You are here
Home > తాజా వార్త‌లు > ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!

ఆసక్తి పెంచుతున్న నూతన సర్పంచ్ ఎన్నిక బిల్లు.!!

తెలంగాణ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలో పంచాయతీ రాజ్ శాఖ లో పలు మార్పులు చేర్పులను తీసుకురానుంది.. ఈ సవరణలు జనాల్లో ఆసక్తి ని పెంచుతున్నై..
ఇందుకు సంబంధించిన మూసాయిదా తుది దశకు చేరుకుంది.
ఇక ఈ బిల్లు అసెంబ్లీ లో పాస్ అయితే గ్రామ పంచాయతి లో పలు మార్పులు రానున్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నిక పరోక్షం కానుంది. ఖచ్చితంగ సర్పంచ్ గ కావాలనుకునే వ్యక్తి ముందుగా వార్డు మెంబర్ గ గెలవాల్సిందే.. తద్వారా మెజారిటీ వార్డు మెంబర్ ల ఆధారంగ సర్పంచ్ ఎన్నుకోబడతాడు.

అలా ఎన్నికైన సర్పంచ్ కి విశేష అధికారాలే కాకుండ పలు కఠిన నిబంధనలు కూడా విధించనున్నారు. గ్రామంలో అన్ని విషయాల్లో సర్పంచ్ జోక్యం చేసుకోవచ్చు.. ఎవరైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసును నమోదు చేయొచ్చు. ఇందుకు సంబంధిత ఎస్సై స్థాయి పోలీస్ అధికారి సర్పంచ్ మాటకు విలువియ్యాల్సిందే.. అవసరం అయితే సర్పంచ్ ఆ పోలీస్ అధికారి ని పంచాయతి కార్యాలయీనికి పిలుపించుకునే విశేష అధికారం సర్పంచ్ కి రానుంది.

ఇక ఆ సర్పంచ్ సరిగా పని చేయకున్నా తప్పులు చేసినా.. సదరు సర్పంచ్ ని ఎప్పుడైనా సరే తొలగించాలని ప్రతిపాదించడానికి సర్పంచ్ పై ఒక ప్రత్యేక కమిటీ ని ఏర్పాటు కానుంది. ఈ కమిటీ చెప్పిన ప్రకారం సర్పంచ్ నడుచుకోవాల్సి ఉంటుంది.. లేదంటే సర్పంచ్ ని తొలగించాలని కలెక్టర్ కి సిఫారసు చేస్తారు కమీటీ సభ్యులు.

మరి ఈ కమిటీ లో ఏ స్థాయి అధికారులను నియమించనుందో ప్రభుత్వం వెల్లడించలేదు.. ఈ విధంగ పంచాయతిరాజ్ శాఖ లో సర్పంచ్ పరిపాలనలో పలు మార్పులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ బిల్లు పాసైతే తద్వారా పంచాయతికి నేరుగ రాష్ట్ర బడ్జెట్ నుండి నిధులను మంజూరు చేయనుంది రాష్ట్ర సర్కార్.. తుది దశ తర్వాత పూర్తి వివరాలు రానున్నై. 

Related Posts
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్ లక్ష్మన్, డీకే అరుణ.!!
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తాజాగా జాతీయ బీజేపీ నూతన కమిటీ నీ ప్రకటించారు. కాగా 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఎన్నిక కాగా అందులో తెలంగాణ రాష్ట్రం నుండి మాజీ రాష్ట్ర మంత్రి పాలమూరు జేజమ్మ గా గుర్తింపు ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
నోబుల్ శాంతి పురస్కారం.. ప్రపంచంలో శాంతి అహింస కోసం కృషి చేసి, అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు పొందిన వారికి అందించే అత్యంత గొప్ప అవార్డ్. అయితే.. మొన్న పుల్వామా దాడి కి ప్రతి దాడిగ మన ఏయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్ చచ్చిపోతది.. కాంగ్రెస్ MLA
కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా వైన్ షాప్స్ మూతపడ్డ విషయం తెలిసిందే. WHO కూడా ఈ సమయంలో ప్రజలంతా ఆల్కహాల్ కు దూరంగా ఉండడం మంచిదని చెప్తుంటే.. రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ సింగ్ మాత్రం విచిత్ర వాదనతో ...
READ MORE
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ 15 న ప్రకటన.!!
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మన దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశల్లో సక్సెస్ ను సాధించి ఇప్పుడు మానవ ప్రయోగాలకు అనుమతులు తీసుకుని రాబోయే ...
READ MORE
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కాదు.!!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరియు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ పై దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ భార్య లక్ష్మీ పార్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. వారిని తొందర్లోనే జైలుకు పంపకపోతే నేను ఎన్టిఆర్ భార్యనే కానని ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
తల్లి జన్మనిస్తే.. ఆ పిల్లలకు రక్షణనిస్తాడు తండ్రి.! మరి అన్ని సమయంలో తల్లిదండ్రులు తోడుండడం కుదరదు. అందుకే యావత్ సమాజాన్ని, సమాజంలో ఉన్న ప్రజలందరిని దత్తత తీసుకుని క్షణ క్షణం నిద్రమరచి రక్షిస్తున్న మన పోలీసన్న త్యాగాలను గుర్తుచేసుకునే సంస్మరణ దినోత్సవం ...
READ MORE
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా  ఎం. వెంక‌య్య నాయుడు..
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం. వెంక‌య్య నాయుడు ఎన్నిక‌య్యారు. ఎన్డీఏ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆయ‌న అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సంధ‌ర్భంగా ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు గారికి జ‌ర్న‌లిజంప‌వ‌ర్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది. భార‌త దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతు న్నా ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షులు డా.కే.లక్ష్మణ్ చేపట్టిన జన చైతన్య యాత్ర మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి చేరుకుంది. ఈ సభకు భాజపా జాతీయ పార్టీ అధికార ప్రతినిధి డా.సంబిత్ పాత్ర హాజరయ్యారు. ఈ సంధర్భంగ డా.కే.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భాజపా నేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి క్షమాపనలు చెప్పి తనపై వేసిన పరువు నష్టం దావా ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విషయంలోకెల్తే.. గతంలో అరవింద్ కేజ్రీవాల్ భాజపా పై భాజపా నాయకులపై తీవ్రమైన ...
READ MORE
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
ఎగ్జిట్ పోల్స్.. ఊహజనిత ఫలితాల సర్వేలు. కానీ ఎగ్జాట్ పోల్స్ ఈరోజు విడుదల అయ్యాయి. భాజపా నాయకులు చెప్పినట్టుగానే ఎగ్జిట్ పోల్స్ ను మించి అనూహ్య ఫలితాలతో దేశ వ్యాప్తంగా దుమ్ము దులిపింది నరేంద్ర మోడి సేన. 542 స్థానాలున్న లోక ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
ఆచార్య దేవోభవ ఎవడు యోగ్యుడో, ఎవడు ఇచ్చిన విద్యను సక్రమంగా వినియోగించు కోగలడో ఎవడు ఒక అస్త్రాన్ని ప్రయోగించే ముందు పదిమార్లు ఆలోచిస్తాడో అటువంటి వారి చేతిలో విద్య పెట్టాలి తప్ప పాత్రత లేకుండా విద్యనిచ్చేస్తే ఆ విద్య లోకనాశనానికి కారణమవుతుంది. అందుకే ...
READ MORE
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ సంపదకు 4 లక్షల కోట్ల నష్టం.!!
అధికార పార్టీ టీఆర్ఎస్ పై, 'మై హోమ్ రామేశ్వరరావు పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఫైర్ బ్రాండ్ ధర్మపురి అర్వింద్. మై హోం’ సంస్థ వయలేషన్ ఆఫ్​ ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్​కు అడ్డాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
మనసుకు కాస్త ఉల్లాసంగా ఉండాలనో.. ప్రశాంతంగా మారాలనో సినిమాకి వెళుతుంటాం. టికెట్ నుంచి బ్రేక్ లో కొనే డ్రింక్స్ స్నాక్స్ వరకు తడిసిమోపెడవడం మాములే. అయితే సినీ ప్రియులపై మరింత భారం మోపేందుకు రంగం సిద్దమైంది. అమాంతం పెరిగిన సినిమా టికెట్ ...
READ MORE
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఓ ఉగ్రవాది తనకుతానే బాంబు ను పేల్చేసుకోవడంతో 18 మంది దాడి జరిగిన ప్రదేశంలో అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది వరకు తీవ్రంగ గాయపడ్డటు తెలుస్తోంది. బలూచిస్తాన్ లోని ప్రావిన్స్ లో ఉన్న జుల్ ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
బ్రేకింగ్:- తెలంగాణ నుండి జాతీయ బీజేపీ కమిటీకి ఎన్నికైన డాక్టర్
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
నోబుల్ పురస్కారం వచ్చినట్టే తెగ ఫీలైపోతున్న ఉగ్రవాదుల ప్రధాన మంత్రి.!!
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
వైన్స్ ఓపెన్ చేయండి, మందు కొడితే గొంతులో కరోనా వైరస్
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్
చంద్రబాబు ను లోకేష్ ను జైలు కు పంపకపోతే నేను
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కనిపించని నాలుగో సింహం త్యాగాన్ని స్మరించుకుందాం..!!
భార‌త 13 వ ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎం. వెంక‌య్య నాయుడు..
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
వనపర్తి చేరుకున్న జన చైతన్య యాత్ర.. కదం తొక్కుతున్న కాషాయదళం.!!
బ్రేకింగ్ న్యూస్:- కేంద్ర మంత్రి గడ్కరీకి క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి.!!
భారతమంతా మోడీమయం.. తెలంగాణ లో అనూహ్యంగ పుంజుకున్న కమళదళం.!!
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
అందుకే… ద్రోణుడు ఆచార్యుడయ్యాడు!
మై హోం రామేశ్వర్ రావు దోపిడీ వల్ల కనీసం దేశ
ఇక సినిమాకెళితే తడిసి మోపెడే..!!
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది.. 18 మంది దుర్మరణం.!
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
Facebook Comments
Top
error: Content is protected !!