You are here
Home > తాజా వార్త‌లు > ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!

ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!

మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది.
అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి పాకిస్తాన్ ను తన పెంపుడు పిల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది.
ఇదే విషయం పై ఆ మ్యాగ్జిన్ స్టోరీ ఇవ్వడం జరిగింది.

ఎరుపు కలర్ తో పెద్ద కోడి పెట్ట గా చైనాని దాని వెనకే ఆకుపచ్చ కలర్ లో చిన్న కోడి పిల్లను ముద్రించింది.
పాకిస్తాన్ ను తన పెట్ గా చైనా మార్చుకున్నదని ఆ చిత్రం ఉద్దేశం. స్టోరీలో ఇదే విషయమై భారత్ ను జాగృతపరచడం సారాంశం. కానీ అసలు విషయాన్ని పక్కన పెట్టిన చైనీయులు ఇండియా టుడే ముద్రించిన చైనా మ్యాప్ లో తైవాన్, టిబెట్ దేశాలు లేకపోవడం పైన రచ్చ చేస్తున్నారు చైనీయులు.
తైవాన్, టిబెట్ లు కూడా చైనా భూభాగమే అన్నది వారి వాదన.
భూటాన్, తైవాన్ దేశాలను విడదీసి ఎలా చూస్తారంటూ స్థానికంగ సోషల్ సైట్లలో తెగ బాధ పడిపోతున్నారు చైనీయులు.

ఈ విషయాన్ని చూసినోల్లకు.. “భర్త కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అలిగిందన్నటు” అనే తెలుగు సామెత ఒకటి గుర్తు చేసుకుంటున్నారు.
అసలు తైవాన్, భూటాన్ దేశాలు ప్రత్యేక దేశాలు చైనా ఆ దేశాల పై ఎప్పటినుండో ఆధిపత్యం చెలయించడానికి తీవ్రంగ ప్రయత్నం చేస్తున్నది.

ఏది ఏమైనా ఆ కవర్ పేజి పుణ్యమా అని చైనా లో ఇపుడు ఇండియా టుడే పత్రిక హాట్ టాపిక్ గా మారి బాగా వైరల్ అవుతోంది.
బహుశా ఇండియా టుడే పత్రిక ఇపుడు చైనా లో దాదాపు అందరికీ పరిచయం అయినట్టే మరి. 

Related Posts
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
శ్రావణ మాసం తెలుగు పంచాంగంలో పండుగలకు పుట్టినిళ్లు. ఈ మాసంలో మహిళా మణులు అత్యంత భక్తితో చేసే పండుగలే ఎక్కువ. మంగళగౌరి వ్రతం, నాగుల పంచమి, భానుసప్తమి, పుత్రా ఏకాదశి, దామోదర ద్వాదశి, వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణాష్టమి ఇలా ఆడపడుచులు జరుపుకునే ...
READ MORE
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే నరకం చూస్తున్న ప్రజలు.!!
గ్రేటర్ హైద్రాబాద్ పరిధి కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట్ ప్రజలకు, అధికారులు మరియు పాలకుల పుణ్యమాని రోజూ ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. హస్మత్ పేట్ లోని సూర్య ఎన్ క్లేవ్ వెనకవైపు ఉన్న ప్రాంతం లో డ్రైనేజ్ లైన్ కోసం ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
IJARSH మరియు లెక్స్ ప్రైస్ సంయుక్తంగా నిర్వహించిన ఆన్ లైన్ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు నీతిఅయోగ్ హెల్త్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డా.రాజేష్. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి వైరస్ నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఎదుర్కుంటున్నాయో పలు ఆసక్తికర ...
READ MORE
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
హైదరాబాద్ మహానగరం వర్షం హోరుకు చిగురుటాకుల వణుకుతోంది. శుక్రవారం సాయత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు ...
READ MORE
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ అత్యాచారం.
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది. ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో తెలుసా.??
మహిళల పై తన అభిమానాన్ని అక్క చెల్లెల పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. రక్షాబంధన్ సంధర్భంగ రాఖీలు కట్టడానికి అన్న తమ్ముల వద్దకు వెల్లే అక్క చెల్లెలు ఉచితంగ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చునని ...
READ MORE
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
బాలికల రక్షణ కోసం ఎన్ని కట్టుదిట్టమైన చట్టాలు తెచ్చినా ఎన్ని అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించినా అవేవీ కామంతో కల్లుమూసుకుపోయిన మృగాలను మనుషులుగ మార్చలేకపోతోంది.తాజాగా మేడ్చల్ జిల్లా దుండిగల్ లో అభం శుభం తెలియని పసి బాలిక పై మోయినుద్దీన్ అనే ...
READ MORE
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో పాకిస్తాన్.!!
దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం లో పీడీపీ భాజపా పొత్తు విడిపోవడంతో తప్పనిసరి పరిస్థితి లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి రాజీనామా చేసారు. అంతకు ముందు భాజపా తన మంత్రులను ఉపసంహరించుకుంది. అయితే.. గత నెలంతా ...
READ MORE
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై తీవ్రంగా పడనున్నాయా..??
తెలంగాణ లో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినా జరిగే చర్చ దుబ్బాక బై ఎలెక్షన్స్ గురించే. ఇక ప్రధాన పార్టీ లు తెరాస బీజేపీ కాంగ్రెస్ లు దాదాపు అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థి విషయంలో ...
READ MORE
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
19 ఏండ్ల పాటు ఏక ఛత్రాధిపత్యంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్ష పదవిలో కొనసాగిన సోనియా గాంధీ(71) ఇకపై రాజకీయాల నుండి పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నటు ప్రకటించారు. తాజాగా తన అధ్యక్ష పదవిలో కుమారుడు రాహుల్ గాంధీ ని నియమించిన విషయం ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం బెటర్..!!
సోషల్ మీడియా లో సినీ నటుడు జనసేన నాయకుడు నాగబాబు, ఓ రేంజ్ లో సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ఆయన చేస్తున్న ఒక్కో పోస్టు ఎందరినో ఆలోచించేలా, మరెందరి నొల్లనో మూయించెలా చేస్తున్నది. కుహనా సెక్యులర్ వాదులకు, దొంగ మేధావులకు ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
200 నోటుకు వేలాయే..!!!
దేశవ్యాప్తం గ పెద్దనోట్ల రద్దు నిర్ణయం తర్వాత లావాదేవీల కోసం నోట్ల కొరత తీవ్రమైన పక్షంలో డిజిటల్ ఆన్ లైన్ పేమెంట్ల అంశం తెరముందుకొచ్చినా.. ఇంకా నోట్ల కొరత తీరని కష్టం గానే మారింది. ఈ క్రమంలోనే రిజర్వ్ బ్యాంక్ కొత్తగా 200 ...
READ MORE
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
మహానటి.. ఈ పేరు చాలేమో అసలు పేరు అవసరమే రాకుండా వెండి తెర ఊహలపై తేలిపోవచ్చు. అయినా మహా నటి అనే నాలుగక్షరాల పక్కన సావిత్రి అనే మూడక్షరాలు లేకుంటే ఆ బిరుదుకు అర్థమే లేదు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహా ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్ నాథ్ సర్కార్.!!
22 మంది అసమ్మతి ఎమ్మెల్యే లు రాజీనామా చేయడంతో మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లో పడిపోయింది. దీంతో బల నిరూపణ పెడితే సర్కార్ పడిపోతుందని ఎలాగైనా బల నిరూపణ నుండి తప్పించుకునే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కమల్ ...
READ MORE
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
వాగ్బటాచార్యులు చెప్పిన మొదటి సూత్రం ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి , వెలుతురూ తగులుతూ వుండేలా చూసుకోవలెను . మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యునికాంతి , గాలి (పవనము) తగలని ఆహారము తినకూడదు. అది ఆహారము కాదు విషముతో సమానము. ...
READ MORE
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన డా.ఎం.గిరిధరాచార్యులు.!!
రేపు అనగా జులై 3 తేది తెలంగాణ రాష్ట్ర భాజపా నేతలకు ముఖ్యమైన రోజు.. ఎందుకంటే రాష్ట్ర కమళదలపతి డా.కే.లక్ష్మన్ జన్మధినం.డా.కే.లక్ష్మన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో పటిష్టంగ తయారవుతున్నది భాజపా. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు గట్టి పోటీ ...
READ MORE
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం మధ్య గొడవ.!!
డ్రాగన్ కంట్రీ గ ఇప్పుడు కరోనా కంట్రీ గా పేరు తెచ్చుకున్న చైనా దేశం మరోసారి తన దుర్బుద్ధి ని ప్రదర్శించింది. ఉత్తర సిక్కిం భారత్ చైనా బార్డర్ వద్ద భారత భుబాగం లోకి చైనా ఆర్మీ చొరబడడం తో మన సైనికులు ...
READ MORE
పండుగల మాసానికి స్వాగతం.. శాకాహారం జిందాబాద్.
అధికారులు అర్థం చేసుకోరు, పాలకులు పట్టించుకోరు.! రోడ్డు పై వెల్లాలంటే
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
కేంద్రం ఆధ్వర్యంలో రోజూ 2,80,000 కోవిడ్ టెస్టులు – డా.రాజేష్
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
సిస్టర్స్ అందరికీ రక్షాబంధన్ గిఫ్ట్ ఇచ్చిన సిఎం యోగి. ఏంటో
వీడు మనిషి రూపంలో పుట్టిన రాక్షసుడు.. రెండేల్ల చిన్నారిపై పైశాచికత్వం.!!
జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన.! ఏం జరగనుందోననే భయంలో
దుబ్బాక రిజల్ట్స్ ఎఫెక్ట్ రాబోయే గ్రేటర్ మరియు అసెంబ్లీ ఎన్నికలపై
ఊహించినదానికంటే ముందుగానే నిర్ణయం తీసేసుకున్న సోనియాగాంధీ.!!
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
ఈ దేశంలో హిందువుగా పుట్టడం కన్నా, ఒక గాడిదగా పుట్టడం
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
200 నోటుకు వేలాయే..!!!
నమ్మకాన్ని నమ్మినందుకు నమ్మక ద్రోహానికి బలైన మహా నటి..!!
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
హీటేక్కిన మధ్య ప్రదేశ్ రాజకీయం రేపే బలపరీక్ష ఎదుర్కోనున్న కమల్
ఆరోగ్యాన్ని ప్రసాదించే మట్టి పాత్రలో భోజనం..
డా.కే.లక్ష్మన్ జన్మధిన వేడుకలు.. పేద విద్యార్ధులకు పుస్తకాలు పంపిణీ చేసిన
డ్రాగన్ కంట్రీ దుర్బుద్ధి, సరిహద్దులో భారత సైన్యం చైనా సైన్యం
Facebook Comments
Top
error: Content is protected !!