తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. జర్నలిజం విభాగంలో మొత్తం ఆరుగురికి ఈ అవార్డ్ లు దక్కాయి. తెలంగాణ యాసతో ప్రతి ఇంటికి చేరువైన వీ6 న్యూస్ తీన్మార్ కు ఈ ఏడాది రెండు అవార్డ్ లు దక్కాయి. తీన్మార్ సూపర్ జంట తమ్మి బిత్తిరి సత్తి.. అక్క సావిత్రి జర్నలిజం పురస్కారానికి ఎంపికయ్యారు.
వివిధ విభాగాల వారిగా వివరాలు:
జర్నలిజం : పి.వి.శ్రీనివాస్, ఎ.రమణ కుమార్, బిత్తిరి సత్తి (రవి), తీన్మార్ సావిత్రి (శివజ్యోతి), వి.సతీష్, ఎండీ. మునీర్. ఫోటో జర్నలిజం : అనిల్ కుమార్
సినిమా జర్నలిజం : హెచ్. రమేష్ బాబు
యాంకరింగ్ : ఎం.దక్షిణామూర్తి
వ్యవసాయం : కండ్రె బాలాజీ. న్యాయరంగం : జే. రాజేశ్వరరావు. ఆధ్యాత్మికం : సంత్ శ్రీ సంగ్రామ్ మహారాజ్, ఉమాపతి పద్మానాభ శర్మ, మహ్మద్ ఖాజా షరీఫ్, పెరుమాళ్ల ప్రవీణ్ ప్రభు. నాటకరంగం : దెంచనాల శ్రీనివాస్, వెల్లంపట్ల నాగేశ్వరరావు
క్రీడలు : తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట, యెండల సౌందర్య (హాకీ). వైద్యరంగం : డా.బీరప్ప, డా. వెంకటాచారి. ఉద్యోగరంగం : డా. ఎన్. మురళీధర్, ఎన్. అంజిరెడ్డి. సామాజిక సేవ : వందేమాతరం ఫౌండేషన్, యాకూబ్ బీ
సంగీతం : మాలిని రాజోల్కర్, వార్శి బ్రదర్స్
సాహిత్యం : వి.రామారెడ్డి, ఆశరాజు, జూపాక సుభద్ర, అస్లం ఫర్షోరి. శాస్త్రియ నృత్యం : రాఘవరాజ్ భట్ – మంగళ భట్, బి. సుధీర్ రావు. జానపదం : దుర్శెట్టి రామయ్య, కెతావత్ సోమ్ లాల్, గడ్డం సమ్మయ్య
పేరిణి : పేరిణి కుమార్, అంగన్ వాడీ టీచర్ : ఎం. భిక్షపమ్మ. చిత్రలేఖనం : తోట వైకుంఠం. అర్చకులు : పురాణం నాగయ్యస్వామి, కొక్కెర కిష్టయ్య.
ఉపాధ్యాయులు : డా. ఎ.వేణుగోపాల్ రెడ్డి, పులి రాజు
Related Posts
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
సాధారణంగా బాబూమోహన్ అంటే అందరికీ గుర్తొచ్చేది పగలబడి నవ్వే సీన్లు.. తెలుగు సినిమాల్లో ఆయన చేసిన విభిన్నమైన పాత్రలు.
కానీ ఆయన ఏరోజైతే రాజకీయాల్లోకి అడుగుపెట్టి నిజ జీవితంలో ఎంఎల్ఏ గా గెలిచాడో.. అప్పటి నుండి తనలో ఉన్న రియల్ నెగిటివ్ యాంగిల్ ...
READ MORE
తరచూ హిందువుల పై బీజేపీ పై మరియు ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లిం ఓటు బ్యాంకు ను పొందే ప్రయత్నం చేసే ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ మరోసారి తన నోటి దురుసు ను ప్రధర్శిస్తూ గతంలో చేసిన ...
READ MORE
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భర్త పరాయి స్త్రీ ని తీసుకుని గోవా కు షికారుకెల్లగా.. కన్న కూతురిలా చూసుకోవాల్సిన మామ ఒంటరిగ ఉన్న కోడలి పై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్ఘటన మధ్యప్రదేశ్ లోని కట్ని జిల్లాలో జరిగింది.
ఈ విషయాన్ని భర్తకు తెలియజేయగా ...
READ MORE
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
గత కొద్దిరోజులుగా దేశ సరిహద్దులో సిక్కిం బాడర్ వద్ద చైనా సైనికులు మన సైన్యాన్ని రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. రెండు రోజుల క్రితం భారత్ కు చెందిన మానససరోవర్ యాత్రికులను సైతం నిలువరించే ప్రయత్నం చేసింది చైనా సైన్యం.
ఈ చర్యలకు ...
READ MORE
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఆప్ మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీ లు పోటీ పడ్డప్పటికి, ఆప్ బీజేపీ ల మధ్యే హోరా హోరీ పోటీ జరిగినట్టు రాజకీయ విశ్లేషకుల అంచనా.అంతే కాదు ఈసారి ...
READ MORE
ఆపదలో ఉన్న జర్నలిస్ట్ లను ఆదుకోవడం తెలంగాణ జర్నలిజాన్ని బ్రతికించుకోవడమే తమ కర్తవ్యం అని చెపుతోంది టియుడబ్ల్యూజే నాయకత్వం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సకు చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడుతూ మంచానికే ఫరిమితం అయిన ఎందరో జర్నలిస్ట్ లకు సాయం ...
READ MORE
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగ పట్నం గ్రామంలో ఇద్దరు దళిత వ్యక్తులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండించారు నిజామాబాద్ జిల్లా భాజపా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి.
గత రెండు రోజులుగా.. దళితులపై దాడి చేసిన భరత్ రెడ్డి అనే వ్యక్తి భాజపా ...
READ MORE
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఇళ్లపై, భారీగా అక్రమాలకు పాల్పడే రాజకీయ గద్దల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆస్తులను రికవరీ చేయడం వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం.. కానీ గత కొంతకాలం నుండి ...
READ MORE
ప్రముఖ తమళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండడం సంచలనం గ మారింది. ఈ సోదాల్లో భారీగా నగదు తో పాటు బంగారం కూడా దొరికినట్టు సమాచారం. దొరికిన నగదు 77 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చని ఇంకా ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకుంటామని శపథం చేసిన టీడీపీ తమ్ముల్లు మోడీ సభ ను భాజాపా కార్యకర్తలను అడ్డుకోలేకపోయారు.. మోడీ అనుకున్న సమయానికి సభకు చేరడంతో సభ గ్రాండ్ సక్సెస్ అయింది.ఇక ఈ సభలో తెలుగులో ...
READ MORE
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి.
ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
2017 లో "నిన్ను కోరి" అనే విఫల ప్రేమికుడి పాత్రలో సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ను శివ నిర్వాన దర్శకత్వం వహించాడు. నివేథ థామస్ గ్లామరస్ హీరోయిన్ పాత్రలో ఒదిగిపోగా మరో ముఖ్యమైన ...
READ MORE
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది.
గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి.
ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
దశబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఎంట్రీతో కుప్పకూలుతూ వస్తుంది. ప్రజల పార్టీ కాస్తా.. నాయకులకే పరిమితం అవుతోంది.
కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నటు కాంగ్రెస్ పతనానికి కూడా చాలా కారణాలే ఉన్నై.. అందులో స్వీయ తప్పులు చేయడం ...
READ MORE
మొన్న ఆంధ్రలో ఓ ఎమ్మెల్యే.. నిన్న కరీంనగర్ లో అధికార పార్టీ ఎమ్మెల్యే.. ఈ రోజు పరిగిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ పక్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగరుతో ఎంత కంటే అంతకు దిగజారుతున్నారు మన నేతలు. ...
READ MORE
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది.
వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ఎంజిబీఎస్.. మహాత్మాగాంధీ బస్ స్టేషన్.. ఇమ్లీబన్ ఏ పేర పలికినా తెలంగాణ రాజదాని హైదరబాద్ లో ఉన్న అతిపెద్ద బస్టాండ్ ఇదే. తెలంగాణ ఆర్టీసీకి మణిహారంగా నిలుస్తోంది ఈ బస్ స్టేషన్. దేశంలోని వివిధ రాష్టాలకు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుండే ...
READ MORE
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే..
అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ..
దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
బాబూమోహన్ చేసిన బూతుపురాణం వీడియో వేడి చల్లారడం లేదు.!
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం అక్బర్ కు గట్టి వార్నింగ్
లవర్ తో భర్త గోవాకెల్తే.. ఇంట్లో ఉన్న భార్యపై మామ
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
చైనా భూభాగంలోకి చొచ్చుకుపోయిన భారత సైన్యం.. ఊహించని పరినామానికి బెంబేలెత్తిన
ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్, ఆప్ బీజేపీ ల మధ్యే
జర్నలిస్ట్ సోదరా.. తోడు లేదని దిగులు పడకు… ఆపదలో ఉన్న
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
దళితులపైన జరిగిన దాడిపై స్పందించిన భాజపా.!!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
తమిళ సినీ నటుడు విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు, భారీగా
చంద్రబాబు ను పదునైన విమర్శలతో ఇరుకున పెట్టేసిన మోడీ..!!
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
తమిళంలో రీమేక్ అవబోతున్న నేచురల్ స్టార్ నాని హిట్ మూవి.!!
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
మరింత బలహీనపడనున్న కాంగ్రెస్.??
రోజు రోజుకు దిగజారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళతో అడ్డంగా దొరికిపోతున్న
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ఎంజీబీఎస్ (ఇమ్లీబన్) లో కొత్త ప్లాట్ఫారం వివరాలివే..
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.