You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.

తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.

తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని జిల్లాల్లో టీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత సైతం వ్యక్తమైంది.
తెలంగాణ ఆవిర్భవం దినోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రసంగాన్ని వినిపించారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. అయితే సడన్ గా స్పీచ్ ఇస్తూనే కుప్పకూలరు కడియం. ఈ హఠాత్ పరిణామానికి అక్కడ ఉన్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే చికిత్స అందించడంతో ఎలాంటి ప్రమాదం సంబవించ లేదు. ఆ తరువాత కాసేపటికే తేరుకున్న కడియం తన ప్రసంగాన్ని కొనసాగించారు.


ఇక నాగల్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన జెండా ఆవిష్కరణ సమయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ జెండాకు సెల్యూట్ చేయలేదు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రితోపాటు ఎస్పీ కలేశ్వర్ సింగెనవర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజులు జెండాకు సెల్యూట్ చేస్తూ జాతీయ గీతం ఆలపించారు. వీరితోపాటే ఉన్న కలెక్టర్ మాత్రం జెండాకు సెల్యూట్ చేయలేదు. గతంలో జనవరి 26 గణతంత్ర వేడుకల్లోనూ కలెక్టర్ ఇలాగే వ్యవహరించినట్లు తెలిసింది.


కాగా, ఆ తర్వాత జెండాకు సెల్యూట్ చేయకపోవడంపై కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ.. జాతీయ జెండా అంటే తనకు గౌరవముందని, సెల్యూట్ చేయాలన్న నిబంధనేమీ లేదని చెప్పారు. అటెన్షన్ లో నిలబడితే సరిపోతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని తనకు శిక్షణ సమయంలో చెప్పారని, అదే పాటిస్తున్నానని తెలిపారు. యూనిఫాంలో ఉన్న పోలీస్ సిబ్బంది, త్రివిధ దళాలు మాత్రం తప్పక సెల్యూట్ చేయాల్సి ఉంటుందని, తమకు అవసరం లేదని  తెలపడం విశేషం.

ఇక హైదరబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం,
మంచిర్యాల జిల్లా కేంద్రంలో, కొమ్రం భీం జిల్లాలోని కాగజ్ నగర్ లలో  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మొత్తానికి కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మూడవ ఏడాది స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ముగిశాయి. 

Related Posts
రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??
గత కొంత కాలంగ రేవంత్ రెడ్డి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొచ్చాయి.. త్వరలోనే కాంగ్రెస్ లోకి వెలుతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన ...
READ MORE
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ ఫోటోలు తీసి పోస్ట్ చేసిన వర్మ..!!
రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది ఖచ్చితంగ చర్చనీయాంశమయ్యే విదంగా ప్లాన్ చేసుకుంటాడు. అందులో ఎటువంటి తప్పూ లేదు.. కానీ అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే విమర్శలకు తావిస్తుంది.. అఫ్ కోర్స్ వర్మ కు కావాల్సింది కూడా ఇదే..!! కాకపోతే సభ్యసమాజానికి ఏం మెసేజ్ ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
నిన్న రాత్రి జనసేన అధికార ప్రతినిధిగా చెలామని అవుతూ ఇప్పటికే చాలా న్యూస్ ఛానెల్లలోనూ అధికారికంగ జనసేన పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడిన కల్యాణ్ సుంకరను పోలీసులు అరెస్టు చేసారు. ఓ డమ్మీ ఫోన్ ని ఐఫోన్7 గా పేర్కొంటూ ఓఎల్ఎక్స్ లో ...
READ MORE
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
ప్రపంచం లో ఏ దేశానికి ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకొనే శక్తి ఉంది ఎవరికి అంటే, అది అమెరికా అని అనుకుంటారు చాలా మంది ప్రజలు. అయితే చైనా వల్ల పుట్టిన మహమ్మారి కరోనా వైరస్ వల్ల అమెరికా గజ గజ ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి మహేష్
జనసేన అధినేత టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సినీ క్రిటిక్ కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఒక అల్లరి మూకతో అలుపెరుగని పోరాటం చేస్తున్నా అంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను భూతులు తిడుతున్నా స్పందించని బాద్యతారాహిత్యమైన ...
READ MORE
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
మన పుట్టుకతో మొదలై. ... ఎదిగే ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లై కలసి పెరిగే చెల్లి అక్క రూపానికి నెలవై మదిలో మధురిమల ప్రేమసాగరానికి అలై కష్టసుఖాల కడలిలో ప్రతినిత్యం నిలిచే ఇల్లాలై మన ఇంట్లో కూతురిలా చిరునవ్వుల వెలుగై మనం వేసే ప్రతి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు.. వార్ స్టార్ట్..!!
తెలంగాణ లో ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది ఎన్నికల కమిషనర్ ఓపి రావత్. డిసెంబర్ 7 వ తేదీ నాడు ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ జరిగిన నాలుగో రోజు అనగా డిసెంబర్ 11 వ తేదీ నాడు ఫలితాలు ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
(నేడు తెలంగాణ బీజేపీ పూర్వ అధ్యక్షులు డా.కే.లక్ష్మన్ జన్మదినం సందర్భంగా జర్నలిజం పవర్ ప్రత్యేకం) తెలంగాణ లో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ధీటుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ నే అనేలా రాష్ట్రం లో బీజేపీ తన దూకుడు కొనసాగిస్తున్నది. అయితే ...
READ MORE
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
నల్గొండ మిర్యాలాగూడ లో ప్రణయ్ అనే యువకుడి హత్య ఉదంతంలో విచారణ ఎదుర్కుంటున్న మారుతీరావు తాజాగా హైదరాబాద్ లో ని ఆర్య వైశ్య భవన్ లో ఆత్మహత్య చేసుకున్నారు.కన్న కూతురు కులాంతర మతాంతర ప్రేమ వివాహం చేసుకోవడం, సొంత ఊర్లో మారుతీరావు ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది ఇక ఇప్పుడు మరో సమరానికి సిద్దం అవుతోంది రాష్ట్రం. ఈసారి పంచాయతి ఎన్నికల రూపంలో ఆ సమరం ఉంటుంది. ఇక ఈ ఎన్నికల్లోనూ ధన ప్రవాహం గట్టిగా జరగే ప్రమాదం ఉందని రాజకీయ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నేటి ఉజ్జాయిని మహాంకాళి బోనాల పర్వదినం సంధర్భంగ ఉదయం నుండే నగరం నలుమూలల నుండి అమ్మవారి భక్తులు బారులు తీరారు. నిన్నటి రాత్రి నుండే పోలీసు అధికారుల పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు ముమ్మరంగ సాగుతున్నై. తల్లి దర్శనానికి ఎందరో ప్రముఖులు విఐపీలు వస్తుంటారు ...
READ MORE
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
తెలంగాణ రాష్ర్టం.. ఖ‌మ్మం ప‌ట్ట‌ణం పాక‌బండ బ‌జార్‌కి చెందిన పెంటి సుప్ర‌జ బెంగ‌ళూరులోని మ‌ణిపాల్ గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి (ఎయిర్ పోర్ట్ ) మృత్యువుతో పోరాడుతోంది. ఐసీయూలో ఉన్న సుప్ర‌జకు ముందుగా రేడియో థెర‌ఫీ అందిస్తున్నారు. త‌దుప‌రి మ‌రో చికిత్స కూడా చేశాక‌..న‌యం ...
READ MORE
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆదివాసీల హక్కుల నాయకుడు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫారెస్ట్ ఆఫిసర్లకు వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు ఆదివాసిల హక్కులకై మరోసారి జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్దమవుతున్నారు. ఆదివాసీలకు చెందిన పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ...
READ MORE
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం లు వాడొద్దు- మత పెద్ద
ఆస్ట్రేలియా కు చెందిన సుఫ్యాన్ ఖలీఫా అనే ముస్లిం మత పెద్ద వివాదాస్పద అదేశాలు జారీ చేసాడు. రాబోయే డిసెంబర్ కల్లా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ మరియు ఆస్ట్రాజెనిక సంస్థ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న పాకిస్తాన్.!!
పుల్వామా లో 43 మంది భారత సైనికులను బలి తీసుకున్న ఉగ్రవాది జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మసూద్ అజర్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని, ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను పాకిస్తాన్ అందజేసిన భారత్ డిమాండ్ చేస్తుంటే.. ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
ఇస్లాం మతం నిబంధనల పరంగ ఇప్పటిదాక ముస్లిం మహిళలు ఎందరో ట్రిపుల్ తలాక్ బారిన పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్నారు.మూడు సార్లు తలాక్ తలాక్ తలాక్ అంటే చాలు ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చినట్టే ఇందులో మరో ఉండదిక. ...
READ MORE
రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
బాలివుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కు లిప్ కిస్ పెడుతూ
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
పవన్ పరువును బజారుకీడ్చిన జనసేన నాయకుడు.. ఫ్యాన్స్ అధ్యక్షుడు.!
కరోనా పై పోరాటం..మందులు పంపి అమెరికాను ఆదుకోనున్న భారత్..!!
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
పవన్ కళ్యాణ్ ని “రాజకీయ జోకర్” గ అభివర్ణించిన కత్తి
నిస్వార్థపు మాతృమూర్తి త్యాగాలకు సలాం.!! ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు
బ్రేకింగ్ న్యూస్:- డిసెంబర్ 7 పోలింగ్, 11 న ఫలితాలు..
తెలంగాణ లో బీజేపీ నీ పట్టాలెక్కించిన డా.కే.లక్ష్మన్.!!
గొప్ప తండ్రి గ పేరు తెచ్చుకున్న మారుతీరావు ఆత్మహత్య.!!
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
ధన ప్రవాహానికి సిద్దమవుతున్న పంచాయతి సమరం.!!
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
క‌న్న‌డ‌నాట తెలంగాణ బిడ్డ మృత్యుపోరాటం.
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
పోడు భూముల్లో మొక్కలంటూ వస్తే తరిమికొడతాం.. బీజేపీ ఎంపీ వార్నింగ్.!!
ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ముస్లిం
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
మసూద్ ని అరెస్ట్ చేయమంటే.. వాడి తమ్ముడిని అరెస్ట్ చేసామంటున్న
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
ముస్లిం మహిళలకు సమాధానం చెప్పలేకపోతున్న టీఆర్ఎస్ పార్టీ..!!
Facebook Comments
Top
error: Content is protected !!