You are here
Home > తాజా వార్త‌లు > ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!

ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!

ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.
తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో నూ తెలియని వారుండరు.
ఏబివీపి లో విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్తానం అగ్రస్థానం.
ఆయన విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటినుండే ఎందరో కార్యకర్తలను తీర్చి దిద్దిన ఘనత తూటుపల్లి రవి కుమార్ కే చెందుతుంది.
నేడు ఆయన భాజపా జాతీయ నాయకుడి స్థాయి కి ఎదిగి ఎందరో యువతకు ఆధర్శ నాయకుడిగ నిలబడ్డారు.
ఆ విధంగ ఏబీవీపీ లోనూ భాజపా యువనాయకత్వంలోనూ చాల మంది ఆయన శిష్యులే.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చాలామంది ఆయన అడుగు జాడల్లో నడిచేవారే..!
జాతీయవాద సిద్దాంతం,జాతి పునర్ వైభవం కోసం కమిట్మెంట్ తో నీతి నిజాయతితో శ్రమించే తూటుపల్లి రవి కుమార్ ప్రజా ఉద్యమాలలోనూ ముందుండి నడిపిస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారిలో తూటుపల్లి రవి కుమార్ ఒకరు. ఆయన ప్రభావవంతమైన ఉపన్యాసాలతో కఠోరమైన సాహస నిర్ణయాలతో ఎందరో యువతనూ విధ్యార్థులను ఉధ్యమం వైపు నడిపించగలిగారు.

సామాన్య కార్యకర్త నుండి అసమాన్య నాయకుడిగా ఎదిగిన తూటుపల్లి రవి కుమార్ అంటే నేటి తరం విద్యార్థులకు యువనాయకులకు ఎంతో అభిమానం అందుకే ఆయనను అందరూ ప్రేమతో రవన్న అంటూ పిలుచుకుంటారు.
విద్యార్థి నాయకుడిగా మొదలైన తూటుపల్లి రవి కుమార్ రాజకియ జీవితం ఒక్కో మెట్టు ఎక్కుతూ బీజేపీ స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ స్థాయికి ఎదగడం అంటే శ్రమ సహనం చాణక్య నీతి నాయకత్వం కనబడుతాయి.
ఇంతటి ప్రజా నాయకుడైన తూటుపల్లి రవి కుమార్ కి జర్నలిజం పవర్ తరపున జన్మదిన శభాకాంక్షలు. 

Related Posts
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ ఖరారు.!!
దేశం లో మొబైల్ టెక్నాలజీ ఎంతో ఉన్నతిని సాధించింది. ప్రస్తుతం 4G మొబైల్ ఫోన్ లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.. అయితే చాలా రోజుల నుండే 5G స్మార్ట్ ఫోన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. 3G నుండి 4G ...
READ MORE
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
తరతరాల ఆచారానికి నేటితరం బ్రేకులు వేస్తోంది. ప్రేమ పెళ్లిళ్లు/వేరు కాపురాల కారణంగా ఆషాడమాసమా అయితే ఏంటంటా అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఒకవేళ పాటించకతప్పదు అనుకుంటే అమావాస్య ముందురోజు పుట్టింటికి.. తర్వాత రోజు అత్తింటికి.. వచ్చేస్తోంది కొత్తజంట. తల్లిదండ్రులు కూడా ఆచారాలు పాటించాలని ...
READ MORE
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన పోలీసులు. ఘోర అవమానం.
మరో గంటలో పెళ్లి అనగా నవ వధువుకు ఘోర అవమానం ఎదురైంది. పెళ్లి పీఠల మీదకు చేరాల్సిన వధువుని పోలీస్ స్టేషన్ కు తరలించి బట్టలు విప్పించి మరీ తనిఖీ చేశారు. తీరా అమ్మాయికి ఏ సమస్య లేదని తెలిశాక పెళ్లి ...
READ MORE
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని చేతల్లో చూపుతున్నాయి.
భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం విలువలకు పెట్టింది పేరు. భిన్న వర్గాలు, విభిన్న జాతులు సమ్మేళనం. సంస్కృతి సంప్రదాయలకు పుట్టిల్లు.. నీతి నియమాలకు కట్టు బాట్లకు పొదరిల్లు ఇదంతా ఒకప్పుడు. మరి ఇప్పుడు చెప్పింది చేతల్లో ఎందుకు చూపడం లేదు. మన ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ గ విధులు నిర్వర్తిస్తున్న మహెందర్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రానికి ఇంచార్జ్ డీజీపీగ నియమించనుంది రాష్ట్ర సర్కార్. ఈ నెల 12న అధికారికంగ బాధ్యతలు స్వికరింనున్నారు మహెందర్ రెడ్డి. కాగా నూతనంగ ఇంఛార్జ్ డీజీపీ గ నియమకం కానున్న ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి ప్రకాష్.!!
TV 9 రవి ప్రకాష్ అంటే మొన్నటిదాక ఫేమస్ పర్సన్, తప్పు చేసిన ఎందరినో ప్రముఖులను కటకటాలపాలు చేసిన ఫోర్త్ ఎస్టేట్ విలువలున్న జర్నలిస్ట్.. ఒక పెద్ద మీడియా సంస్థ కు CEO కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం, ఇప్పుడు ...
READ MORE
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
జియో ఫ్రైమ్ ఆఫర్ మార్చి 31 తో ముగుస్తుందని దిగులు పడుతున్న.. మిస్టర్ జియో కస్టమర్లు మీకో బంఫర్ న్యూస్. జియోకి రిప్ లు పెట్ఠడం ఆపి ఈ ఆనందాన్ని మరి కొన్ని రోజులు ఎంజాయ్ చేయండి. ఇంతకి ఆ భారీ ...
READ MORE
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్ ఆగస్ట్ 15 న ప్రకటన.!!
భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మన దేశంలో కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే పలు దశల్లో సక్సెస్ ను సాధించి ఇప్పుడు మానవ ప్రయోగాలకు అనుమతులు తీసుకుని రాబోయే ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
పేదోడి పెద్దాస్పత్రిలో వీల్ చైర్లు మాయం. మాయ జేసి రాత్రికి రాత్రి మాయం చేసిన నీచ్ కమీన్ కుత్తెగాళ్లు. అవును నిజంగా ఈ వార్త నిజం. పేదోడికి వైద్యం అందించాల్సిన పెద్దాస్పత్రి ఉస్మానియాలో కనీసం సౌకర్యాలు అందకపోవడానికి కింది స్థాయి సిబ్బంది ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ ...
READ MORE
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవం అంతా ఇంతా కాదు, ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో కళ్ళముందు చూస్తున్నం.ఇంతటి దారుణానికి ప్రత్యక్షం గ కారణమైన కమ్యునిస్టు చైనా దేశం.. ప్రవర్తన మరీ విడ్డూరంగ ఉంది.ఎందుకంటే అమెరికా ...
READ MORE
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
MIM అధ్యక్షుడు హైద్రాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కి మహారాష్ట్ర లో ఘోర అవమానం జరిగింది. హైద్రాబాద్ లో ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా.. ఆఖరికి అధికారులనే తిట్టినా ఓవైసీ సోదరులదే పైచేయి, కానీ గత కొంత కాలంగ దేశ వ్యాప్తంగా ఓవైసీ ...
READ MORE
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
ప్రహసనంగా మారిన నోట్ల రద్దు ప్రక్రియపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వానికి 14 ప్రశ్నలకు సంధించారు. వాటికి జవాబివ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
సంచలనం రేపిన డ్రగ్స్‌ కేసులో సిట్‌ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్‌ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్‌ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్‌ ...
READ MORE
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
తన మధురమైన గొంతుతో శ్రోతలను దశాబ్దాలుగ అలరిస్తున్న సీనియర్ గాయని ఎస్.జానకి తాజాగా రిటైర్మెంట్ ప్రకటించారు. 17 భాషల్లో దాదాపు 50 వేల పాటలు పాడిన గాయని జానకి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ క్రమంలో 33 విశిష్ట సినిమా అవార్డులతో ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5G స్మార్ట్ ఫోన్ విడుదల తేదీ
కొత్త జంట కొత్త రాగం.. ఆషాఢం..గీషాఢం..నై చల్తా..?
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
మరో గంటలో పెళ్లి.. వధువును వివస్త్రను చేసి తనిఖీ చేసిన
మన దేశం పాటించాల్సిన నియమాలను ఈ దేశాలు పాటిస్తున్నాయి. భారతాన్ని
తెలంగాణ రాష్ట్రానికి ఇంఛార్జ్ డీజీపీని ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్.!!
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
గత్యంతరం లేక పోలీసుల ఎదుట విచారణకు హాజరైన TV9 రవి
గుడ్ న్యూస్… జియో మరో బంపర్ ఆఫర్.
7 నుండి కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, ఫైనల్ రిజల్ట్
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ఉస్మానియాలో నీచ్ కమీనే గాళ్లు.. పేదోడి పెద్దాస్పత్రిలో అందరు దొంగలే.
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!
చైనా వైరస్ అంటే.. చైనా కు కోపం వచ్చేస్తుంది మరి.!!
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
నోట్ల రద్దుపై 14 ప్రశ్నలు.. కేంద్ర జవాబుకు ఏచూరి డిమాండ్‌.
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
రిటైర్మెంట్ ప్రకటించిన గానకోకిల జానకమ్మ.!
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
Facebook Comments
Top
error: Content is protected !!