You are here
Home > తాజా వార్త‌లు > రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!

రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!

ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి.
సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు చికిత్స పొందుతూనే కన్నుమూసింది. అదే రోజు రాత్రి పోలీసులు అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా..వారిని బంధించి బలవంతంగా దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా ఈ చర్య వివాదాస్పదం అవడం జరిగింది.

తాజాగా బాధితురాలి పోస్ట్ మార్టంపై ముగ్గురు డాక్టర్లు నివేదికను తయారు చేశారు. ఆ నివేదికలో గర్భాశయ వెన్నెముక విరిగి తీవ్రగాయమైనట్లు పేర్కొన్నారు.  ఆమెను గొంతును పిసికి చంపేందుకు ప్రయత్నించిన గుర్తులు ఆమె మెడపై ఉన్నట్లు డాక్టర్ల నివేదికలో తేలింది. అయితే బాధితురాలి నీ గొంతు పదె పదే పిసకడం మూలంగా వెన్నెముక విరిగినట్టు అంతే కాకుండా బాధితురాలి పై అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలిందని స్పష్టం చేశారు జిల్లా ఎస్పీ. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే రాష్ట్రం లో కులాల మధ్య చిచ్చు పెట్టే దురుద్దేశంతో కుట్రలు జరిగాయా అనే కోణంలో ను దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది.
ఇక ఈ ఘటన కు సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్ ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఫోన్ చేసి సీరియస్ గ విచారణ జరిపించాలని ఆదేశించినట్టు సీఎం యోగి మీడియాకు తెలియజేశారు.

అయితే హాత్రాస్ ఘటన పై ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలకు ప్రయత్నం చేసింది ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ప్రియాంక వాద్రా లు ధర్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా రాహుల్ గాంధీ చర్యలను తప్పు పట్టిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న రాజస్తాన్ లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే ఆ ఘటనపై స్పందించకుండా యూపీ కి వచ్చి ధర్నా చేయడం ఏంటని ఎద్దేవా చేశారు బీజేపీ మంత్రి సిద్దార్థ. ధర్నా చేయాలంటే ముందుగా రాజస్తాన్ వెళ్లాలని రాహుల్ మరియు ప్రియాంక లకు సూచించారు మంత్రి. 

Related Posts
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
ప్రపంచంలోనే అతిపెద్ద సర్థార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం "స్టాచ్యూ ఆఫ్ యూనిటి" పేరుతో ఏర్పాటు చేసి జాతికి అంకితం చేసారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి. అయితే అక్కడ దేశంలో ఉన్న ప్రముఖ భాషలలో ఐక్య భారతం శ్రేష్ఠ భారతం అని రాసి ...
READ MORE
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!
మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం ...
READ MORE
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు.!!
కరోనా క్రైసిస్ లో ఓ వైపు జనాలంతా భయం భయం గా కాలం వెళ్లదీస్తుంటే, ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు.. కరోనా ను చూపించి భయపెట్టి ఇష్టం వచ్చినట్టు లక్షల బిల్లులతో జనాలను అప్పుల పాల్జేస్తు, ప్రజల బతుకులతో ...
READ MORE
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాన్.!!
ఓ వైపు అత్యాచారం జరగలేదు ఎటువంటి వీర్యం ఆనవాళ్లు లభించలేదని పోస్ట్ మార్టం నివేదిక లో తేలిందని పోలీసులు చెప్తుంటే.. మరో వైపు ఉత్తర్ ప్రదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇక బాధిత యువతి చనిపోయే ముందు మాట్లాడిన వీడియో లో ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని మోడీ.!!
ఏపీ కి బడ్జెట్ లో అన్యాయం జరిగిందంటూ.. పార్లమెంట్ లో నిరసనలకు దిగిన కాంగ్రెస్ పార్టీ ని కేవలం ఒక్క స్పీచ్ తోనే ఇరుకున పెట్టేసిండు ప్రధాని నరేంద్ర మోడి. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడిన మోడీ ఆరంభం నుండే కాంగ్రెస్ ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల నేపథ్యంలో ఈ వైరస్ ప్రబలకుండా మనమంతా ఇంట్లోనే ఉందామంటు కొందరు సినిమా నటులు స్పెషల్ గ వీడియోలు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు.కానీ ఉత్త మాటలే కాదు చేతలు కూడా ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్ రెడ్డి.??
తెలంగాణలో టీడీపీ మొత్తం నీరుగారిపోయిన సంధర్భంలో తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కి. మొదటి నుండి సొంత పార్టీ మరియు భాజపా అని కూడా వార్తలొచ్చినా ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకు ఆయన ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పిలవబడే తిరుమల శ్రీవారి క్షేత్రం టీటీడీ బోర్డ్ చైర్మన్ గ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన బాబాయి వైవీ సుబ్బారెడ్డి ని దాదాపు ఖరారు చేయడం జరిగింది. ఇక మిగిలింది కేవలం అధికారిక ప్రకటన ...
READ MORE
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని దూరంగ పెట్టండి.!
లేక లేక కలిగిన సంతానం ముక్కోటి దేవతలకు మొక్కుకోగా పుట్టిన బాలుడు అర్థాంతరంగ కన్నవారికి కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు పోవడంతో ఆ దంపతుల దుఖాన్ని ఆపడం ఎవరితరం కాలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు పసితనంలోనే కనుమరుగైపోవడం చూసి స్థానికులు కూడా ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
టీడీపీ తప్పుడు ప్రచారంపై సీరియస్ అయిన పురంధరేశ్వరి.!!
సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల
ప్రజలను లూటీ చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు.. ప్రభుత్వం పై సర్వత్రా
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
హథ్రాస్ ఘటన లో సీఎం యోగి నిర్ణయాన్ని స్వాగతించిన పవన్
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
వ్యూహాత్మక విమర్శలతో ఏపీ కాంగ్రెస్ ను ఇరుకున పెట్టిన ప్రధాని
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
నీతులు చెప్పే నటులు పవన్ కళ్యాన్ ని చూసి సిగ్గుపడాలేమో..!!
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకునే ముందు ఎక్కువ ఊహించేసుకున్న రేవంత్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హిందువు కాదనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి..!!
నిడదవోలు లో విషాదం.. మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే టీవీని
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
Facebook Comments
Top
error: Content is protected !!