You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!

తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!

భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహిస్తుండగా అక్కడికి చేరుకున్న ఇన్స్పెక్టర్ మల్లేష్ మరియు పోలీస్ సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్న వారి పై విచక్షణా రహితంగా లాఠీ తో బాదుతూ కోపంతో ఊగిపోతూ అందరినీ భయ బ్రాంతులకు గురి చేస్తూ, పోలీస్ వాహనం లో కుక్కి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడంతో, తెలంగాణ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఉత్త మాటే అని మరోసారి రుజువు అయింది అంటున్నారు పలువురు సామాజికవేత్తలు. అయితే ఫ్లెక్సీలు తొలగించడంలో మున్సిపల్ అధికారులు అధికార తెరాస పార్టీ కి సంబంధించిన ఫ్లెక్స్ లు ఉంచి కేవలం బీజేపీ ఫ్లెక్స్ లు తొలగించడం గమనార్హం.

అయితే ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసిఆర్ సర్కార్ పై పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు చలో జనగాం అని పిలుపునిచ్చారు. 24 గంటల్లో దాడి చేసిన పోలీసుల పై చర్యలు తీసుకోవాలని లేదంటే డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో వైపు పోలీసు వ్యవస్థ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Related Posts
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి కేటాయించిన ప్రధాని మోడి.
ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో తలెత్తిన వివాదస్పద రాజకీయాల నేపథ్యం లో రాష్ట్రం లో ప్రభుత్వం నుండి భాజపా మంత్రులు రాజీనామాలు చేయగా.. అటు కేంద్రంలో టీడీపీ కి చెందిన ఇద్దరు మంత్రులు సైతం రాజీనామా చేసిన విషయం ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ప్రపంచంలో ఇస్లాం జనాభా అధికంగ ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి.. ఆ దేశంలో క్రైస్తవుల జనాభా పది శాతం. కాగా అక్కడ నిర్మించే చర్చిలపై అభ్యంతరం వెల్లడిస్తున్నారు ఈజిప్టు ముస్లిం ఛాందసవాదులు. ఈ క్రమంలోనే తాజాగా ఈజిప్టు రాజధాని కైరో లో ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
తెలంగాణ రాష్ర్టం.. ఖ‌మ్మం ప‌ట్ట‌ణం పాక‌బండ బ‌జార్‌కి చెందిన పెంటి సుప్ర‌జ బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి (ఎయిర్ పోర్ట్ ) మృత్యువుతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న సుప్ర‌జకు ముందుగా రేడియో థెర‌ఫీ అందిస్తున్నారు. త‌దుప‌రి మ‌రో చికిత్స కూడా చేశాక‌..న‌యం ...
READ MORE
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పార్లమెంట్ ను సజావుగ సాగకుండా అడ్డుకుంటూ ప్రజాస్వామ్యంగ పాలిస్తున్న నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుటిల ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ని దేశం నుండి పూర్తిగ తుడిచేస్తామని కాంగ్రెస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం కేసిఆర్.!!
నిన్న రైతు సమన్వయ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఘోర తప్పిదం చేసాడు. యావత్ ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులంతా మన ప్రధాని నరేంద్ర మోడి అంటే ఎంతో గౌరవం ఇస్తారని అందరికీ తెలిసిందే.. మోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ సభలలో మన ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
బాణాసంచా నిషేధం సరే.. మరి మసీదుల్లో “ఆజాన్” సంగతేంటి.? గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
త్రిపుర గవర్నర్ తదాగతా రాయ్ మరోసారి సుప్రీంకోర్టు కు వ్యతిరేకంగ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఇప్పటికే దీపావళి కి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగ తప్పుబట్టిన విషయం తెలిసిందే.. తాజాగా గవర్నర్ తదాగతా రాయ్ దీపావళి వస్తుందనగానే దేశంలో ...
READ MORE
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు – లేడీ బాబా రాధే మా
రాధే మా చాలా మందికి పరిచయం అక్కర్లేదు.. ఇంకొందరు ఆమె అవతారం చూసి గుర్తుపడతారు.. అమెనే రాధే మా.. మహిళా సాధ్విగా గుర్తింపు పొందింది ఈవిడ. కాగా జీన్స్ ప్యాంట్లు ధరించీ.. కురచ దుస్తులు( షార్ట్స్) ధరించీ.. డాన్సులు చేస్తూ ఉన్న ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
కరాచి బేకరీ అంటే మన దేశం లో చాలా ఫేమస్.. కరాచి బేకరీ లో లభించే బిస్కెట్లకు కేక్ లకు చాలా డిమాండ్ ఉంటుంది అలాగే ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కరాచి అనే పేరు మన శత్రు దేశం ...
READ MORE
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు పట్టిన తలైవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (CAA) కు వ్యతిరేకంగ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లకు ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ షాక్ ఇచ్చారు. CAA కు వ్యతిరేకంగ ఆందోళనలు శృతి మించడం ఆందోళన ...
READ MORE
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పై ఎఫెక్ట్
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
ఆర్జీవి.. ఫుల్ గా చెప్పాలంటే రంకు గోపాలవర్మ అలియాస్ రాంగోపాల వర్మ. ఏ నిమిషాన డైరక్టర్ గా అవతిరించాడో తెలియదు కానీ ఆయన చిత్రాలకంటే.. ట్విట్టర్ లో పని గట్టుకుని చేసే ట్విట్ లే రచ్చ లేపుతాయి. మానవ సంబంధాలకు ఏ ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. వాహనదారుల్లో హెల్మెట్ మరియు సీటు బెల్ట్ గురించి అవగాహన పెంచడం కోసం మన పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేలకు వేలు ...
READ MORE
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త తలనొప్పి.??
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎన్నడూ లేని విధంగ సరికొత్త వివాదం బట్టయలైంది.. సాక్షాత్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు ప్రస్తుత హోం మినిస్టర్ నాయిని నర్సింహ రెడ్డి తన అసంతృప్తి ని ఓపెన్ చేసారు. డైరెక్ట్ గా కేసిఆర్ ను ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర రాజ్యం.
ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా కు ఎంత చులకనో ఇప్పుడు పూర్తిగా పరిస్తితి మారింది. ఎంతలా అంటే.. గతంలో ఏ నరేంద్ర మోడీ కి తమ దేశానికి రావద్దు అని వీసా నిరాకరించిందో అదే నరేంద్ర మోడీ కి తాజాగా అగ్ర రాజ్యం ...
READ MORE
టీడీపీ మంత్రి రాజీనామా తో ఆయన శాఖ మరో మంత్రికి
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
ఇక్కడ చర్చి కడితే కూల్చేస్తారు.!!
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
కాంగ్రెస్ ముక్త్ భారత్ చేస్తం – డా.లక్ష్మణ్
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
నోరు జారిండా.. కావాలనే అన్నడా.?? తెలంగాణోల్ల ఇజ్జత్ తీస్తున్న సిఎం
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
బాణాసంచా నిషేధం సరే.. మరి మసీదుల్లో “ఆజాన్” సంగతేంటి.? గవర్నర్
రాత్రి మినీ డ్రెస్ వేసుకునే పడుకుంట..లేకుంటే నాకు నిద్ర రాదు
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ఫేమస్ “కరాచి బేకరీ” పేరు మార్చిన యాజమాన్యం.!!
సమస్య కు హింస పరిష్కారం కాదని CAA ఆందోళనకారులను తప్పు
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
నా కూతురు సన్నీ లియోన్‌‌ అవుతానంటోంది..?
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
అయ్యా మహాప్రభో మీకో దండం..!!
తెరాస నాయకులు v/s జంప్ జిలానీలు.. కేసిఆర్ కు కొత్త
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర
Facebook Comments
Top
error: Content is protected !!