You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!

బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!

ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ప్రసంగం ప్రతులు చింపి వెసిరేసారు. పోడియం వద్దకు వెల్లేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ పెద్ద ఎత్తున వచ్చి కాంగ్రెస్ ఎంఎల్ఏ లను చుట్టు ముట్టీ కదలకుండా అడ్డుకున్నారు. ఈ దశలో తీవ్ర అసహనానికి గురైన కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తన వద్ద ఉన్న హెడ్ సెట్ ని ఒక్కసారిగా విసిరికొట్టడంతో.. అది గవర్నర్ వెనక ఉన్న గాంధీ ఫోటోకి తాకి కింది వైపు కూర్చున్న మండలి చైర్మణ్ స్వామి గౌడ్ కి తాకినట్టు సమాచారం. దీంతో స్వామి గౌడ్ ని గవర్నర్ ప్రసంగం అనంతరం ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స అందించారు.
గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడింది.

ఈ విషయమై మీడియా తో మాట్లాడిన ఎంఎల్ఏ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వం పై మండి పడ్డాడు. పార్లమెంట్ లో స్పీకర్ పోడియం వద్దకు వెల్లి తెరాస ఎంపీలు నిరసన తెలియజేయడం లేదా.. ఇక్కడ మాత్రం మమ్మల్ని ఆపే హక్కు ఎవరిచ్చారని నిలదీసారు.
అయితే ఇప్పటికే సభలో ఆటంకం కలిగిస్తే కఠిన నిర్ణయాలుంటాయని ముఖ్యమంత్రి కేసిఆర్ హెచ్చరించిన నేపథ్యంలో మరి నేడు జరిగిన రచ్చ పై ఏం చర్యలుంటయో చూడాలి.  

Related Posts
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యానాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే తక్షణ చర్యల్లో భాగంగా గో హంతకులపై ఉక్కుపాదం మోపారు. గో వధ శాలలను మూసేయ్యాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది యోగీ సర్కార్.. తర్వాత ఇదే తరహాలో మధ్య ప్రదేశ్ ...
READ MORE
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
నర్సింగ్ లో పడుతున్న కష్టాలను తెలంగాణ సర్కార్ గుర్తించడం లేదని ఎన్ని సేవలు చేసిన తమ సేవంత బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరంత మా కష్టాలు చూడాలంటూ పత్రికా ప్రకటనను విడుదల చేశారు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
భారతీయ గొప్ప నటుల్లో కమల్ హాసన్ ఒకడని అందులో అనుమానం లేదనీ.. కానీ అతనొక మానసిక రోగి అంటూ కమల్ హాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు తెలుగు సినీ విలక్షణ నటుడు, సామాజిక రాజకీయ, విశ్లేషకుడు పోసాని క్రిష్ణమురళి. గత కొద్ది ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన ముస్లిం పెద్దలు.!!
21వ శతాబ్దం లో కూడా మతం పేరిట మూఢ నమ్మకాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. మతం మౌఢ్యంలో మునిగిపోయిన కొందరు మంచి చెడులను మరచి, మూర్ఖంగ వ్యవహరిస్తున్నారు. ఈ దుశ్చర్యలకు ఒకరికి ఒకరు వారికి వారే సమర్థించేసుకుని వారిని తప్పు పట్టిన ...
READ MORE
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్)  నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు కి తొమ్మిది పేజీల లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్డీఏ నుండి తెలుగు దేశం పార్టీ బయటకి రావడంతో అమిత్ షా ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్ సర్కార్.!
CAA నిరసన పేరుతో దేశ వ్యతిరేకులు అల్లరి మూకలు శాంతి భద్రతలను దెబ్బ తీసేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.తాజాగా ఢిల్లీ లో రెచ్చిపోయారు. జనాల ఇండ్లను తగులబెట్టారు.వాహనాలకు నిప్పు పెట్టారు.వాహనాలపై దాడులు చేశారు.మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను కూడా తగులబెట్టారు. ఈ గొడవల్లో ...
READ MORE
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
ఎక్కడైనా ఎంతటి పటిష్టమైన భద్రతలు కలిగిన నగరమైనా హత్యలు కొట్లాటలు దోపిడీలు అప్పుడప్పుడైనా బయటపడుతుంటాయి. అదే నగరంలో పోలీసు శాఖ పటిష్టంగ ఉండి, పాలకులు సరైన రీతిలో పాలిస్తే శాంతి భద్రతలు కూడా భద్రంగానే ఉంటాయి. అయినా.. హైద్రాబాద్ లాంటి మహానగరంలో మారుమూల ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
ఈరోజు దేశ వ్యాప్తంగా ఐదు సంవత్సరాల లోపు వయసు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం విజయవంతంగ జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి పంచాయతి వార్డ్ మెంబర్ వరకు మరియు అందరు అంగన్ ...
READ MORE
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
టైటిల్ చూడగానే షాక్ అయ్యారా.. అబ్బాయేంటి పాపకు జన్మనివ్వడం ఏంటి మతుండే మాట్లాడుతున్నారా.. సృష్టి విరుద్దం అలా ఎలా సాధ్యం అవుద్ది అని అప్పుడే ఫైరయ్ పోకండి ముందుంది ముసల్ల కథ అది కాస్త విన్నాక ఏం అనాలనుకుంటారో అనేయండి. ప్రపంచంలో క్షణానికో ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
మన ప్రధాని నరేంద్ర మోడీ కలల పథకం ఆశల సౌథం.. బుల్లెట్ ట్రైన్. ఈ బుల్లెట్ రైలు మన పట్టాల మీద రయ్యిమని రెప్పపాటు వేగంతో బుల్లెట్ స్పీడ్ తో దూసుకెలుతుంటే.. ఉంటుంది మజా..!! అందుకే మన ప్రధాని కూడా ఏనాడైతే జపాన్ దేశం ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు ఘనంగా 38వ ఆవిర్భావ దినోత్సవం.!!
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది. 1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్ చనిపోవడానికి కారణం అదేనంట.!!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఇప్పుడు తన దృష్టి మొత్తం పాదయాత్ర పై పెట్టిండు. అందులో భాగంగానే పాదయాత్ర సక్సెస్ కావాలని పాదయాత్ర కు మందుగా తిరుమల కొండకు వెల్లి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. ...
READ MORE
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు మేధావులు రాజకీయ నాయకులు ప్రముఖ జర్నలిస్టుల మధ్య ఘనంగ జరిగాయి. గత దశాబ్ద కాలం నుండి విద్యా రంగంలో ఎందరో పేద విద్యార్ధులకు ఉచితంగ విద్యనందిస్తూ వారిని ఉన్నత ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
హిందువుల ఆరాద్య దైవం సీతారాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే.. జనాలే స్వచ్చందంగ చట్టాలను చేతుల్లోకి తీసుకుంటారని.. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా వెంటనే ఆ ...
READ MORE
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన ముస్లిం అధికారి.
జోర్ సె బోలో ప్యార్ సె బోలో జై శ్రీరాం జై శ్రీరాం.. ఈ మాటలు మేం అనమంటోంది కాదు ఓ ముస్లిం అధికారి చెప్తున్న నిబదాలు. భిన్నత్వంలో ఏకత్వం.. పరమతాన్ని గౌరవించే తత్వం మన భారతం అని మరోసారి నిరూపించారు ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ లో అక్రమ “గో” స్మగ్లర్ల ఆస్తులు జప్తు
మా బాధలు వినండి సారు… అంటూ.. నర్సింగ్ ఆఫీసర్స్ ప్రకటన.
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
కమల్ హాసన్ ఒక మానసికరోగి.! అసలు నీకెంతమందితో సంబంధం ఉంది.??
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఆరోగ్యం కోసం యోగా చేస్తే.. చితకబాది మతం నుండి వెలేసిన
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
అమిత్ షా లేఖాస్త్రం పై ముఖ్యమంత్రి ఏమని స్పందిస్తారు.??
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
ఢిల్లీలో రెచ్చిపోయిన CAA ఆందోళనకారులు, కంట్రోల్ చేయలేని పరిస్తితిలో ఆప్
తెలంగాణ లో అసలు శాంతి భద్రతలు ఎంతవరకు సేఫ్..??
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం..చురుగ్గ పాల్గొన్న పౌరులు.!!
పండంటి పాపకు జన్మనిచ్చిన 21 ఏళ్ల కుర్రాడు.
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
మన బుల్లెట్ ట్రైన్ ఖర్చెంతో తెలుసా..?? మొదలవనున్న పనులు.
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన క్రైస్తవ పాస్టర్.. వైఎస్
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
రాముడిని దూషించిన నీచుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన నాగబాబు.!!
ముస్లిం నోట జై శ్రీరాం అన్న మాట.. మనసార నినదించిన
Facebook Comments
Top
error: Content is protected !!