You are here
Home > తాజా వార్త‌లు > అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.

అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని టైమ్స్ నౌ.

అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు  యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. అయితే ఆ స్టింగ్ ఆపరేషన్ అందులో వాడిన విజువల్స్.. ఫోన్ ఇన్ మొత్తం తమకు సంబందించినవే అని టైమ్స్ నౌ వాదిస్తోంది. అర్నబ్ గోస్వామి తమ సంస్థలో ఉన్నప్పటి విజువల్స్ ను దొంగ తనంగా వాడుకున్నారని ఆరోపించింది. అర్నబ్ గోస్వామి అండ్ టీంను క్రిమినల్ కేసుల్లో ఇరికించేందుకు సిద్దమైంది.

ఇక అసలు విషయంలోకి వెళితే… సీనియర్‌ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి గతంలో ఎడిటర్ ఇన్ ఛీప్ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. నవంబర్ లో టైమ్స్ నౌ తో తెగదెంపులు చేసుకుని బయటకి వచ్చి కేవలం ఆరు నెలల్లో కొత్త ఛానల్ ను తెరపైకి తీసుకు వచ్చిన విషయం కూడా తెలిసిందే. అదే ఛానల్లో విధులు నిర్వహించిన శ్రీదేవి అనే జర్నలిస్ట్ అర్నబ్ తో పాటుగానే టైమ్స్ నౌ కి గుడ్ భై చెప్పి బయటకి వచ్చేసింది. అయితే గతంలో టైమ్స్ నౌ ఛానల్ మాజీ సంపాదకుడిగా,  న్యూస్‌ అవర్‌ యాంకర్‌ గా ఉన్న సంధర్బంలో తమ గ్రూప్ కు సంందించిన విషయాలను దొంగిలించాడని అర్నబ్ అండ్ కో పై క్రిమినల్ కేసు వేసింది టైమ్స్ నౌ.

రిపబ్లిక్‌ టీవీ లాంచ్‌ అయిన మొదటి రోజు, ఆ తర్వాత లో తమకు సంబంధించిన కొన్ని ఫుటేజీ వాడుకున్నట్టు టైమ్స్ నౌ ఆరోపించింది. సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్, శ్రీదేవి వీరిద్దరూ తమ చానల్‌ ఉద్యోగులుగాఉన్నప్పటి సమాచారాన్ని అక్రమంగా దొంగిలించారని. ఆ పుటేజ్ నే రిపబ్లిక్ టీవిలో వాడుకున్నారని ఆరోపించింది. లాలు ప్రసాద్ యాదవ్‌ మరియు షాబాబుద్దీన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో టేపులను మే 6న వాడుకున్నారని.. ఆ తరువాత రోజు కాంగ్రెస్ నాయకుడు శశి తారూర్ భార్య సునందా పుష్కర్‌ బ్రతికి ఉన్న సమయంలో తమ ఛానల్ లో జర్నలిస్ట్ గా ఉన్న ప్రేమా శ్రీదేవి ఫోన్‌ సంభాషణల టేపులను అక్రమంగా రిపబ్లిక్‌ టీవీలో మే 8న వాడుకున్నారని పిర్యాదు చేసింది. రిపబ్లిక్ టీవిలో వాడినా ఎక్స్ క్లూజివ్ విజువల్స్ అన్ని తమవేనని కోర్టుకు ఆదారలతో ఫిర్యాదు చేసింది టైమ్స్ నౌ గ్రూప్.
టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ లోని  బెన్నెట్, కోల్మన్ అండ్ కో లిమిటెడ్ గ్రూప్ అర్నబ్ గోస్వామి, ప్రేమా శ్రీదేవి లు ఉద్దేశపూర్వకంగా తమ మేధో సంపదను వాడుకోవడంపై భారత శిక్షాస్మృతిసెక్షన్ 403,   ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇతర నిబంధనల ప్రకారం విచారణ చేపట్టాలని కోరింది. దీంతో ఆర్నాబ్ గోస్వామిపై  దొంగతనం, క్రిమినల్ ఉల్లంఘన, ఆస్తి దుర్వినియోగం, బిసిసిఎల్ మేధోసంపత్తి హక్కుల వినియోగం కింద ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి.

అయితే ఈ విషయాలపై అర్నబ్ వివరణ ఇచ్చాడు. అత్యంత తక్కువ టైమ్ లో రిపబ్లిక్ నెంబర్ వన్ గా నిలిచిందని.. అందుకే వ్యతిరేక వర్గం ఇలా కేసులతో విరుచుకుపడుతుందని ఆరోపించారు. ఎన్ని కేసులైనా ఎదుర్కునేందు తను సిద్దమేనని రిపబ్లిక్ ఎంతకైనా వెళుతుందని గట్టి సమాదానమే ఇచ్చారు. ఒక్క వారం రోజుల్లో బయటపడ్ట సూపర్ ఎక్స్ క్లూజివ్ లను చూసే ఇంత బయపడితే ముందు ముందు బయటకి రాబోయే సూపర్ సెన్సెషనల్ తో ఇంకా ఎలా ఉక్కిరి బిక్కిరవుతారో చూడాలంటూ తమదైన తరహాలో సమాదానం ఇచ్చారు అర్నబ్. కేసులకు కుట్రలకు అర్నాబ్ అండ్ కో బయపడే సవాలే లేదని తేల్చేశారు. 

Related Posts
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల కావట్లేదు.!
నేను దత్తత తీసుకుని పెంచుకున్న హనిప్రీత్ సింగ్ ఇన్సాన్ ను జైలుకు పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటాను నాకు పిచ్చెక్కిపోతోంది.. ఈ మాటలు మాట్లాడుతున్నది ఇద్దరమ్మాయిలను రేప్ చేసిన కేసులో దోషి గా నిరూపితమై జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా.. ...
READ MORE
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
1947లో స్వాతంత్ర్యం మన దేశానికి గుర్తింపునిచ్చింది. తలెత్తుకుని బతికేలా స్వేచ్చనిచ్చింది. మన దేశాన్ని మనమే నిర్మించుకునే అవకాశం ఇచ్చింది. మరో సారి బానిస బతుకులకు దగ్గర చేయకుండా ఓటు అనే ఆయుదానిచ్చింది. అంతకు మించి సువిశాలమైన భూ భాగాన్ని ఇచ్చింది. కులం గోడలు ...
READ MORE
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి తాజాగా దేశంలోని కులాలకు మతాలకు అతీతంగ అగ్ర కులమైనా సరే వార్షికంగ ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలకు పది శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నటు ప్రకటించిన నేపథ్యంలో ఆ నిర్ణయానికి సాధారణ ప్రజలే కాకుండ ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన భూమి ని అమ్మాలని బెదిరించారని, నకిలీ పత్రాలు తయారు చేసి, అక్రమంగా భూమి కాజేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మంత్రి మల్లారెడ్డి మరియు ...
READ MORE
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్.
హైద్రాబాద్ రీజినల్ కేంద్రం గ సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్(CBFC) అడ్వైజరీ ప్యానెల్ కు మెంబర్ గ కెంచె చంద్రశేఖర్ ను నియమిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగ ప్రకటించింది. ఈ సంధర్భంగ హైద్రాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంకి చెందిన ఒక సామాన్య కుటుంబ ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
భారత దేశానికి ఆత్మ గ అభివర్ణించే స్వామీ వివేకానంద యొక్క జయంతి సందర్భంగా జనగాం లో ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లను జనగాం మున్సిపల్ సిబ్బంది తొలగించడం తో ఇందుకు నిరసనగా ఫ్లెక్స్ లను ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు జనగాం ...
READ MORE
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
తెలుగు రాష్ట్రాల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ ను పటిష్ఠం చేయడంలో అగ్రగణ్యుడు ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ప్రముఖ విద్యావేత్త కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి హరిహర శర్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మలక్ పేట్ లోని ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. నరేంద్ర మోదీ క్యాబినెట్ లో పర్యావరణం, అటవీశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. 1956 జూలై 6న మధ్యప్రదేశ్ లోని బాద్ నగర్ ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!
కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
రోజులు మారినై.. దేశంలో రాజకీయాలు మారిన.. ఒకప్పుడు రాజకీయాల కోసం దేశ సమగ్రతను పణంగ పెట్టే నేతలుండేవారు. కానీ ఇప్పుడు భారత్ పూర్తిగా మారింది. ముందు దేశం తర్వాతే పార్టీ అయినా రాజకీయాలైనా. ఈ నేపథ్యం లో నే పుల్వామా దాడిలో ...
READ MORE
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.
కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి ...
READ MORE
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
ఏంటి ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న పాడట్లేదా అని అనుమానం రావ‌డం క‌రెక్టే. కొన్నిమ‌త‌ప‌ర‌మైన‌ పాఠ‌శాల‌ల్లో ఇప్ప‌టికి జాతీయ‌గీతాన్ని ఆల‌పించ‌డం లేద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక మీద‌ట అలాంటివి చెల్ల‌కుండా ఉండేందుకు దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్ల‌లో జాతీయ‌గీతాలాప‌న త‌ప్ప‌నిస‌రి చేసేలా ఆదేశాలు ...
READ MORE
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
ఆనందంగ జరుపుకుంటున్న పండగ వేల అక్కడక్కడా అపశృతులు చోటు చేసుకున్నాయి. పెద్దల సమక్షంలో లేకుండా చిన్న పిల్లలు మరియు యువతా తెలియక తొందరపాటుతో అత్యుత్సాహంతో అజాగ్రత్తగ కాల్చడం వల్ల ఈ సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో దాదాపు 40 మందికి పైగా కంటికి ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
జమ్ము కథువా లో ఆసిఫా అనే ఎనిమిదేల్ల పాప ని ఎనిమిది రోజుల పాటు నలుగురు హిందూ యువకులు అక్కడున్న ఓ హిందూ దేవాలయంలో అత్యాచారం జరిపి హత్య చేసారని సోషల్ మీడియా ఇంక లోకల్ నేషనల్ మీడియా లో న్యూస్ ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
జర్నలిజం ఎప్పుడో గాడి తప్పిందని సీనియర్ మేదావులు డంకా బజాయించి చెపుతునే ఉన్నారు. అయినా మార్పు అటు వైపే.. రాను రాను రాజు గుర్రం గాడిదల మారిపోతునే ఉంది. ఇక్కడ ఈ మాటను నచ్చని వాళ్లు తప్పు పట్టవచ్చు.. ఇక్కడ ఈ ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
ఆ అమ్మాయిని పంపండి బాడీ మసాజ్ చేయించుకుంటా.! నా వల్ల
దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే
మోడీ నిర్ణయాన్ని స్వాగతించిన యువ సినీ హీరో.!!
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
సెంట్రల్ బోర్డ్ ఫిలిం సర్టిఫికేషన్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గ
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
తెలంగాణ లో పోలీస్ రాజ్యం.. అమాయకుల పై విరుగుతున్న లాఠీలు.!!
తొలితరం ఏబీవీపీ స్తంభం నేలకొరిగింది..
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే హఠాన్మరణం..
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
మరికొద్ది గంటల్లో మన సైనికుడిని మర్యాదగ అప్పజెప్పనున్న పాకిస్తాన్..!!
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర
ప్ర‌తి పాఠ‌శాల‌లో జ‌న‌గ‌ణ‌మ‌న త‌ప్ప‌నిస‌రి..!
సరోజిని కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాణాసంచా బాధితులు.!
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
చిట్టితల్లి “ఆసిఫా” మరణం రాజకీయ నిరుద్యోగులకు పని కల్పించిందా.??
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
నిరుద్యోగ తెలంగాణగా మారుస్తున్నదెవరు..? కోర్టు మెట్లెక్కుతున్న కేసులా..? ప్రభుత్వ రాతలా..?
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
Facebook Comments
Top
error: Content is protected !!