You are here
Home > తాజా వార్త‌లు > తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర.. హాజరైన ప్రముఖులు.!!

తుంగతుర్తి సభతో ముగిసిన మొదటి దఫా జన చైతన్య యాత్ర.. హాజరైన ప్రముఖులు.!!

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ ప్రారంభించిన జన చైతన్య యాత్ర 14 రోజుల పాటు నిర్విరామంగ కొనసాగి వివిధ జిల్లాలు నియోజకవర్గాలను కలుస్తూ నాయకులను కార్యకర్తలను ఉత్సాహ పరుస్తూ ప్రజల సాధక బాధలను తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ.. విజయవంతంగ నేడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం సభతో ముగిసింది. ఊహించిన దాని కంటే కూడా యాత్ర సూపర్ సక్సెస్ కావడంతో 2019 లోపు మరోసారి యాత్ర చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

నేటి తుంగతుర్తి బహిరంగ సభకు డా.కె.లక్ష్మణ్ తో పాటు కేంద్ర మంత్రి భాజపా జాతీయ నాయకులు ప్రకాష్ జవదేవకర్ మరియు మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు లు కూడా హాజరయ్యారు.
ఇక ఇప్పటికే జాతీయ అధ్యక్షులు అమిత్ షా సైతం యాత్ర సక్సెస్ కు సంతోషం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ తో ఫోన్ లో మాట్లాడడం జరిగింది.

ఈరోజు విజయవంతంగ ముగిసిన తుంగతుర్తి సభలో కేసిఆర్ పాలన పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మరియు డా.కె.లక్ష్మణ్.
ప్రత్యేకంగ చెప్పాల్సిన విషయం ఏంటంటే భాజపా మాజీ ఎంఎల్ఏ సంకినేని వెంకటేశ్వరరావు కేసిఆర్ కు విసిరిన సవాల్ పై జనాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది.
“కాళేశ్వరం నడిగడ్డ ప్రాజెక్ట్ నుండి తుంగతుర్తి కి నీరందిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు నిజంగా హామీ నిలుపుకుంటే ఇక్కడ భాజపా అభ్యర్థి ని పెట్టకుండా టీఆర్ఎస్ అభ్యర్థి కే భేషరతుగ మద్దతునిస్తామని సవాల్ విసిరారు”.

సభ ముగింపు అయినా జనాల్లో ఏమాత్రం ఆదరణ తగ్గకుండా వేలాది మంది జనాలు సభకు పోటెత్తడంతో తుంగతుర్తి మొత్తం కాషాయమయమైంది.
సభకు రాష్ట్ర స్థాయి నేతలు ప్రముఖులు హాజరయ్యారు.
జన చైతన్య యాత్ర విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

Related Posts
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
ప్రముఖ గజల్ కళాకారుడు శ్రీనివాస్ అంటే తెలుగువాల్లకు అందులోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అందరికీ సుపరిచితమే.. విదేశాల్లోనూ మనోడూ ప్రధర్శనలిస్తుంటాడు. అయితే తాజాగా.. ఆయనలో మరో కోణం కూడా బయటపడింది.. కనిపించిన అమ్మాయిలను నచ్చిన స్త్రీలను లైంగికంగ వేధించడం.. బెదిరించి లొంగదీసుకొనే ప్రయత్నాలు ...
READ MORE
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ పదోన్నతి.!
ఉస్మానియా యూనివర్శిటీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి అస్సోసియేట్ ప్రొఫెసర్ నుండి ప్రొఫెసర్ గ పదోన్నతి లభించింది. డా.చెన్న క్రిష్ణా రెడ్డి ప్రముఖ జాతీయ వాదిగ పేరు గడించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో జ్వేష్ట నాయకులుగ ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
రెండో భార్య ఆడపిల్లకు జన్మినిచ్చిందని,అదనపు కట్నం తెస్తలేదని మూడో పెళ్లి చేసుకుని, రెండో భార్యను కొట్టి గెంటేసిన టీఆర్ఎస్ లీడర్..!! రాజకీయాల్లో తిరుగుతూ పొద్దుగల లేస్తే.. ప్రజలకు నీతులు చెప్పే ఓ రాజకీయ ప్రబుద్ధుడు చేసిన నిర్వాకంతో ఇద్దరు మహిళల జీవితాలు ప్రశ్నార్ధకంలో ...
READ MORE
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
రోజులు మారినై.. దేశంలో రాజకీయాలు మారిన.. ఒకప్పుడు రాజకీయాల కోసం దేశ సమగ్రతను పణంగ పెట్టే నేతలుండేవారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారింది. ముందు దేశం తర్వాతే పార్టీ అయినా రాజకీయాలైనా. ఈ నేపథ్యం లో నే పుల్వామా దాడిలో ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
పాకిస్థాన్ మరింతగా పెట్రేగిపోతోంది. సరిహద్దుల నుంచి అక్రమ చొరబాట్ల రూపంలో భారత్‌లోకి ఉగ్రవాదులను పంపిస్తున్న పాకిస్థాన్ ఇపుడు మరో దుశ్చర్యకు పాల్పడింది. భారత్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు, వారికి అవసరమైన ఆహార పదార్థాలను, నగదును సరఫరా చేసేందుకు ఏకంగా ఓ సొరంగ మార్గాన్ని ...
READ MORE
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి చెప్పిన గొప్ప నాయకుడు.
పదవి, అధికారం చేతిలో ఉంటే చాలు కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వాటిని తమ స్వార్థం కోసం ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వారు తమ కోసమే కాకుండా తమ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోసం ఆ పదవి, ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర విషయం చెప్పిన సిఎం జగన్.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక నూతన సర్కార్ ఏర్పడ్డాక మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య పలు ఆసక్తికర సంభాషణ జరిగింది. అనుకున్నటుగానే అసెంబ్లీ కి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత అసంతృప్తి గ ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన డా.కె.లక్ష్మన్!!
తెలంగాణ లో ఇంటర్మీడియట్ బోర్డ్ దాష్టీకం కారణంగ 24 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం గ మారింది. అయినా తెలంగాణ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్యం గ వ్యవహరించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని మండిపడుతున్నారు సామాజికవేత్తలు. ...
READ MORE
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల పండుగ.
దేశ వ్యాప్తంగా శ్రావణకృష్ణ అమావాస్యగా పిలుచుకునే ఈ పండుగ తెలుగునాట పొలాలమావస్యగా ప్రసిద్ది. పంటపొలాలను రక్షించే పొలాలమ్మ పోలేరమ్మ సాక్షిగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు రైతులు. ఈ అమవాస్యకు గోదావరి పొర్లి పొర్లి వస్తుందని నానుడి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనికి ...
READ MORE
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
బీసీ కార్పోరేషన్ ఫండ్స్ ని విడుదల చేయాసని డిమాండ్ చేస్తూ భాజపా ఓబీసీ మోర్చా నగర అధ్యక్షులు వినోద్ యాదవ్ ఆద్వర్యంలో బీసీ సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నర్సింహ ...
READ MORE
గజల్ శ్రీనివాస్ ఇంత గలీజోడా.! విస్తుపోయే నిజాలు చెప్పిన బాధితురాలు.!!
డా.చెన్న క్రిష్ణా రెడ్డి కి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ గ
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
నిత్య పెళ్లికొడుకు ఈ అధికార పార్టీ గులాబీ నేత.!
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
ఉగ్రవాదులకు ఆహారం సరఫరాకు పాక్ నుంచి భారత్‌లోకి సొరంగం
ఈతరం గుర్తించని మహానుభావుడు.. ప్రజా ప్రతినిధులంటే పబ్లిక్ సర్వెంట్లని చాటి
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
చంద్రబాబు ను కుక్క తోక వంకర అంటూ, మరో ఆసక్తికర
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఇంటర్ బోర్డ్ దాష్టీకానికి బలైన విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచిన
పొలాల అమావాస్య ప్రత్యేకత.. గోదారమ్మ కొంగు బంగారంగా సాగే పొలాల
BC సంక్షేమ భవన్ ముందు ధర్నా నిర్వహించిన భాజపా.!!
Facebook Comments
Top
error: Content is protected !!