోహులకు కడుపు మంట ఎక్కువైనట్టుంది.
దేశంలో ఇంత వేగంతో అది కూడా పూర్తి స్వదేశీయంగ తయారు చేసిన మొట్టమొదటి రైల్ ఈ ట్రైన్ 18 వందే భారత్ ఎక్స్ ప్రెస్.
ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కి ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా కొందరు దుర్మార్గులు దేశ ద్రోహులు రైల్ పై రాల్లతో దాడికి తెగబడ్డారు.
ఈ దాడిలో ఎవరకీ ప్రమాదం జరగకున్నా ఒక బోగీ అద్దం పగిలినట్టు సమాచారం.

కాగా ఈ దాడి కి తెగబడింది మతోన్మాధులనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. మతోన్మాధంతో దేశాన్ని వ్యతిరేకించేవారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.
ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడేలా అభివృద్ధి సాధించాలని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో భారత ఇంజనీర్లతో తయారు చేయించి మన దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా చేసే ప్రయత్నం ఈ వందే భారత్ ట్రైన్.
అలాంటి ప్రాజెక్ట్ పై కుట్రలు పన్నడం ఖచ్చితంగ దేశ వ్యతిరేకుల పనే అనే చర్చ సాగుతుంది.

ఈ ఘటనపై ఇంకా ఎవరినీ అరెస్టు చేయనప్పటికీ నిందుతులపై కఠిన చర్యలు తప్పవని తెలుస్తోంది.
మరోవైపు యావత్ దేశ ప్రజలనుండి నెటిజన్ల నుండి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది నిందుతులెవరైనా కఠినంగ శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ఈ ఘటనపై ప్రతిపక్షాలు గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ ఖండించకపోవడం కనీసం స్పందించకపోవడం గమనార్హం.

 
Related Posts
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
తెలంగాణ ఉద్యమకారులు తెరాస నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీన్ కుమార్ వంజరి జన్మధిన వేడుకలు హట్టహాసంగ జరిపారు తెరాస కార్యకర్తలు మరియు వంజరి సంఘం నేతలు. కరిపె ప్రవీన్ కుమార్ ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంతో ముగిసింది. స్వాతి ఆత్మహత్యకు ముందు కనిపించకుండా పోయినా నరేష్ చివరికి చనిపోయాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నరేష్ చావుకు అసలు కారణం స్వాతి తండ్రే అని సమాచారం. నరేశ్ అదృశ్యం ...
READ MORE
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
బాబో పాపో పుట్టాడంటే ఆ ఇంట్లో సంతోషం అంతా ఇంతా కాదు. అలాంటిది పుట్టగానే అద్భుతం చేస్తే..ఇక ఆ తల్లిదండ్రుల ఆనందం వంద రెట్లు పెరగడం ఖాయం. అలాంటి ఆనందాన్నే తీసుకొచ్చాడు జస్ట్ బార్న్ బుడ్డోడు. వస్తు వస్తు అమ్మ ఇచ్చిన ...
READ MORE
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ తన అజ్ఞానపు స్పీచ్ లతో జనాలను నవ్విస్తూ కార్యకర్తలను తికమక పెడుతుంటే.. మరోవైపు మరో టీడీపీ నాయకుడు సినీనటుడు బాలక్రిష్ణ ...
READ MORE
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
తన ఇంట్లోనే హత్యకు గురైన నందుల జయదీపిక మిస్టరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. హంతకుడు ఎవరో కాదు అందరితో పాటే తిరుగుతూ అందరిలో కలిసిపోయిన హతురాలు జయదీపిక తండ్రి నందుల రాజునే అని నిర్థారణ కాగా అసలు విషయాన్ని ఒప్పేసుకున్నాడు ...
READ MORE
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
వైఎస్సార్‌ జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ గొడవలు భగ్గుమన్నాయి. ఇన్నాళ్ళూ ఫ్యాక్షన్‌‌కు దూరంగా ఉన్న జిల్లావాసులు తాజాగా గురువారం జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో పట‍్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వ‍్యక్తిని ప్రత‍్యర్థులు అతి కిరాతకంగా కత్తులతో నరికి ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు.. అప్పడే జేడిఎస్ నేత కుమార స్వామి కి రాష్ట్రం లోని అన్ని వర్గాల నేతలు ఇరు పార్టీల ఎంఎల్ఏ లు చుక్కలు చూపిస్తున్నారు. ఫలితాలు రాగానే ఓ భాజపా బూచి ని అడ్డం పెట్టుకుని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు రాకముందే సెక్యూరిటీ తొలగించిన టి సర్కార్.!!
అసెంబ్లీ లో జరిగిన వివాదస్పద నిరసనల మూలంగ నల్గొండ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై స్పీకర్ అధికారాల పేరుతో వేటు వేసింది కేసిఆర్ సర్కార్. కాగా ఈ విషయం పై కోమటి రెడ్డి ని రాజకీయంగ దెబ్బతీయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
ఘనంగ తూటుపల్లి రవన్న జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు ఘనంగ వేడుకలు నిర్వహిస్తున్నారు. పలు సేవాకార్యక్రమాలతో పాటు పలు జిల్లా కేంద్రాలలోనూ స్వీట్లు పంచుకుని వేడుకలు నిర్వహించుకున్నారు. తూటుపల్లి రవి ...
READ MORE
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో  కూలడానికి సిద్దమైన సంకీర్ణ ప్రభుత్వం.!!
ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుండే కర్నాటక లో ప్రజా వ్యవస్థ సంక్షోభం లో పడింది.ఈ క్రమంలోనే చిలికి చిలికి గాలవానగ మారిన చందంగ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది. 105 స్థానాల్లో ...
READ MORE
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ...
READ MORE
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
బాలకృష్ణ సినిమా చేయడమంటే కూసింత భయమే అంటున్నారు దర్శకనిర్మాతలు. ఆయనల సింప్లిసిటి మేయింటేన్ చేయడం తమ వల్ల కాదంటున్నారు. జనంలో ఉంటూ అభిమానులకు నచ్చేలా తన మనసుకు హాయినిచ్చే పనేదైనా సరే పక్కగా చేస్తారంటా. అందుకే నిదర్శనమే ఈ కథనం నలభయ్యేళ్ల ...
READ MORE
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది సొంత గూటికి చేరుకున్న లింబాద్రి.
దేశం కాని దేశంలో చేయని శిక్ష 10 ఏళ్ల కఠిన శిక్ష అనుభవించాడు.. అక్కడి చట్టాల ప్రకారం ఇక మరణ శిక్ష ఖరారు అనుకున్న సంధర్బంలో దేవుడిలా ఆదుకున్న అరబ్ షేక్ ఔన్నత్యంతో బ్రతుకు జీవుడా అంటూ స్వదేశం చేరుకున్నాడు. ఇంతకీ ...
READ MORE
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ ఆర్మీ అధికారులు.!!
సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఇమేజ్ దేశ వ్యాప్తంగా మరింత పెరిగింది. ఇది ఎన్నికల వేల భాజపా కు బాగా కలిసొచ్చే అంశం. కాగా ఇప్పటికే ఎలాగైనా నరేంద్ర మోడి ని మరోసారి ప్రధాని కానివ్వొద్దని నానాతంటాలు ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ దొరికిందట.??
దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్న వార్త బాబా గుర్మీత్ రాం రహీమ్ ఇన్సాన్ అరెస్ట్ మరియు అతని డేరా సఛ్చా సౌదా ఆశ్రమం స్వాదీనం, అత్యాచార కేసులో శిక్ష పడి జైలుకెల్లిన కూడా డేరా బాబా వార్తలు సెన్సేషనల్ అవుతుండడం ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
వండర్ కిడ్.. పుట్టగానే అద్బుతం చేశాడు.
సొంత పార్టీ కార్యకర్త పై మరోసారి చేయి చేసుకున్న బాలక్రిష్ణ
కన్న కూతురి ప్రాణం తీసిన టీడీపీ పట్టణాధ్యక్షుడు.!
నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు..
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
కుమారస్వామికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్న అన్ని వర్గాల ఎంఎల్ఏ లు.!!
బ్రేకింగ్ న్యూస్ :- కోమటి రెడ్డి కి కోర్టు తీర్పు
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
ఘనంగ తూటుపల్లి రవన్న జన్మధిన వేడుకలు.!!
అంతా అనుకున్నట్టే జరిగింది.. కర్నాటక లో కూలడానికి సిద్దమైన
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
దటీజ్ బాలయ్య.. పక్కా పైసా వసూల్.
ప్రాణబిక్ష పెట్టిన అరబ్ షేక్.. మరణశిక్ష నుంచి విముక్తి పొంది
కాంగ్రెస్ చేసినవి సర్జికల్ స్ట్రైక్స్ కాదంట.. తేల్చి చెప్పిన మాజీ
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
డేరా బాబా ఆశ్రమంలో ఓ టాప్ హీరోయిన్ నగ్న సీడీ
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
Facebook Comments
Top
error: Content is protected !!