
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ వాణి.
రెగ్యులర్ ఇన్స్ పెక్షన్ లో భాగంగా ఒక బిల్డింగ్ నిర్మాణ ప్రాంతాన్ని ఇన్స్ పెక్షన్ చేస్తుండగా నాపై కన్నా యాదవ్ దాడికి పాల్పడ్డాడనీ.. గతంలోనూ తన విధులకు ఆటంకం కలిగించాడని ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు.
కాగా తనపై దౌర్జన్యానికి పాల్పడిన కార్పోరేటర్ భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ వాణి.
Related Posts

ఈ విశాల విశ్వం ఒక అద్భుత రహస్య సమ్మేళనం. దానిని స్పష్టంగా, విపులంగా తమ దార్శనికత తో, తపోబలంతో విశ్లేషించి ప్రపంచానికి అందించిన ఘనత మన ఋషులదే!!
ప్రకృతి అంతా చైతన్య రూపమని, వ్యక్తి ప్రకృతి వేరు కాదని నిరూపించారు. ఆక్రమంలో ఆవిర్భవించినవే ...
READ MORE
ఈరోజు తో గ్రేటర్ ప్రచారపర్వానికి తెర పడింది. ఎల్లుండి డిసెంబర్ 1 వ తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఎవరికి ఎన్ని సీట్లు మేయర్ స్థానం ఎవరికి అనే చర్చలు మొదలు కానున్నాయి. ఈసారి అనుకున్నట్టే ఏ ప్రధాన పార్టీ కూడా ...
READ MORE
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు.
మేనేజర్ (టెక్నికల్)- 2
విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది.
విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై..
దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ...
READ MORE
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
పాస్ పోర్ట్ లేని జర్నలిస్ట్ మిత్రులకు శుభవార్త.. పాస్ పోర్ట్ కు అప్లై చేయాలని ఉన్నా జాబ్ బిజిలో పడి సమయం లేని కారణంతో నమోదు చేసుకోలేని జర్నలిస్ట్ లకు పాస్ పోర్ట్ ఆఫీస్ ఓ మంచి అవకాశాన్ని అందిస్తోంది. పాస్ ...
READ MORE
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
ఈ దేశం లో పంచాయతి వార్డ్ మెంబర్ నుండి ప్రధాన మంత్రి వరకైనా గెలిచేంత వరకే తర్వత జనాలంటే చిన్నచూపే అనే చర్చ సాగూతూనే ఉంది.
అందుకేనేమో ఓట్లేసే జనాలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు.. అవకాశం చిక్కినప్పుడే ఉపయోగం పొందాలని భావిస్తున్నారు. ...
READ MORE
ప్రభుత్వ కార్యాలయాలలో సామాన్యులకు పనులు సజావుగ జరగాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసింది.. ఎక్కడైనా సరే ఉన్నోడిదే పైచేయి..
అయితే ఉన్నోడు పని చెప్తే పనులు సకాలంలో జరిగిపోతాయి.
లేనోడు అడిగినంత అప్పో సొప్పో చేసి లంచమిస్తే కూడా పనులు కాకుండపోతాయి.
కాగా ఇదే ...
READ MORE
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్.
హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
మొత్తం భారతదేశం లో ఉన్న 29 రాష్ట్రాలకు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రహదారుల అభివృద్ధి కి 7 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తుండగా అందులో ఏడవ వంతు అనగా 1 లక్ష కోట్ల రూపాయలు కేవలం ఒక్క ...
READ MORE
మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ ...
READ MORE
21వ ఆధునిక శతాబ్దం లోనూ టెక్నాలజీ తో పరుగులు తీస్తున్న తరుణంలోనూ.. అంతరిక్షానికి విహారయాత్రకు వెలుతున్న ఈ కాలంలోనూ.. దురాచారం నుండి బయటపడలేకపోతున్నాడు సగటు మనిషి. ఇంకా ఆ దురాచారాలకి బలైపోతున్నాడు.
** హైద్రాబాద్ చిల్కనగర్ లో జరిగిన దారుణం సంధర్భంగ ...
READ MORE
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు.
విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
అమెరికా లో మరోసారి మత విద్వేషం ప్రాంతీయ విద్వేషం బయటపడింది. ఇతర దేశాలకు నీతులు వల్లెవేస్తూ ఓవరాక్షన్ చేసే అమెరికా.. తన దేశంలో జరిగే మత ఘర్షనలను ప్రాంతీయ ఘర్షనలను సైకోల మారణకాండ పై మాత్రం నోరు మెదపదు. తాజాగా అమెరికా ...
READ MORE
తెలంగాణలో జిల్లాల పునర్ విభజన జరిగి నేటికి ఏడాది గడిచింది. ప్రజల చెంతకే పాలనను అందించాలన్న నిర్ణయంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజించారు. ప్రజల చెంతకు సంక్షేమపథకాలు అందాలన్న నిర్ణయంతో కొత్త జిల్లాలను ...
READ MORE
రాష్ట్రాలు వేరు కానీ ఘటనలు మాత్రం ఒకటే.. ఆయువు నిచ్చి ప్రాణం కాపాడే చెట్లే అర్థాంతరంగా ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో ఓ ఘటన చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే ...
READ MORE
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MOREతెలుగు వారింట పండగ శోభ.. విళంబికి స్వాగతం.!!
నోటా కు ఓటేయడం వల్ల మంచి కంటే ఎక్కువ చెడే
ఆర్బీఐలో కొలువుల జాతర. ఈనెల 16 ఆన్ లైన్ రిజిస్ట్రేషన్‌కు
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఫిబ్రవరి18న జర్నలిస్టులకు మెగా పాస్‌పోర్టు మేళా
శివుడు జపించే రామ మంత్రం..
అందరి మనసులను కదిలిస్తున్న గోవా ముఖ్యమంత్రి వర్క్ కమిట్మెంట్..!!
లంచగొండి అధికారుల కంటే వ్యభిచారులే బెటర్ – భాజపా ఎంఎల్ఏ
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
దేశం మొత్తంలో రోడ్లకు 7లక్షల కోట్లయితే.. ఆంధ్రాకు ఇచ్చిన భాగం
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకానికి “బలి” అయిపోతున్న మనిషి.!!
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
మహిళలకు కొండంత అండగా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
అమెరికా లో హిందూ పూజారి పై అమానుష దాడి.. ఆసుపత్రిలో
మిమ్మల్ని చూడంగనే కడుపు నిండిపోయింది.
చెట్లు ప్రాణాలు తీస్తున్నాయి..అదృష్టం లేకుంటే ఇంతే.
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
Facebook Comments