You are here
Home > తాజా వార్త‌లు > దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?

దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?

దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్.


భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల నుండి సంప్రదాయంగా వస్తున్న ఆచారం. చరిత్ర చెపుతున్న దాని ప్రకారం కలియుగంలో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించడంతో  ఈ ఆచారం మొదలైందని ప్రతీతి. ఆ దేవదేవుడు శ్రీనివాసుడికి భక్తితో మొదటగా తలనీలాలు సమర్పించుకున్నారని.. ఆ తరువాయి అందరి దేవుళ్లకు ఈ సంప్రదాయమ పాకిందని చెపుతారు.

శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా ఆ పాపాలను తొలగించుకునే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలను మోసుకొస్తాయనక. అందుకే చిన్నారులకు లేలేత వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహించి ఆ జన్మ పాపలను పరిహారం చేసేలా కార్యక్రమం చేస్తారని ప్రతీతి. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అని అంటారంట.


తల పొగరుకు కేశాలకు సంబందం ఉందంట. అందుకే
మానవ మాత్రుల పొగరును మీకు సమర్పించు కుంటున్నాం తండ్రి అంటూ కేశకండన చేసుకుంటారు. మా పాపలను త్రుంచమని ఆ భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు భక్తులు. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తామని దీనర్థం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు (సైంధవుడు)ని సంహరించేందుకు భీముడుసిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు అతడిని వారిస్తాడు. కౌరవుల సోదరి దుశ్శల భర్త సైంధవుడు. అతన్ని వధించడం ధర్మసమ్మతం కాదు. అందుకనే తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు.

తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కల్యాణకట్ట అంటారు. మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకనే క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించారు. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా స్థిరపడింది. వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది. ఇక ఈ ఆచారం శ్రీనివాసుడి నుంచి మొదలుకొని ప్రతి హైందవ దేవాలయంలోని దేవ దేవుళ్లకు తమ భక్తితో తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. అయితే ఎక్కడ ఏ దేవుడికి తలనీలాలు సమర్పించుకున్నా ఆ దేవదేవుడిని మనసులో తలుచుకుని సమర్పించుకుంటే పాపలు తొలగుతాయని చెపుతోంది శాస్త్రం. ఓం నమోః వెంకటేశాయ. 

Related Posts
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
ఇప్పుడు దేశంలో ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ రేపు వెలువడనున్న కర్నాటక ఎన్నికల ఫలితాల గురించి. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ప్రచార హోరు లో క్లైమాక్స్ లో హిట్ కొట్టేదెవరనేదే సస్పెన్స్ గ మారింది. సాధారణంగా పోలింగ్ జరిగిన ...
READ MORE
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు.. కారణమేంటి.?
సమాజంలో ఒక్కోసారి విచిత్ర పరిస్థితులు కనబడుతుంటాయి. ఎంత అంటే కళ్ళముందు కనబడుతున్నా నమ్మలేని పరిస్తితి. దేశంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తూ ఎవరైనా కొంత పేరు ప్రతిష్టలు కలిగి అనుమానాస్పదంగా చనిపోయినా లేదా హత్యకు గురైనా సదరు మృతుడి సామాజిక వర్గానికి చెందిన సంఘాలు నాయకులు ...
READ MORE
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా, కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్ పై చౌకబారు విమర్శలు.!!
చైనా వైరస్ కరోనా విషయం లో అన్ని దేశాలు వారి వారి స్తోమతను బట్టి పోరాటం చేస్తుంటే.. ఉగ్ర దేశం పాకిస్తాన్ మాత్రం పూర్తిగా సిగ్గుమాలిన పని చేస్తోంది. పాకిస్తాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా పెరుగుతున్న పరిస్తితుల్లో అక్కడి ప్రజలకు ...
READ MORE
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
రాజమండ్రి టీవి5 స్టాప్ రిపోర్టర్ సురేష్ పై దాడి జరిగింది. లోకల్ లో ఉండే ఓ డాక్టర్ కు సంబందించిన ఓ హోర్డింగ్ విషయంలో తలెత్తిన గొడవ చిలికిచిలికి గాలి వానగా మారింది. ముందుగా సదరు డాక్టర్ తో మాట్లాడేందుకు వచ్చిన ...
READ MORE
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం ఇవ్వాలంటు ప్ర‌శ్న‌.
పాత నోట్ల డిపాజిట్ల కు ఎప్పుడో స‌మ‌యం అయిపోయింది అన్న‌విధంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్ర, భార‌త రిజ‌ర్వు బ్యాంకుల తీరుపై సుఫ్రీం కోర్ట్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పాత నోట్ల డిపాజిట్ల కు మార్చి 31 వ తేది చివ‌రి రోజుగా ప్ర‌క‌టించిన ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రసన్న, మెహరీస్ హీరోయిన్లుగా బీవిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "జవాన్". ఈ చిత్రంలో హీరో సాయి ధరమ్ తేజ్ భారత జాతీయవాద సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని పాటించే స్వయం సేవక్ గా దేశ ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
మానవత్వం మరోసారి మంటగలిసింది..
ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులే ఆదమరిచారు. ఆపన్నహస్తం అందించాల్సిన సమయంలో నాకెందుకులే అని చూసీచూడనట్లు వదిలేశారు. కదులుతున్న రైలు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు గాయాలపాలై విలవిల్లాడుతున్న ఓ వ్యక్తిని అక్కడున్న పోలీసులు, ప్రయాణికులు పట్టించుకోలేదు. దీంతో పదిహేను నిమిషాల తరువాత అదే మార్గంలో ...
READ MORE
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.
గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద ...
READ MORE
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొంత కాలం నుండి రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పడం జరిగింది. కానీ పార్టీ పేరు గాని, అజెండా గాని ఇంతవరకు చెప్పలేదు. అందరూ పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తిగ రాజకీయాల్లోకి వస్తారని ...
READ MORE
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగ సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు.ఆయన ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న అని అనౌన్స్ చేసిన నుండే చంద్రబాబు నాయుడు వర్గీయులకు రాంగోపాల్ వర్మ మధ్య తీవ్రమైన మాటల ...
READ MORE
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.! ఎక్కడో తెలుసా.??
మనుషులను కిడ్నాప్ చేసి తద్వారా వారిని చంపీ.. వారి అవయవాలతో వ్యాపారం చేసే ఘటనలు మనం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లలో ఈ తరహా వార్తలు చూసిన ఘటనలు ఉండొచ్చు.. అంతే కాదు శవ రాజకీయాలు ...
READ MORE
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోదకః అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః.. గు- అందకారం/ చీకటి రు- తొలగించడం.. నీలోని చీకట్లను.. అంధకారాలను తొలగించి నీకు నీ రేపటి భవిష్యత్ కు వెలుగు ప్రసాదించే వాడే గురువు. ఆ గురువు ఎప్పుడు ఎలా ఎక్కడైనా తారసపడను వచ్చు. అక్షరాలను దిద్దించిన ...
READ MORE
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న చైనా
చాణక్య నీతితో భూటాన్ డోక్లాం సరిహద్దు వివాదం విషయంలో పై చేయి సాధించి చైనాను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టటడంలో విజయం సాధించిన భారత్ సర్కార్.. ఈసారి అదే చైనాలే జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశంలో చైనా తో పాటు ...
READ MORE
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
రేపు కర్నాటక లో వచ్చే రిజల్ట్స్ ఇవే.??
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
దళిత MLA ఆత్మ’హత్య’ పై నోరు మెదపని దళిత సంఘాలు..
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో
కరోనా విషయంలో చేతులెత్తేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత్
టీవి5 రిపోర్టర్ పై దాడి.. లైవ్ లోనే చితకబాదిన డాక్టర్.
కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు.. పాతనోట్లు ఎందుకు తీసుకోవట్లేదో స‌మాధానం
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
“జవాన్” విజయాన్ని భుజాలనెత్తుకున్న ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు.!!
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
మానవత్వం మరోసారి మంటగలిసింది..
గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా
బ్రేకింగ్: ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేసేది చెప్పేసిన రజినీకాంత్
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్
మరోసారి రెచ్చిపోయిన రాంగోపాల్ వర్మ.. చంద్రబాబు పై ఘాటైన పోస్టు..!!
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.!
భారతీయతను చాటుదాం. గురువులను గౌరవించుకుందాం.. గురుభ్యోన్నమః
చైనా వద్దన్న పనిని పట్టుబట్టి మరీ చేసిన మోడీ.. ఖంగుతిన్న
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!