You are here
Home > తాజా వార్త‌లు > టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.

టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.

టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ గేట్ ఇచ్చిన షాకేంటో తెలుసుకోవాల‌నుందా అయితే ఓ ఆర్టిక‌ల్ లోకి ఓ లుక్కేయండి.

టోల్ గేట్ వ‌స్తే మీరైతే ఎంత క‌డుతారు. టూ వీల‌ర్ అయితే ఫ్రీ.. ఫోర్ వీల‌ర్ అంతే కంటే ఎక్కువ చ‌క్రాల వాహ‌నాలైతే వాటికి త‌గ్గ‌ట్టు రుసుం చెల్లించాల్సిందే. అయితే పాపం ఓ డాక్ట‌ర్ కు ఓ టోల్ ఫ్లాజా ఏకంగా 4 ల‌క్ష‌ల రూపాయ‌ల రుసుం తీసుకుని చుక్క‌లు చూపించింది. టోల్‌గేట్‌ సిబ్బంది నిర్లక్ష్యం ఆ డాక్ట‌ర్ కు ఎక్క‌డ లేని ఆవేశాన్ని కోపాన్ని తీసుకు వ‌చ్చింది. ఈ కొచ్చి-ముంబయి జాతీయ రహదారిపై గుడ్మి టోల్‌ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. మైసూర్‌కు చెందిన డాక్టర్‌ రావు శనివారం రాత్రి తన కారులో ముంబయికి బయల్దేరారు. ఆయన గుడ్మి టోల్‌ ప్లాజా వద్ద రుసుం చెల్లించేందుకు సిబ్బందికి డెబిట్‌ కార్డును ఇచ్చాడు. అంతే మ‌నోళ్లు నిద్ర‌మ‌బ్బులో ఉన్నారో లేక ద‌ర్జాగా క‌నిపిస్తున్నాడు క‌దా ఎంత గీకితే ఏంటి అని పిక్స్ అయ్యారో తెలియ‌దు కానీ 40 రూపాయ‌ల‌కు బ‌దులు ఏకంగా 4 ల‌క్ష‌లు గీకేసారు. ఆ త‌రువాత దానికి సంబందించిన రిసిప్ట్ ను 40 రూపాయ‌లుగా డాక్ట‌ర్ కు ఇచ్చారు టోల్ ఫ్లాజా సిబ్బంది. అయితే త‌న సెల్ కు మాత్రం తన ఖాతా నుంచి రూ.4లక్షలు విత్‌డ్రా అయినట్లు మొబైల్‌కు మెసెజ్ వ‌చ్చింది. దీంతో ఒక్క‌సారిగా షాక్ కు గురైన డాక్ట‌ర్ ఆగ్ర‌హావేశాల‌కు లోన‌య్యాడు. సిబ్బందిని ఇదేంట‌ని గ‌ట్టిగా ప్రశ్నించినప్పటికీ సరైన స్పందన రాలేదు. దీంతో రెండు గంటల పాటు అక్క‌డే ఎదురు చూసిన డాక్టర్‌ రావు అర్థరాత్రి ప‌క్క‌నే ఉన్న కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంట‌నే స్పందించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు. త‌ప్పు టోల్ ఫ్లాజా సిబ్బందిదే అని నిర్థారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వెంట‌నే టోల్‌ప్లాజా అధికారుల‌కు స‌మాచారం ఇచ్చిన పోలీసులు ఆ డాక్ట‌ర్ డ‌బ్బును తిరిగి ఇప్పించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే అధికారులు చెక్ రూపంలో సొమ్ము ఇచ్చేందుకు ఒప్పుకున్నారు.. అయితే స‌ద‌రు డాక్ట‌ర్ మాత్రం న‌గ‌దు రూపంలోనే కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఎట్ట‌కేల‌కు అధికారులు దిగి రాక త‌ప్ప‌లేదు. రూ.3,99,960 నగదును వైద్యుడికి అదే అర్థ‌రాత్రి చెల్లించ‌డంతో క‌థ సుఖాంతం అయింది. 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు ఇచ్చిన డాక్ట‌ర్ తిరిగి త‌న సొమ్మును పొందేందుకు 10 గంట‌లు ఎదురు చూడాల్సి వ‌చ్చింది. ఇది టోల్ ఫ్లాజా సిబ్బంది డాక్ట‌ర్ చూపించిన చుక్క‌ల క‌థ‌.. అన్న‌ట్టు ఆ టోల్ ఫ్లాజాలో రోజుకి 10 ల‌క్ష‌ల పైనే రుసుం వ‌సూల‌వుతుందంట‌.

Related Posts
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను నిషేధించిన భారత్.
డ్రాగన్ కంట్రీ చైనా కుట్రల బుద్ధికి తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను దేశంలో నిషేధించింది భారత ప్రభుత్వం. భారతీయులకు సంబంధించిన వ్యక్తిగత డాటా కు రక్షణ కల్పించే క్రమంలో లో ...
READ MORE
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కి విడుదలైంది ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.అయితే పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి హిట్ మూవీస్ ని అందుకున్న నటుడు ...
READ MORE
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో 105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ త్వరలో జరగనుంది. కాగా ఈ కార్యక్రమం ఉస్మానియా యూనివర్శిటీ లో జరగనీయకుండా.. తెలంగాణ సర్కార్ కుట్ర పన్నుతోందనీ.. ముఖ్యమంత్రి కేసిఆర్ కావాలనే ఓయూపై దుష్ప్రచారం చేస్తున్నారనీ.. చిన్నపాటి కారణాలను పెద్దగా ...
READ MORE
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన బండి సంజయ్
తరచూ హిందువుల పై బీజేపీ పై మరియు ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకు ను పొందే ప్రయత్నం చేసే ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి తన నోటి దురుసు ను ప్రధర్శిస్తూ గతంలో చేసిన ...
READ MORE
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
నేటి నుండి నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రతి వాహనానికీ "పాయింట్ల" పద్దతిని అమలు చేస్తున్నారు పోలీసులు. ఇది దేశంలోనే మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న అధునాతన పద్దతి. తలకు హెల్మెట్ పెట్టుకోకుండా లేదా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తప్పించుకోని వెల్లిపోదామనుకుంటే ఇకపై నడవదు ...
READ MORE
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌  తెలుగు లోకంలోకి రండి.
వారం రోజుల నుంచి ఒక‌టే మోత‌. పొద్దున లేచింది మొద‌లు మ‌ళ్లీ తెల్లారే వ‌ర‌కు రికం లేకుండ ఒక‌టే వార్త. త‌మిళ‌నాడులో అద‌యింది. త‌మిళ‌నాడులో ఇద‌యింది.. అమ్మ ఆత్మ గోసించింది.. ప‌న్నీరు జ‌ల్లైంది శ‌శిక‌ళ క‌న్నీరై పారింది ఇదే వార్త‌లు పాడిందే ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
జాతీయ గీతానికి అవమానం..
జాతీయ గీతాన్ని అవమాన పరిచేలా వ్యవహరించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది. తరగతి గదిలో అంతా నిలుచుని జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ఈ ప్రబుద్దుడు మాత్రం సెల్ లో గేమ్స్ ఆడుతూ హాయిగా కూర్చున్నాడు. ...
READ MORE
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
హబ్సిగూడ లో స్థానికంగా నూతన నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బండరాలను అక్రమంగా డిటోనేటర్లు బాంబులు పెట్టి పేలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ దుర్మార్గం పై స్థానిక నేతలు అధికారులెవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుల్ల ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ పునర్నిర్మాణం.!!
దాదాపు 500 సంవత్సరాల నుండి హిందువుల పోరాటం సమస్త హిందూ సమాజం కల నెరవేరుతున్నది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడి జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముని ఆలయం పునర్నిర్మాణం ప్రారంభమైంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఛైర్మన్‌ మహంత్‌ నృత్య ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
లోక్ సభ లో ట్రిపుల్ చలాకి బిల్లుపై చర్చ సమయంలో ఆయా పార్టీలు వారి వారి అభిప్రాయాలు వెల్లడిస్తుంటే.. అసలు ఏమీ స్పందించకుండా కనీసం వాకౌట్ అని కూడా చెప్పకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా సభ నుండి బయటకు వెల్లిపోయి ట్రిపుల్ తలాక్ ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స చేయించుకున్న ప్రగతి.
నిజమే ఆమె పేరుకు తగ్గట్టుగా ప్రగతే... ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు.. పేదోడి వైద్యశాల అంటే కార్పోరెట్ ఆస్పత్రి కంటే గొప్ప అని నిరూపించేందుకు కలెక్టర్ కూతురై ఉండి కూడా  సాదరణ మహిళగా సర్కార్ ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. పెద్ద మనసుతో ఆలోచించి ...
READ MORE
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఎటువంటి సామాజిక సంస్థ అయినా లేదా రాజకీయ సంస్థ అయినా సరే అందరినీ మెప్పించడం అసాధ్యం, ఎంత మంచి మార్గం ఎంచుకున్నా ఎవరో ఒకరు వ్యతిరేకిస్తారు. కానీ నిజంగానే అందరినీ ఒప్పించి మెప్పించి అందరి మనసులో స్థానం సంపాదించడం జరిగితే అది ...
READ MORE
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ విద్యావేత్త అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధినం సంధర్భంగ వందలాది విద్యార్ధుల సమక్షంలో లెక్చరర్లు పలువురు మేధావి సామాజిక వేత్తల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. ఇక అనిల్ కుమార్ ఠాకూర్ ఈ ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
మానవత్వాన్ని మనుషులుగా మరో సారి చంపేసిన ఘటన. ఇసుమంతైనా బతికి ఉందని భావిస్తున్న మంచి తనాన్ని బ్రతికున్న శవాలు చంపేసాయి. మూడు రోజులుగా తల్లి శవం పక్కనే విలపిస్తూ ఉన్న ఏడేళ్ల పసివాడి ఆక్రందనను కూడా పట్టించుకోకుండా ఛోద్యం చూసాయి. ఇంటి ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
డ్రాగన్ కు బిగ్ షాక్.. 59 చైనా యాప్స్ ను
ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.
ఓయూలో ముఖ్యమంత్రి కేసిఆర్ దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్ధులు.!!
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్
నేటి నుండే కొత్త ట్రాఫిక్ రూల్స్.. తస్మాత్ జాగ్రత్త.!
అర‌వ‌గోల అయిపోయిందా.. ఇక మ‌న‌ తెలుగు లోకంలోకి రండి.
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
జాతీయ గీతానికి అవమానం..
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
బ్రేకింగ్ :- ప్రారంభమైన అయోధ్య రామ జన్మ భూమి ఆలయ
ట్రిపుల్ తలాక్ పై ద్వంద్వ వైఖరి ప్రధర్శిస్తున్న అ”లౌకికవాద” పార్టీలు.
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కూతురి ప్రసవం.. సామాన్యుడి కూతురిలా చికిత్స
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అజాత శత్రువు రచ్చ శ్రీనన్న.!!
ఘనంగా ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ జన్మధిన వేడుకలు.!!
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
మానవత్వం మంటగలిసింది.. మంచి తనం శవమై నిలిచింది.
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!