You are here
Home > క్రీడలు > భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.

భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి మ్యాచ్ నెగ్గింది. శిఖర్ ధావన్ 78, కోహ్లీ 76 పరుగులతో రాణించారు. 8 ఓవర్లు బౌలింగ్ వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన జాస్ప్రిత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ సెమీస్‌కు చేరగా సఫారీల జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. రన్‌రేట్‌లో పెద్ద మార్పులు లేకపోతే కోహ్లీ సేన సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఇంగ్లండ్‌‌తో తలపడనుంది.

స్కోర్ వివరాలు..
సౌతాఫ్రికా బ్యాటింగ్ : క్వింటన్ డికాక్ (బి) జడేజా 53, ఆమ్లా (సి) ధోనీ (బి) అశ్విన్ 35, డుప్లెసిస్ (బి) పాండ్యా 36, డెవీలియర్స్ రనౌట్(పాండ్యా/ధోనీ) 16, మిల్లర్ రనౌట్(బుమ్రా/కోహ్లీ) 1, డుమినీ 20(నాటౌట్), క్రిస్ మోరిస్ (సి) భువనేశ్వర్ (బి) బుమ్రా 4, పెహ్లుక్వయో ఎల్బీడబ్ల్యూ(బుమ్రా) 4, రబాడా (సి) ధోనీ (బి) భువనేశ్వర్ 5, మోర్నీ మార్కెల్ (సి) (బి) భువనేశ్వర్ 0, ఇమ్రాన్ తహీర్ రనౌట్(కోహ్లీ/ధోనీ). మొత్తం :197/10(44.3 ఓవర్లలో).

భారత్ బ్యాటింగ్ : రోహిత్ శర్మ (సి) డికాక్ (బి) మార్కెల్ 12, శిఖర్ ధావన్ (బి) డుప్లెసిస్ (బి) తహీర్ 78, కోహ్లీ 76(నాటౌట్), యువరాజ్ సింగ్ 23(నాటౌట్). మొత్తం : 193/2(38 ఓవర్లలో). 

Related Posts
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
రోజు రోజుకు రాజకీయ నాయకుల చూపు చిన్నదైపోతోంది. జరిగిన తప్పులు, చేసిన మంచి పనులు.. వేటినైనా బూతద్దంలో పెట్టి చూడడం అలవాడుగా మారిపోయింది. మీడియా పోకస్ ఎక్కువ కావడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రిస్టేజ్ గా తీసుకుంటున్నారు. నిజానికి ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
దేశంలో ఉన్న పెద్ద సమస్యల్లో ముఖ్యమైన సమస్య జనాభా అతిగా పెరుగుతుండడం. జనాభా అతిగా పెరిగితే పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం అనారోగ్యం లాంటి విపత్కర పరిస్థితులు సంభవించే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పురుషుల శాతం ఎక్కువ అవుతూ స్త్రీ ల ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సంధర్భంగ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆద్వర్యంలో ఎన్టిఆర్ భవన్ లో ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ మరియు తెలుగుదేశం పార్టీ డిజాబుల్డ్ సెల్ ...
READ MORE
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
అనుకున్న‌దే అయిందే ప‌న్నీరు చెప్పిన‌ట్టుగానే శ‌శిక‌ళ‌కు క‌న్నీరే మిగిలింది. ఏది ఏమైనా తానే సీఎం అని విర్ర‌వీగిన శ‌శిక‌ళ‌కు సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పుతో షాక్ కు గురి చేసింది. సుప్రీం తీర్పుతో శ‌శిక‌ళ క‌ళ త‌ప్పి సీఎం ను అవ్వాల‌నే ఆశ‌ల‌ను ...
READ MORE
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
ఒకటే మాట..ఒకటే ఆలోచన.. అందుకే రెండేళ్ల నుంచి ఓ భారీ చిత్రం పై ఇన్ని ఆశలు.. ఇంతగా ఎదురు చూపులు.. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. ఇదే ఇప్పుడు అర్థరాత్రి సైతం జక్కన్న చెక్కిన బాహుబలి 2 పరుగులు పెట్టించింది. దేశ ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే  అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే అప్పజెప్పిన అధిష్టానం.!!
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
హైదరాబాద్ మహానగరం వర్షం హోరుకు చిగురుటాకుల వణుకుతోంది. శుక్రవారం సాయత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర ఆచార్యులు.
నేషనల్ లెవల్ యూనియన్ అయినటువంటి BMS ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగ ఎన్నికయ్యారు ప్రముఖ మేధావి, విద్యావంతులు సామాజిక వేత్త డా.గిరిధర ఆచార్యులు. రెండు రోజులుగ సిద్దిపేట్ లో BMS రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. అయితే ...
READ MORE
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
ఫేస్ బుక్ ఇప్పుడు ఇది లేనిదే ప్రపంచం నిద్ర కూడా లేవడం లేదు. కనీసం నిద్ర కూడా పోవడం లేదు. అంత పిచ్చి ఇదంటే. లేచిన నుండి మొదలు మళ్లీ పడుకునే దాక రోజు వారి రామాయణం అంతా ఇందులోనే.. హాయ్ ...
READ MORE
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గ బరిలో ఉన్న భాజాపా సీనియర్ నాయకులు అంబర్ పేట్ మాజీ శాసన సభ్యుడు జి కిషన్ రెడ్డి కి పూర్తి మద్దతు ప్రకటించారు విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ సంధర్భంగ వారంతా కలిసికట్టుగ ఈరోజు ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి – మంత్రి శ్రీనివాస్ గౌడ్
కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నుండి కూడా ప్రతిష్టాత్మకంగా చెప్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ఇక ప్రతీ ఎన్నికల్లో కూడా లక్ష డబుల్ బెడ్రూం అంటూ ప్రచారం చేస్తున్నది కేసిఆర్ సర్కార్. కాగా ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
నంద్యాలో ప్రచారానికి అద్దె జనాలు.. హద్దు మీరుతున్న ఖర్చులు.
జనాభా పెరుగుదల నియంత్రణకు పరిష్కార మార్గాలు చెప్పిన రాందేవ్ బాబా.!!
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
ఫుల్ జోష్ లో ప‌న్నీరు.. తీవ్ర విషాదంలో శ‌శిక‌ళ వ‌ర్గం.
బాహుబలి కన్ క్లూజన్ తెలుగు రివ్యూ…
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర
మీ ఫేస్ బుక్ ఎవరెవరు చూశారో తెలుసుకోవాలనుందా..?
కిషన్ రెడ్డి కి బేషరతుగ మద్దతు ప్రకటించిన విద్యా సంస్థలు.!!
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
డబుల్ బెడ్రూం ఇల్లు రావాలంటే దేవుడిని ప్రార్థిస్తూ ఉండండి –
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
Facebook Comments
Top
error: Content is protected !!