You are here
Home > తాజా వార్త‌లు > కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!

కొనసాగుతున్న అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు.!!

తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ప్రాణాలర్పించారు. దశాబ్దాల పోరాటంతో సిద్దించింది ప్రత్యేక రాష్ట్రం. సొంత రాష్ట్రం లో ఉన్నమన్న గౌరవమే లేకుండా పోతోంది అధికార పార్టీ నేతల దౌర్జన్యాల పరంపర కొనసాగుతుంటే..
ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో బయటకొస్తోంది తెరాస నేతల ఆదడాలు.
తాజాగా కరింనగర్ చొప్పదండి తెరాస ఎంఎల్ఏ బోడిగె శోభ ఆమె భర్త గన్ మెన్ లు కలిసి రేణిగుంట టోల్ ప్లాజా లో చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.

ప్రజా ప్రతినిధి అంటే ప్రజల కోసం వారి సంక్షేమం కోసం పాటుపడేవాడని అర్థం. ప్రజల కోసం సొంత ఆస్తులను కోల్పోయి ఎంతో సాదా సీదా గ బతుకుతున్న గొప్ప గొప్ప నేతలని మనం చూస్తుంటం. కానీ పదవి అంటే కేవలం అధికారం చెలాయించడం, అమాయక ప్రజల పై దాడులు చేయడమే అనే దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కొందరు మూర్ఖపు నాయకులు.

కరింనగర్ నుండి రోడ్డు మార్గంలో కార్లో బయలుదేరారు ఎంఎల్ఏ బోడిగ శోభ మరియు ఆమె భర్త.
ఈ క్రమంలో రేణిగుంట టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడిన క్రమంలో.. నేనొస్తున్నానీ తెలియదా నన్ను వీఐపీగ గుర్తించరా సపరేట్ దారి పెట్టరా అంటూ.. కారు దిగి సిబ్బందిని నానా భూతులు తిడుతూ చేయి చేసుకుని, హంగామా చేసారు. ఇంక మేడమ్ సారు ఇద్దరూ గొడవ చేస్తుంటే.. ప్రజల సొమ్మునే ప్రభుత్వ జీతంగ తీసుకుంటున్న గన్ మెన్ ఊరుకుంటాడా మరి సిబ్బంది పై తన తడాఖ చూపించేసాడు మరి. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న మరో సిబ్బంది యొక్క మోబైల్ ఫోన్ ని చేతిలో నుండి గుంజేసుకుని కారెక్కి వెల్లిపోయారు ఎంఎల్ఏ బోడిగె శోభ ఆమె భర్త.
ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్త సంచలనంగ మారింది, మరి ముఖ్యమంత్రి ఏ విధంగ స్పందిస్తారో చూడాలి. 

Related Posts
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ ఎంఎల్ఏ డా.కే.లక్ష్మణ్ ఓ ముఖ్యమైన సమస్యపై దృష్టి సారించారు. అదే దివ్యాంగుల సమస్యల అంశం. రెండు రోజుల క్రితం అసెంబ్లీ లో దివ్యాంగుల సమస్యలపై మాట్లాడిన డా.లక్ష్మణ్ ఈరోజు ...
READ MORE
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే  ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన డీజీపీ
ఇవ్వాళ ప్రగతీ భవన్ వద్ద కాంట్రాక్టు హెల్త్ సిబ్బంది ఆందోళనను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు చేసిన దాడిని టీయూడబ్ల్యూజే , హెచ్ యూ జే లు తీవ్రంగా ఖండించాయి. అంతేకాకుండా ఈ సంఘటనపై విచారణ జరిపించి ...
READ MORE
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
గత రెండు నెలల క్రితం మొదటి రాత్రి నాడే భార్యపై తీవ్రంగ దాడి చేసి గాయపర్చిన భర్త రాజేష్.. తన భర్తకు మగతనం లేదని నన్ను మోసం చేసాడని ఆరోపించిన భార్య శైలజా.. ఈ విషయమై తెలుగు రాష్ట్రాలలో సంచలనం అయిన ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి రెడ్డి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగస్త్రాలతో కౌంటర్ అటాక్ చేసారు. వైసీపీ అధినేత జగన్ ని ఆంధ్రా మోడీ అని కేసిఆర్ ను తెలంగాణ మోడీ అంటూ ...
READ MORE
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి నల్లరంగు.
వరంగల్ జిల్లా యువకులు చేసిన పని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. వ్యక్తి పూజకు వ్యతిరేకమైన ఓరుగల్లు కోటలో చోటు చేసుకున్న ఘటన యావత్ తెలంగాణ ప్రజానికాన్ని నివ్వెరపోయేలా చేసింది. అభిమానాన్ని చాటుకు నేందుకు హద్దులు దాటరంటూ ...
READ MORE
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
అవును నగరం నడిబొడ్డున బేగంపేట్ విమానాశ్రయం, కార్యకర్తల సభలో దేశ ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రసంగం పైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ చర్చ. ఈ సభలో మోడీ మాట్లాడిన స్పీచ్ వెనక మొత్తం తెలంగాణ భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యూహం ఉందని ...
READ MORE
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఓలా క్యాబ్స్ ఆఫీస్ వద్ద క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అగ్రిమెంట్ చేసుకున్నా క్యాబ్ డ్రైవర్లను సంస్థ మోసం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. కిలోమీటర్‌కు రూ.17 ఇస్తానని అగ్రిమెంట్ సమయంలో చెప్పి, ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న వేర్పాటు వాదులు.!!
పీడీపీతో భాజపా పొత్తు విడిపోయిన తర్వాత.. కాశ్మీర్ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. ప్రస్తుతం మన సైన్యానికి రాష్ట్రపతి పాలన సంధర్భంగ కేంద్ర ప్రభుత్వం పూర్తిగ స్వేఛ్చ ఇచ్చినట్టు అయింది. దీంతో ఉగ్రవాద కదలికలపై ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్ ఒబెరాయ్.!!
భారత ప్రధాని నరేంద్ర మోడి జీవిత కథ ఆధారంగ తెరకెక్కించిన చిత్రం "పిఎం నరేంద్ర మోడి".ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా.. ఎన్నికల్లో ఈ చిత్రం వల్ల నరేంద్ర మోడి కి మైలేజ్ పెరుగుతుందని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలంటూ నెటిజన్ల డిమాండ్.!!
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గ నియమించిన ముఖ్యమంత్రి కేసిఆర్ కు వెంటనే ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గ తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పుల్వామా లో మన సైన్యం పై ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
తెలంగాణ ప్రజలకు మా అంకాలమ్మ బోనాల జాతరకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. బోనాల ఉత్సవాల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్రను వర్ణించడం కష్టం. అయితే అలాంటి ఘనచరిత్ర ఉన్నటువంటి బోనాల జాతర ఈ ఏడాది జరుపుకోవడం కష్టంగా కనిపిస్తుంది. కరోనా మహమ్మారి ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. ఒకటి కాదు రెండు కాదు ఆరు గంటలు దేశ రాజధానిలో మాయమయ్యారు. ప్రత్యేక సెక్యూరిటికి తెలియకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఈ విషయం పై పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకి ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే TRS ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
దివ్యాంగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా.లక్ష్మణ్
ప్రగతిభవన్ ఘటనపై డీజీపికి టీయూడబ్ల్యూజే ఫిర్యాదు. విచారణకు ఆదేశించిన
శాడిస్టు భర్త కు బెయిల్ మంజూరు..! కేసులో కొత్త ట్విస్టు.!!
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
బాబు ను ఓడించడానికి లోకేష్ ఒక్కడు చాలు – విజయసాయి
విగ్రహ పూజపై ఫైర్ అయిన వరంగల్ కలెక్టర్. క్షణాల్లో విగ్రహానికి
కేసిఆర్ పొలిటికల్ కౌంటర్ ను ఎన్కౌంటర్ చేసేసిన డా.లక్ష్మణ్..!!
‘ఓలా’ ఆఫీసు వద్ద గందరగోళం
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
నేషనల్ మీడియా ముందు రాహుల్ గాంధీ గాలి తీసేసిన వివేక్
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
పాక్ కోడలు సానియా మీర్జా ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
ఈ ఏడాది మాంకాళమ్మ బోనాలకు లాక్ డౌన్ ఎఫెక్ట్.!!
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
దేశ రాజధానిలో బాబు మిస్సింగ్.. ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లినట్టు..?
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
Facebook Comments
Top
error: Content is protected !!