You are here
Home > తాజా వార్త‌లు > యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??

యూపీలో సిఎం యోగి పైన కుట్రలు జరుగుతున్నయా..??

ఉత్తర్ ప్రదేశ్ లో భాజపా బంపర్ మెజారిటీతో గెలిచాక ఎవరిని ముఖ్యమంత్రి ని చేయాలో చర్చలు తర్వాత యోగీ ఆదిత్యానాద్ ని ఎంపిక చేసింది అధిష్టానం. కానీ ఈ నిర్ణయాన్ని తొలుత చాలామందే వ్యతిరేకించినా తర్వాత ఆయన పాలనలో తన మన బేధం లేకుండా దూసుకెల్తుండడంతో కొద్ది కాలంలోనే మంచి పేరును సంపాదించిండు యోగీ ఆదిత్యానాద్.
యోగీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన నాటినుండీ ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ సంచలనమే అయ్యాయి. ముఖ్యంగా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా నిర్ణయాలు ఉంటున్నాయి. ప్రజల సమస్యలను వినడంలో గానీ గోహత్య విషయంలో గానీ మహిళలకోసం ప్రత్యేక ఫోర్స్ నియామకంలోనైనా.. రైతు రుణమాఫి ఇలా అన్నింట్లోనూ.. ఈ క్రమంలో ప్రతి పక్షాలను యూపీ లో జనాలు పెద్దగా పట్టించుకుంటున్నట్లైతే కనిపించని పరిస్థితి.

అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న విషయాలు యోగీ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను గమనిస్తే మాత్రం సీఎం యోగీ ఆదిత్యానాద్ పై రహస్యంగ కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నారని పలువురి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ కుట్రలన్నీ రాజకీయ కోణంలోనే ఉన్నాయని అంటున్నారు.


ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారం కోసం ఎవరినైనా బలిచేసే ఎంతటి దారునానికైనా దిగజారే కుట్రదారులున్నారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన జరుగుతున్న పరిణామాలను వాటి నేపథ్యాలను ప్రజల్లో జరుగుతున్న చర్చలను ఓసారి బేరీజు వేస్తే…

* మొన్నటికి మొన్న ఇదే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోనే రాజీవ్ కుమార్ యాదవ్ అనే సమాజ్ వాది పార్టీ నాయకుడు ఉత్తర్ ప్రదేశ్ నుండి బ్రాహ్మణులను తరమికొట్టాలి ఉత్తర్ ప్రదేశ్ లో యాదవులు ముస్లింలు మాత్రమే ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. బ్రాహ్మణులంతా నరేంద్రమోడీ రాష్ట్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నే బతకాలి అని అనడం జరిగింది.

ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగ జనాల మద్య ప్రాంతాల మద్య విభేదాలు సృష్టించడానికే కనబడుతుంది. సీఎం యేగీ ఆదిత్యానాద్ ప్రదాని నరేంద్ర మోడీ ని లక్ష్యంగ చేసుకున్నటే తెలుస్తోంది.
కనీసం రాజీవ్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఏ పార్టీవారూ సొంత పార్టీ సమాజ్ వాది పార్టీ వారూ ఎవరూ ఖండించిన పాపాన పోలేదు.

* ఇప్పుడు గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో చిన్నారుల మరణం మరో సంచలనం.. వెనువెంటనే యోగీ ఆదిత్యానాద్ పై విమర్శల వర్షం.

*అయితే ప్రతిపక్షాలు హీరోని చేసిన డాక్టర్ ఖాఫీర్ ఖాన్ నేపధ్యం ఆసుపత్రి లోని పరిస్థితులను వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా యొక్క బాద్యతలు ఇతర రికార్డులను వస్తున్న వార్తలు ఆరోపణలను చూస్తే..

*ఆక్సిజన్ అయిపోయి పిల్లలు చనిపోయారని పత్రికల్లో వార్తలొచ్చాయి కానీ సరిగ్గా ఇదే నెల 9వ తేదీనాడే ముఖ్యమంత్రి యోగీ ఈ ఆసుపత్రిని సందర్శించినప్పుడు ఏ ఒక్క డాక్టర్ కానీ ఆయనకు ఆక్సిజన్ అయిపోతున్నదని చెప్పలేదు ఎందుకు.?
కనీసం ఆయన ఏదైనా సహాయం కావాలా అని అడిగినప్పుడు అసుపత్రి వర్గాలు ఎందుకు స్పందించలేదో అనుమానానికి దారితీస్తోంది.

*ఈ నెల ఆక్సిజన్ సరాఫరాదారు బకాయిల చెల్లింపు కోసం ఆసుపత్రి కి లేఖ పంపగా ఆసుపత్రి వారు వైద్యశాఖకు లేఖ పంపగా 5వ తేదీన నిధులను మంజూరు చేసారు ఆగస్ట్ 7న కళాశాల ఖాతా లో డబ్బులు జమ అయ్యాయి. కానీ ఎందుకో గానీ ఆగస్ట్ 11 వరకు ఆక్సిజన్ సరఫరాదారు కు బకాయిలు చెల్లించలేదు ఆసుపత్రి వర్గాలు.? దీంతో కాలేజ్ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రాపై చర్యలు తీసుకుంది యూపీ ప్రభుత్వం.

*ఇదిలా ఉంటే బీఆర్డీ ఆసుపత్రిలో శిశు మరణాల రికార్డులు చూస్తే విస్తుపోవాల్సిందే మరి..
ప్రతి సంవత్సరంలో దాదాపు 500 నుండి 600 మంది చిన్నారులు ఇదే ఆసుపత్రిలో చనిపోతున్నారు. గత 6 సంవత్సరాలలో దాదాపు 3000 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.
ఈ విషయాలని ఎవరూ ప్రశ్నించడం లేదు.!
వాస్తవాలను చెప్పడం లేదు ఎందుకో.?
గత ఇరవై ఏండ్లుగా గోరఖ్ పూర్ ఎంపీ గా పనిచేసిన యోగీ ఆదీత్యానాద్ పార్లమెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చాడు, పలు ఆందోళనలు కూడా నిర్వహించాడు. ఇది కాదనలేని వాస్తవాలు.

*ఇక సస్పెండ్ అయిన డాక్టర్ ఖాఫీర్ ఖాన్ దేశ వ్యతిరేకిగా ముద్రపడ్డ సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ కు సమీప బందువు, అంతేకాదు ఖాఫీర్ ఖాన్ తన బంధువు ఆజంఖాన్ సహాయంతోనే డాక్టర్ పట్టా పొందినట్టు ఆరోపనలున్నై..
తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన కేసులు కూడా ఖాఫీర్ ఖాన్ పై ఉన్నటు వార్తలొస్తున్నై..
ఇక సోషల్ మీడియాలో ఖాఫీర్ ఖాన్ కు చెందిన ట్విట్టర్ ఖాతా లోని ట్వీట్లకు సంబంధించిన ఫోటోలు విపరీతంగ వైరల్ అవుతున్నాయి ఆ ట్వీట్లన్ని సభ్యసమాజం తలదించుకునేలా అసభ్యంగ ఉన్నై.
కొన్ని ట్వీట్లు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ని పొగుడుతూ ఉన్నై.
ఒక బాద్యతాయుత గౌరవప్రదమైన వైద్య వృత్తి లో ఉన్న వ్యక్తి లా మాత్రం ఆ ట్వీట్లు లేవు. అంతేకాదు నిబంధనలకు విరుధ్దంగ మెడిస్ప్రింగ్ అనే ఓ ప్రైవేట్ ఆసుపత్రి ని కూడా నడుపుతున్నటు సమాచారం.

*ఇదంతా ఇలా ఉంటే.. అసలు గోరఖ్ పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదనే వార్తలు కూడా వస్తున్నై మరోవైపు..
ఆగస్ట్ 10వ తేది పిల్లల మరణం సంఘటన జరిగేనాటికే ఆసుపత్రిలో 52 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయట..!!
అందుకోసమే నిజానిజాల వెలికి తీయడానికి విచారణను నేరుగా ఛీఫ్ సెక్రటరీ కమిటీకి అప్పజెప్పింది యోగీ సర్కార్.
పిల్లల మరణం అందరికంటే నాకే ఎక్కువ బాధ కలిగించిందని పత్రికలు వాస్తవాలను చూడాలని ఆస్పత్రి వర్గాలు నేను అడిగితే కూడా విషయాన్ని ఎందుకు చెప్పలేదోనని తీవ్రంగ స్పందించిన సీఎం యోగీ ఒకింత భావోద్వేగానికి గురై కల్లలో నీల్లు తెచ్చుకున్నారు.
ఈ విషయాలపై ఏ పత్రికలు ఎలా రాస్తున్న మాత్రం సోషల్ మీడియాలో మాత్రం డాక్టర్ ఖాఫీర్ ఖాన్ దుశ్చర్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది అతనికి సంబంధించిన ఫోటోలు విషయాలు విపరీతంగ వైరల్ గా మారినై.

కేంద్రప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి 85 కోట్లు వైరస్ పరిశోదన కోసం కేటాయిస్తున్నటు యోగీ సర్కార్ కు పూర్తిగ సహకరిస్తాం అని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. 

Related Posts
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
ఢిల్లీ రాష్ట్రంలో పాలకులకూ ఆఫీసర్లకు మధ్య విభేదాలు తీవ్ర స్ఖాయికి చేరాయి. ఒక విధంగ చెప్పాలంటే అరవింద్ సర్కార్ పై ఐఏఎస్ అధికారులంతా ప్రజాస్వామ్య యుధ్దం ప్రకటించారు. వారు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరుండి మరీ ఎంఎల్ఏ ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
ప్రపంచవ్యాప్తంగ సోషల్ మీడియా లో ప్రత్యేకించి ట్విట్టర్ లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 4 కోట్ల ఒక లక్ష మంది యూసర్లు ట్విట్టర్ లో డోనాల్డ్ ట్రంప్ ను ఫాలో అవుతున్నారు. ఉద్యోగంలో ఆఖరి పని ...
READ MORE
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”. “ఊరిని ఇష్ట‌ప‌డే గౌస్ కొడుకు… అజ్జు”
కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ...
READ MORE
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం ఏర్పాటు, పోలీసులపై విమర్శలు.
విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీన్ భాయ్ తొగాడియా అస్వస్థతకు గురికాగ రెండు రోజులుగ అహ్మదాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం.. రెండు రోజులుగా ఆయన ఉనికి తెలియకపోవడంతో దేశ వ్యాప్తంగా కార్యకర్తలు ఆందోళనకు గురైయ్యారు. షుగర్ లెవల్స్ ...
READ MORE
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు జోరుకు ఇక బ్రేకులేనా.!!
మార్పు కోసం జన చైతన్య యాత్ర పేరుతో రాష్ట్ర పర్యటన చేస్తున్న తెలంగాణ భాజపా అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ కేసిఆర్ పాలన పై నిప్పులు కురిపించారు. నిన్నటి రోజు దుబ్బాక మరియు కామారెడ్డి నియోజకవర్గాల్లో జరిగిన భాజపా సభలలో పాల్గొన్న డా.కె.లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
దట్టంగా కప్పుకున్న పొగ మంచుతో ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అసలు ముందు ఏ వాహనం ఉందో తెలుసుకునే వీలు లేకుండా పొగ మంచు దట్టంగా కమ్ముకోవడం పక్కన ఉన్న మనిషి కూడా కనిపించకపోవడంతో ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి పాల్పడ్డ మరో..??
దుబాయ్ లో ఓ లైంగిక వేదింపుల కేసు వైరల్ అవుతోంది. అమ్మాయిల నగ్న వీడియోలు తీసి బెదిరించిన ఘటనలు ఇప్పటివరకు చాలానే వెలుగులోకొచ్చాయి.. కానీ దుబాయ్ లో తాజాగా జరిగిన ఇదే తరహా కేసులో విచిత్రమైన సంఘటన వెలుగులోకొచ్చింది. ఓ పాకిస్తాన్ కు ...
READ MORE
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు.!!
కలియుగ వైకుంఠం తిరుమల సన్నిదిలో అన్యమత ఉద్యోగుల నియామకం వివాదం పై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యం లో ఎప్పటినుండో సామాన్య భక్తులు డిమాండ్ చేస్తున్నటువంటి, ఉచిత లడ్డు ప్రసాదం ప్రతిపాదనపై తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాబోయే ...
READ MORE
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ కాశ్మీర్ లో ప్రజలు ప్రశాంతంగ లేరని భారత్ పై విషం కక్కడంతో.. మొదట భారత సూపర్ బ్యాట్స్ మెన్ గౌతం గంభీర్ స్పందిస్తూ.. షాహిద్ అఫ్రిదీ ని అండర్ నైంటీన్ అంటూ.. నోబాల్ లో ...
READ MORE
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
తెలుగు దేశం పార్టీ.. గతమెంతో ఘనం కానీ నేడు ఉణికి కోసం పోరాటం, ఇదీ తెలంగాణ లో టీడీపీ పరిస్థితి.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి వచ్చినా, తెలంగాణ లో మాత్రం పూర్తిగా కనుమరుగైయ్యే పరిస్థితి ఎదుర్కుంటోంది.గత 2014 లో ...
READ MORE
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
కరింనగర్ జిల్లా శాతవాహన యూనివర్శిటీ లో గందరగోళం పరిస్థితులు ఏర్పడ్డాయి.. శాంతి భద్రతలకు విఘాతం కలగడం.. ప్రశాంతంగ ఉండే యూనివర్శిటీ లో ఈ అల్లర్లకు కుట్రలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు మేధావులు విద్యావంతులు. చరిత్రలో అప్పటి పరిస్థితుల కారణంగ డా.బి.ఆర్.అంబెద్కర్ ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మసీదు కూల్చివేత కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసిఆర్ సర్కార్ పాత సచివాలయం కూల్చి కొత్త సచివాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా టైం లో పాతది కూల్చి కొత్తది కడుతూ, వేల కోట్ల రూపాయల ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో తెలుసా.??
తెలుగు సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తాజాగా సినీ క్రిటిక్ కత్తి మహేష్ ని ఛి కొట్టింది. ఓ టీవీ ఛానల్ లైవ్ షో లో సునీత అనే ఆర్టిస్టు కత్తి మహేష్ పై లైంగిక ఆరోపనలు చేయడంతో ఆ ...
READ MORE
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
దక్షిణాది ముఖ్య రాష్ట్రం తమిళనాడు లో పాగా వేసేందుకు చాప కింద నీరులా బలం పెంచుకుంటుంది బీజేపీ.తాజాగా వీరప్పన్ కూతురు విద్యారాణి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.విద్యారాణి వీరప్పన్ కుతురుగానే కాకుండా మంచి సామాజిక ...
READ MORE
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త యాంటీ కరప్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డా.ఎం.గిరిధరచార్యులు ను ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ చేతుల మీదుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ఘనంగా సన్మానం చేయడం జరిగింది. హైద్రాబాద్ నగరం లో బ్రాహ్మణ ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
ఢిల్లీ లో పాలన అస్తవ్యస్థం.. ఆప్ ఎంఎల్ఏ లు అరెస్ట్.!!
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
సంస్థ పైనున్న కోపాన్ని “ట్రంప్” పైన చూపించిన ట్విట్టర్ ఉద్యోగి.!
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”.
ప్రవీన్ భాయ్ తొగాడియా సేఫ్ గానే ఉన్నాడు.! మీడియా సమావేశం
జన చైతన్య యాత్రతో జనాల్లోకి దూసుకుపోతున్న కమళ దళపతి.. కారు
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
కమ్ముకున్న పొగ మంచు.. భారీగా రోడ్డు ప్రమాదం.
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
యువకుడు స్నానం చేస్తుంటే వీడియో తీసి బ్లాక్ మేయిలింగ్ కి
శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పిన తితిదే. హర్షం వ్యక్తం
పాకిస్తాన్ కుక్క అరుపుకు చెప్పుతో కొడుతున్న మన సింహాలు.!!
తెలంగాణ లో టీడీపీ పరిస్థితి ఏంటి.. బోనీ కొడతదా లేదా..?
శాతవాహన యూనివర్శిటీ లో అసలేం జరుగుతోంది.? భరతమాత చిత్రపటం కాల్చేసారా.??
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
మసీదులను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఉంది – హై కోర్టు
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
కత్తి మహేష్ ని “ఛి” కొట్టిన శ్రీ రెడ్డి.!! ఎందుకో
వీరప్పన్ కూతురు చేరడం.. బీజేపీ కి ఎంత లాభం.??
బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం అందుకున్న డా.ఎం.గిరిధరచార్యులు
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
Facebook Comments
Top
error: Content is protected !!