ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతవసంత వేడుకలకు హజరయ్యేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి రేపు బుధవారం హైదరబాద్ రానున్నారు. రాష్ట్రపతి హైదరా బాద్ పర్యటన సందర్భంగా హైదరబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి. వివిద కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్రపతి.. బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ కార్యక్రమం ముగియగానే రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు.

రేపు రాష్ట్రపతి రాక సందర్భంగా ట్రాపిక్ ఆంక్షలున్న ప్రాంతాలు..
అడిక్‌మెట్ ప్లెవోర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సతాఫల్మండి వైపు మళ్లిస్తారు.
హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను వీవీఐపీలు వచ్చే సందర్భంగా రాజ్యాభిలేక తార్నాక స్ట్రీట్ నెం. 1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు.
ఆర్టీసీ బస్సుల మళ్లింపు:
- ఎన్సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మా నియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు.
- ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్(డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది.
- తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్లో వెళ్లాలి.
- ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి.
- దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు.

బేగంపేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ
(మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 నిమిషాల మధ్య)
బేగంపేట్ ఎయిర్‌పోర్టు, బేగంపేట్ పీఎస్, రసూల్‌పురా జంక్షన్, పీజీ కాలేజీ, సీటీవో ప్లెవోర్, ప్లాజా, వైఎంసీఏ ప్లెవోర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, నాయుడు మోటర్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, అలుగడ్డ బావి జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, మెట్టుగూడ జంక్షన్, రైల్వే డిగ్రీ కాలేజీ, తార్నాక ఎక్స్ రోడ్స్, ఆర్టీసి దవాఖాన, ఉస్మానియా యూనివర్శిటీ.
ఉస్మానియా యూనివర్శిటీ టూ రాజ్ భవన్
(మధ్యాహ్నం 1.15 నిమిషాల నుంచి 2 గంటల మధ్య..)
ఉస్మానియా యూనివర్శిటీ, ఆర్టీసీ దవాఖాన, తార్నాక ఎక్స్ రోడ్స్, రైల్వే డిగ్రీ కాలేజీ, మెట్టుగూడ జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, అలుగడ్డ బావి జంక్షన్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, నాయుడు మోటర్స్ లేన్, సంగీత్ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, నార్త్ జోన్ డీసీపీ అఫీస్, వైంఎసీఏ ైప్లెవోర్, ప్లాజా, సీటీవో ప్లెవోర్, పీజీ కాలేజీ, రసూల్‌పురా జంక్షన్, పీఎన్టీ ప్లెవోర్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ప్లెవోర్, గ్రీన్ ల్యాండ్స్ ఎక్స్ రోడ్స్, మోనప్ప ఐలాండ్, జయ గార్డెన్, యశోధ దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్ రైల్వే గేట్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాం.
రాజ్‌భవన్ టూ గచ్చిబౌలి.. సాయంత్రం
(4 గంటల నుంచి 4.45 నిమిషాల మధ్య)
మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహాం, కేసీపీ జంక్షన్, అన్సారీ మంజిల్, హోటల్ తాజ్ కృష్ణ టీ జంక్షన్, రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం. 1/12 జంక్షన్, ఖాజా మెన్షన్, మాసబ్ ట్యాంక్, ఎన్ ఎండీసీ, ఎస్.డీ.ఐ దవాఖాన, హుమాయిన్‌నగర్ పీఎస్, రైతు బజార్, రేతి బౌలి, నాలానగర్, టోలిచౌక్ ప్లెవోర్, గాలక్సీ ధీయేటర్, షేక్‌పేట్ నాలా, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి.
గచ్చిబౌలి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు
గచ్చిబౌలి, నారాయణమ్మ కాలేజీ, షేక్‌పేట్ నాలా, గాలక్సీ ధీయేటర్, టోలిచౌక్ ప్లెవోర్, నాలానగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, ఎస్.డి.కంటి ఆసు పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్, ఖాజ మెన్షన్, రోడ్డు నెం.1/12, రోడ్డు నెం.1/10 జంక్షన్, హోటల్ తాజ్ కృష్ణ జంక్షన్, రోడ్డు నెం. 1/7 జంక్షన్, రోడ్డు నెం. 1/4 జంక్షన్, నాగార్జున సర్కిల్(ఎన్ఎఫ్సీఎల్), పంజాగుట్ట ప్లెవోర్, సీఎం క్యాంప్ అఫీస్, బేగంపేట్ ప్లెవోర్, హెచ్‌పీఎస్, శ్యాంలాల్, పీఎన్టీ జంక్షన్, బేగంపేట్ ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా.
Related Posts
టోల్ గేట్ దెబ్బకు ఓ డాక్టర్ బిత్తరపోయాడు. దర్జాగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తనకి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్షల చెరువుల నీళ్లు తాగినంత పనైంది. ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు ఆ టోల్ ...
READ MORE
దాదాపు 1500 సంవత్సరాల క్రితం నాటి యూరప్ దేశంలో క్లోడియస్ 2 అనే రాజు పరిపాలన ఉండేది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగ దేశ రక్షణ కోసం నియమించబడ్డ సైన్యంలో కొన్ని నియమనిబంధనలు ఉండేవి. అందులో ముఖ్యమైనది సైన్యంలో పని చేస్తున్న సైనికులు ...
READ MORE
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
తెలంగాణ మేరు సంఘం నాయకులు నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లోనిర్వహించిన మీరు సదస్సుకు రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు జోగు రామన్న గారు, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగవ సారి ఆర్థిక వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2017-18) గాను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యా హ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ అంచనా లక్షా ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నై.. ఇప్పటివరకైతే అధికార తెలుగుదేశం పార్టీ కి ప్రధాన ప్రత్యర్థి వైసీపీ ఉన్నప్పటికీ.. 2019 లో రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలు కనబడుతున్నై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేటి మిత్ర పక్షాలైన ...
READ MORE
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో పేదవారిపై మరోసారి పంజా విసిరారు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు. బలహీనులపై కనీస మానవత్వం చూపలేకపోయారు.. కనీసం మహిళలు అనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి సిగ్గుతప్పిన చర్యలకు పాల్పడ్డారు. సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తించారు.. బడుగు ...
READ MORE
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు తన వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
ఏడు దశల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి.పోలింగ్ ముగిసేంత వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన నేపథ్యం లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవుతున్నాయి. అయితే.. అంతా అనుకున్నటుగానే నరేంద్ర ...
READ MORE
ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగ పది జిల్లాలను 31 జిల్లాలుగా విభజించి ఇక పరిపాలన అంటే ఏందో సూపిస్తం అని తొడలు కొట్టింది తెలంగాణ సర్కార్.. ఆ తంతు ముగించి గిట్ల నేటికి ఏడాది, కానీ ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది, దీనికి ...
READ MORE
వరంగల్ హన్మకొండ లో సభ్య సమాజం తల దించుకునే ఘటన చోటు చేసుకుంది. నిందుతుడిని నడిరోడ్డు పై ఉరి తీసి చంపినా వాడు చేసిన దారుణ చర్య కు పాపపరిహారం ఉండదు. హన్మకొండ టైలర్ స్ట్రీట్ లో నివాసముండే జగన్ రచన ...
READ MORE
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
ఇటు తెలంగాణ అటు ఆంద్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ సామాజిక అలజడికి కారణమైన ప్రొ. కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు" అనే పుస్తకంపై ఇంకా దుమారం రేగుతోంది. ఇప్పటికే ఊరురా ఉద్యమానికి కదం తొక్కుతున్నారు ఆర్యవైశ్యులు, ఇతర కులాల ...
READ MORE
భారత బ్యాంక్ లకు తొమ్మిది వేల కోట్ల రూపాయల టోకరా వేసి లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా కేసు క్లైమాక్స్ చేరింది. ఇక ఇప్పుడు విజయ్ మాల్యా కు ఎటువంటి ఆప్షన్ మిగలలేదు.. లండన్ పారిపోయిన విజయ్ మాల్యా.. ...
READ MORE
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
వంటల పోటీలు అనగానే టిప్పు టాప్ గా రెడి అయి కాస్లి వంట సామాన్లు ముందరేసుకుని.. గరిటని అటు ఇటు ఓ పది సార్లు తిప్పి కెమెరా ముందే పోజిస్తే సరి.. కొత్త పేరుతో వెరైటి వంటకాన్ని పరిచయం చేసి.. ఇక ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం.
• మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు.
• ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు.
ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
ఇదేంటి రోబో భార్య అంటున్నారు.. రోబో చిత్రం గురించి సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెపుతున్నాం అని అనుకునేరు. అది కాదు మ్యాటర్.. ఓ వ్యక్తి తన భార్యగా ఓ రోబోను పెళ్లి చేసుకున్నాడు ఎందుకలా చేశాడు.. మరీ రోబో భార్యతో ...
READ MORE
తెలంగాణ పోలీసులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఎస్సై స్థాయినుండి డీజీ స్థాయి వరకూ అధికారులతో కేసీఆర్ సమావేశమయ్యారు ... ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ మహిళా పోలీసుల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. దీనికవసరమైన సొమ్మును ...
READ MORE
టోల్ గేట్ కొంపముంచింది… 40 రూపాయలకు 4 లక్షలు బొక్కెట్టింది.
యూరప్ దేశంలో ఒక దేశ ద్రోహిని ఉరితీసిన రోజే నేటి
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
సబ్బండ వర్గాల బడ్జెట్.. మరి కొద్ది సేపట్లో..
2019 లో AP టీడీపీకి దిమ్మతిరిగే “షాక్” ఇవ్వనున్న భాజపా.?
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
దళిత మహిళను వివస్త్రను చేసి ఈడ్చుకెల్లిన తెలుగుదేశం తమ్ముల్లు..!!
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ కథమ్.. టీడీపీకి రాథోడ్
ఎగ్జిట్ పోల్స్ అన్నీ నరేంద్ర మోడి కి క్లీన్ మెజారిటీ..!!
జిల్లాలు పెంచి నేటికి ఏడాదీ.! పాలనను మాత్రం గాలికొదిలేసిన టిసర్కార్.!!
వరంగల్ హన్మకొండ లో దారుణం.. 9 నెలల పసికందుపై రాక్షస
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
“సామాజిక స్మగ్లర్లు కోమటోల్లు”పుస్తక రచయిత “కంచె ఐలయ్య”ను సమర్థించిన కాంగ్రెస్
విజయ్ మాల్యా స్టోరీ క్లైమాక్స్ కి చేరింది.. మోడీనా మజాకా..!!
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ఈ భామ్మ వంట ప్రపంచంలోనే ది బెస్ట్ అంట.. ఒక్క
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రోబో భార్య అన్ని పనులు చేస్తుంది ఆ ఒక్కటి తప్ప..?
తెలంగాణ పోలీసులపై సీఎం వరాల జల్లు..