You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..

తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..

నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం న్యాయంగా బతకలేకపోవడమే అన్నది ఆఫ్ ది రికార్డ్ మాట. అసలు సమస్య ఎక్కడొచ్చింది. ఉన్నపలంగా రేషన్ డీలర్లు ఎందుకు ఢీలా పడిపోయారు.. అంతా అవినీతిమయమని చెపుతున్న సర్కార్ న్యాయంగా బతికే వాళ్ల కడుపెందుకు కొట్టింది. కమిషన్లు లేక కూలీల కంటే అద్వాన్నంగా మారాల్సిన పరిస్థితి ఎందుకువచ్చింది..?

రేషన్ డీలర్లంటే నిన్న మొన్నటి దాక నిత్యావసర వస్తువులను బ్లాక్ లో అమ్ముకుని జేబులు నింపుకునే కేటుగాళ్లని ఓ వాదనుండేది. కానీ తెలంగాణ సర్కార్ రావడమే ఆలస్యం పరిస్థితిలు మారిపోయాయి. రేషన్ డీలర్ వ్యవస్థలో సాంకేతికతను జోడించి భారీ మార్పులు చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో ఇన్నాళ్లు ఆ పేరు ఈ పేరు చెప్పుకుని దొంగ లెక్కలతో నిత్యవసర సరుకులను మింగేసే రేషన్ డీలార్లకు ఆ అవకాశం లేకుండాపోయింది. ఇది నాణానికొ ఓ వైపు మాత్రమే..

రేషన్ తీసుకునే ప్రతీ కుటుంబాన్నీ ఆదార్ లింక్ తో అనుసంధానం చేసి వేలిముద్ర ద్వార రేషన్ అందిస్తోంది. అదే విధంగా డీలర్ ను డీలర్ కేంద్రాన్ని ఆదార్ తో అనుసంధానం చేసి వేలి ముద్ర పద్దతిని ప్రవేశ పెట్టింది. ఈ విదానం వల్ల ఏ లబ్ది దారుడు ఎంత సరుకులు తీసుకున్నాడు.. ఏ డీలర్ వద్ద ఎంత మొత్తంలో నిత్యవసర వస్తువులు నిల్వ ఉన్నాయన్నది సులభంగానే తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉంది మరీ ఎలాంటి అన్యాయం చేయకుండా నిజాయితీగా సరుకులు ఇచ్చే డీలర్ పరిస్థితి ఏంటన్నది ఇక్కడ ప్రశ్న. పక్క రాష్ట్రం తమిళనాడు తరహాలో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కావు తెలంగాణ లో రేషన్ డీలర్లంటే కేవలం మధ్య వర్తులు మాత్రమే.

దీంతో ఏ చిన్న పొరపాటు కనిపించినా డీలర్ల పై కేసులు పెడుతోంది తెలంగాణ సర్కార్. దోషమేదైనా సరే అది టెక్నికల్ గా అయినా సరే బలైపోతున్నది మాత్రం డీలర్లే. ఇదేంటి డీలర్లెలలా బలైపోతారనే కదా. మొన్నటి దాక రేషన్ షాపుల మీద బాగా బతికిన కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తప్పులకు అవకాశం లేక.. కనీసం ఖర్చులకు కూడా డబ్బులు మిగలక దిక్కు తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. కొందరైతే అప్పుడు ఇప్పుడూ నిజాయితిగానే కాలం వెళ్లదీస్తున్నారు. వారి పరిస్థితి మాత్రం మరింత అగమ్యగోచరంగా మారింది. గతంలో కొన్ని అపవాదులున్నా వాస్తవానికి ఎందరో డీలర్లు ఇబ్బందులు పడ్డా కూడా ప్రజలకు ఎంతో నిజాయతితో నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు. అందుకు కనీసం ఇప్పటికైనా మా కష్టాలను అర్థం చేసుకుని కమిషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజెందర్ ని కోరుతున్నారు రేషన్ డీలర్లు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిత్యవసర వస్తువులంటే బియ్యం, పప్పు, ఉప్పు, చింతపండు, కిరోసిన్, గోదుమలు  కొన్ని రకాల పిండి వస్తువులు, మరి కొన్ని గృహ నిత్యవసరాలు ఉండేవి. ఇవన్ని న్యాయంగా ఇచ్చినా కమిషన్ రూపంలో డీలర్ కి బాగానే సర్దుబాటయ్యేది  కానీ నేడు కేవలం బియ్యం మాత్రమే రేషన్ షాపుల ద్వారా ఇస్తుండటంతో డీలర్లకు అరకొర కమిషన్ మాత్రమే అందుతోంది. గతంలో బియ్యంతో సమానంగ కిరోసిన్ కూడా సప్లే అయ్యేది.. అయితే  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీపం పథకం కింద అందరికీ గ్యాస్ అందిస్తుండతో  కిరోసిన్ సరఫరా దాదాపు ఆగిపోయింది. దీంతో కమిషన్ శాతం ఉన్న పలంగా పడిపోయింది. దీంతో చాలి చాలని కమిషన్ తో రేషన్ షాపు లను నడుపుతూ ఇబ్బందులుపడుతున్నారు డీలర్లు. ప్రభుత్వం నుండి మరే ఇతర లాభం అందే అవకాశాలు లేకపోవడంతో కేవలం రేషన్ డీలింగ్ నే నమ్ముకున్న డీలర్లు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే మా కుటుంబాలన్ని రోడ్డున పడడం ఖాయమని చెపుతున్నాయి రేషన్ డీలర్స్ సంఘం. కమిషన్ లేకుండా కష్టానికి తగిన ప్రతిపలం లేకుండా కనీసం జీతం కూడా లేకుండా పని చేస్తూ పోతే ఇకఫై రాష్ట్రంలో రేషన్ డీలరనేవాడే మిగలడని డీలర్శిప్ కోసం ఎవరూ ముందుకు రారని చెపుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ వ్యాప్తంగా రేషన్ డీలర్ల ను తమిళనాడు తరహాలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ కమీషన్ ను పెంచి తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు రేషన్ డీలర్ల సమాఖ్య. అంగనివాడిలను, ఆశ వర్కర్ లను, జీహెచ్ ఎంసీ కార్మికులను ఇతర వృత్తుల వారిని ఆదుకున్న విధంగానే తమ జీవితాలకు సైతం ఓ దారి చూపాలని కోరుతున్నారు. 

Related Posts
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
నిన్న తెలంగాణ పర్యాటనకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ భైంసా లో ఒక బహిరంగ సభ లో మరియు హైద్రాబాద్ పాతబస్తీ లో ఒక బహిరంగ సభ లో పాల్గొని ...
READ MORE
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం – భాను ప్రకాష్
హిందూ ధర్మ రక్షకులు రాష్ట్రియ హిందూ సేన వవస్థాపకులు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ని నగర బహిష్కరణ పేరుతో తెలంగాణ సర్కార్ వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యం లో పూరిపూర్ణానంద పై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ కు ...
READ MORE
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
తల్లి జన్మనిస్తే.. గురువును జీవితాన్నిస్తాడు. *ఒకప్పుడు గురువు వద్దకు విద్యార్థి వెల్లి నమస్కరించి విద్యనభ్యసించేవాడు.. నేడు గురువే విద్యార్థి ఇంటికి వచ్చి పిల్లవాడికి గుడ్ మార్నింగి చెప్పి హోమ్ ట్యూషన్ చెప్తున్నాడు. *అప్పుడు ఉపాద్యాయుడంటే సమాజంలో భయం భక్తి నేడు ఉపాద్యాయుడంటే ఓ ఉద్యోగి ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
ఆరు నెలల ముందుగానే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయ..? ముందస్తు ఎన్నికలతో 2018 లోనే ఎన్నికల నగరా మోగనుందా..? తెలంగాణ ముఖ్యమంత్రి అవలంబిస్తున్న పథకాల అమలు ముందస్తు ఎన్నికలకు సూచనేనా..? ప్రత్యర్థులకు అంతు చిక్ఖుండా ముందే పావులు కదుపుతున్నారు..? ఇటు రాష్ట్రంలో అటు ...
READ MORE
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర ఆచార్యులు.
నేషనల్ లెవల్ యూనియన్ అయినటువంటి BMS ( భారతీయ మజ్దూర్ సంఘ్ ) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగ ఎన్నికయ్యారు ప్రముఖ మేధావి, విద్యావంతులు సామాజిక వేత్త డా.గిరిధర ఆచార్యులు. రెండు రోజులుగ సిద్దిపేట్ లో BMS రాష్ట్ర మహా సభలు జరుగుతున్నాయి. అయితే ...
READ MORE
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
చెన్నై లోని వాషర్ మెన్ పేట లో ఉండే ఒక సాధారణ డాక్టర్ వేలాది మంది పేద మధ్యతరగతి ప్రజల అభిమానం సొంతం చేసుకున్నాడంటే నమ్మశక్యం కాదేమో కానీ, ఆ ఘనత సొంతం చేసుకున్నాడు 5 రూపాయల డాక్టర్ జయచంద్రన్. అవును ...
READ MORE
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవ..
దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని స్వచ్చమైన సేవను మా వంతుగా జనానికి చెప్పే అవకాశం  దక్కింది. నిజానికి ఈ ఆర్టికల్  కాపి కొట్టకూడదని అనుకున్నా.. కానీ మాకంటే ముందే ఈ ఆర్టికల్ ను గొప్పగా రాసిన ఛాయ్ బిస్కెట్ ...
READ MORE
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
ఊరు కాని ఊరు బాష కానీ భాష.. అయిన వారెవ‌రు ప‌క్క‌న లేరు. జీవితాంతం తోడుంటా అని బాస చేసిన భ‌ర్త హ‌ఠాత్తు ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమెకు ఏం చెయ్య‌లో తోచ‌ని ప‌రిస్థితి భాష రాదు బాధ ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
త్వరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపైనే దేశ వ్యాప్త చర్చలు జరుగుతున్నై.. అధికార పార్టీ భాజపా ముందునుండే ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ కూడా హోరా హోరీగా పోటీ పడుతున్నది. అక్కడా ఎన్నికల సంధర్భంగా కాంగ్రెస్ జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పుడప్పుడు హిమాలయాలకి వెల్తుంటాడని హిమాలయాల్లో ఆయన బాబాజీ దర్శనం చేసుకుంటాడని అందరికీ తెలిసిందే.. కాగా ప్రస్తుతం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నటు ప్రకటించడం జరిగింది. గత కొంత కాలంగ ఆయన పార్టీ ఏర్పాటు విషయంలో సీరియస్ గ గ్రౌండ్ ...
READ MORE
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే  వదిలేసిందంట.. ఎందుకో తెలుసా.??
యావత్ హిందూ ప్రపంచం మొత్తం ఆధర్శంగ తీసుకుని అత్యంత భక్తి తో పూజించే శ్రీ సీతారాముల పై అహంకారపూరితంగ దుర్భాషలు చేసి వివాదాలకు కేంద్ర బిందువుగ మారిన కత్తి మహేష్ పై సభ్య సమాజం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సీతమ్మ ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
అర్థరాత్రి మరో స్వతంత్ర్యం రాబోతోంది. ఒకే దేశం ఒకే జాతి ఒకే పన్ను ఒకే మార్కెట్ విధానం దేశవ్యాప్తంగా వంద కోట్ల మందికి అమలు కాబోతోంది. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు ముగిసినా ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
రాహుల్ గాంధీ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ పార్టీ నేతలు.!!
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
భాజపా నేతల అక్రమ అరెస్టులు కేసిఆర్ నియంత పాలనకు నిధర్శనం
నాడు గురువు దైవానికి ప్రతిరూపమైతే.. నేడు కార్పోరేట్ సెంటర్లో చిరుద్యోగి.
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
ముందస్తు ఎన్నికలకు సిద్దం.. రాష్ట్రంలో, దేశంలో ఒకేసారి.
భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగ ఎన్నికైన డా.గిరిధర
5 రూపాయల డాక్టరు ఇకలేడు.. నివాలి అర్పించిన అశేషజనవాహిని.!!
సర్వ్ నీడ్.. దేశానికి కావాల్సిన.. దేశం కోరుకుంటున్న ఓ యువకుని
భాష రాని ప్రాంతంలో భ‌ర్తను పోగొట్టుకుని న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తోంది.
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
గుజరాత్ లో గెలుపెవరిదో తెలుసా.?
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
హిమాలయాలకు బయల్దేరిన తలైవా..!!
కత్తి మహేష్ భార్య విడాకులు ఇవ్వకుండానే వదిలేసిందంట.. ఎందుకో
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
అర్థరాత్రి పార్లమెంట్… స్వాతంత్ర్యానంతరం తొలిసారి.
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
Facebook Comments
Top
error: Content is protected !!