You are here
Home > తాజా వార్త‌లు > టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?

టిఆర్ఎస్ ఎంపి టీడీపీ వాల్లతో కూర్చోవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా.?

రాజకీయ నాయకుల్లో దురాశ దుర్భుద్ధి ఎక్కువవడంతో ప్రస్తుతం మొత్తం కన్ఫ్యూజ్ రాజకీయాలు కనబడుతున్నై.
ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ కి ఎందుకు వెలతారో ఎప్పుడు వెలతారో అర్థం కాని పరిస్థితి.
ఊసరవెల్లి కంటే వేగంగ రంగులు మార్చే శక్తి బహుశా రాజకీయ నాయకులకే ఉంటుందేమో.. అందులోనూ మన తెలుగు నాయకుల తీరే డిఫరెంట్.

గత ఎన్నికల్లో భాజపా మద్దతుతో టీడీపీ టిక్కెట్ పై గెలిచిన మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత చామకూర మల్లారెడ్డి తర్వాతి కాలంలో కార్యకర్తలను జనాలను తికమక పెట్టీ పెట్టీ ఊరించి ఊరించి మొత్తానికి అనుకున్నటుగానే అధికార పార్టీ టీఆర్ఎస్ లో కి జంప్ అయ్యారు. అలాగని టీడీపీ టిక్కెట్ పై గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేసారా అంటే అదీ లేదు. రాజ్యాంగం చట్టం నా చుట్టమే.. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేం ఉంది అన్నటు చేరబోయేది అధికార పార్టీ లోనే కదా.. అనేసి గులాబీ కండువా కప్పేసుకుని అప్పటి నుండి గులాబీ నేత గ చలామని అవుతున్నారు.

అయితే తాజాగా వర్షాకాల పార్లమెంట్ సెషన్లలో ఏపీ విభజన హామీల అమలు కావాలంటూ భాజపా సర్కార్ పై ఆ పార్టీ ఈ పార్టీల మద్దతుతో అవిశ్వాస తీర్మానం పెట్టింది టీడీపీ. ఈ సంధర్భంగ తెలుగు దేశం పార్టీ తన టిక్కెట్ పైన గెలిచిన ఎంపీలందరికీ విప్ జారీ చేసింది. విప్ జారీ చేయడంతో చచ్చినట్టు పార్టీ నిర్ధేశించినట్టు వోటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది లేదంటే ఉన్న పదవి కాస్తా ఊడిపోయే ప్రమాదం.
ఇక చేసేదేం లేక మెడలో పచ్చ కండువలు గులాబీ కండువలు ఏవీ వేసుకోకుండా టీడీపీ ఎంపీలతో కూర్చున్నారు మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి.

ఇది చూసిన తెలంగాణ జనాలు ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియా లో నూ ఈ ఊసరవెల్లి రాజకీయాల గురించి చర్చ జరుగుతుంది.
ఓవరాల్ మల్లారెడ్డి టీడీపీ ఎంపీ నా లేక టీఆర్ఎస్ ఎంపీ నా అనే గందరగోళం లో ఉన్నారు కొందరు జనాలు.  

Related Posts
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ దర్బార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం లో పోలీస్ అధికారి ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రి చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో అదృశ్యమైన పసిబిడ్డ ఎట్టకేలకు తల్లి చెంతకు చేరింది. మొన్న వేములవాడ కిడ్నాప్ ఘటనను చాకచక్యంగా చేదించిన కరీంనగర్ పోలీసులు.. చల్మెడ కేసును సైతం అంతే వేగంగా చేదించారు. కమిషనర్ కమలహసన్ ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ లంచగొండి అధికారి అవార్డ్ ఇవ్వాలి.!!
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి స్థలం కేటాయించిన దుబాయ్ రాజు.!!
ప్రపంచంలో సనాతన భారతీయ హిందూ ధర్మ ఆచారాలు గల దేశం అంటే భారత్ గుర్తొస్తుంది తర్వాత శ్రీలంక, నేపాల్, మారిషస్ ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా హిందూ ఆచారం కనిపిస్తుంది. మిగతా దేశాల్లోనూ ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాల్లోనూ హిందూ ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
భారత న్యాయ వ్యవస్థ లో దోషులు ఎన్ని రకాలుగా తప్పించుకోవచ్చు అనేది నిర్భయ దోషులు రుజువుచేసారు.వంద మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి అన్యాయం కావద్దని నమ్మే మన న్యాయ వ్యవస్థ లో ని సహజ లోపాలను ఉపయోగించుకుంటూ ఇంతకాలం ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో  అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు. చత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు మనవడి పేరు.!!
పాలకుల్లో కుటుంబ పాలన పెచ్చుమీరితే ఎంతటి పరిస్థితులు ఏర్పడుతాయో ఇపుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పాలన అలాగే ఉంది.సాధారణంగ కుటుంబ పాలన అంటే కొడుకుకో కూతురుకో స్థాయి లేకున్నా పదవులను కట్టబెడుతుంటారు.కానీ కుటుంబ పాలనలో ఆనాటి దొరలు నవాబుల పాలనను తలదన్నేలా ...
READ MORE
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ..!!
గత నెల నుండి భారత్ చైనా కు మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కుట్రలు పన్నడం లో ముందుండే డ్రాగన్ కంట్రీ, ఓ వైపు చర్చల ద్వారా సమస్య ను పరిష్కరించుకుందాం అంటూనే నిన్న రాత్రి సడన్ గా ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై హత్య.! ఉద్ధవ్ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.!!
మహారాష్ట్ర లో ఒక అంత్యక్రియల కార్యక్రమానికి హాజరై వస్తున్న హిందూ సాధువుల వాహనం పాల్గర్ జిల్లా లో మొరయించగా.. అక్కడ ఆ వాహనంలో ఉన్న ఇద్దరు సాధువులు మహరాజ్ కల్ప వృక్ష గిరి, మహరాజ్ సుశీల్ గిరి మరియు వారి వాహనం ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్” అయ్యేలా ఉంది.!!
మరో రెండు నెలల్లో రానున్న పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నాలుగేల్లు మర్చిపోయిన రైతును సడన్ గ గుర్తు చేస్తోంది కేసిఆర్ సర్కార్. ఎకరాకి నాలుగు వేలు ఇస్తాం పెట్టుబడి పథకం అంటూ కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతులను ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
సోషల్ మీడియా లో రజీనీ కొత్త చిత్రం ఫోటోలు వైరల్.!!
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
24 గంటల్లో బాబును తల్లి ఒడికి చేర్చిన కరీంనగర్ పోలీసులు..
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు.. మార్చి 3న ఉరి ఖాయం.!!
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
హద్దులు దాటుతున్న కుటుంబ పాలన, ప్రభుత్వ ఇళ్ల కాలనీలకు చంద్రబాబు
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
మహారాష్ట్ర లో హిందూ సాధువుల పై రాక్షస దాడి ఆపై
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్”
Facebook Comments
Top
error: Content is protected !!